ఫేస్‌బుక్‌లోకి ఆఫ్‌లైన్ వీడియోలు వచ్చేస్తున్నాయ్..

By Hazarath
|

యూట్యూబ్‌ని ఢీ కొట్టడానికి ఫేస్‌బుక్ రెడీ అవుతోంది. అందులో భాగంగా ఆప్ లైన్ వీడీయోస్‌పై కన్నేసింది. ఈ ఫీచర్‌ను ఫేస్‌బుక్‌లో కూడా ప్రవేశపెట్టేందుకు రెడీ అయింది. జూలై 11 నుంచి భారత్‌లో ఈ టెస్టింగ్ ను ప్రారంభించబోతున్నట్టు ఫేస్‌బుక్‌ వెల్లడించింది. అయితే ఈ ఫీచర్ ను మొదట తక్కువ మంది యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చి అనంతరం ఫేస్‌బుక్ వినియోగదారులందరికీ ఈ అవకాశం కల్పించాలని ఫేస్‌బుక్ యోచిస్తోంది.

యూట్యూబ్ నిజాలు!

Facebook

ఇందులో భాగంగా భారత్‌లో ఎంపిక చేసిన మీడియా పార్టనర్లకు ఫేస్‌బుక్ తన ప్లాన్ గురించి తెలుపుతూ ఈ-మెయిల్స్ పంపింది. దీంతో ఫేస్‌బుక్ అందించబోయే ఆఫ్ లైన్ వీడియోలు ప్రస్తుతం మీడియా హౌజ్‌లకు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది.ఈ ఆప్షన్ ద్వారా యూజర్లు ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు వీడియోలను డౌన్ లోడ్ చేసుకుని, ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో వీక్షించవచ్చు. పబ్లిషర్లు తమ అప్ లోడెడ్ వీడియోలు, డౌన్ లోడ్ కు అవకాశం కల్పించొద్దు అనుకుంటే ఆ స్వేచ్చను కూడా పబ్లిషర్లకు ఫేస్ బుక్ కల్పించనుంది. యూట్యూబ్ 2014లోనే ఆఫ్ లైన్ వీడియో సేవలను భారత్ లో ప్రారంభించింది.

యూట్యూబ్ వాడుతున్నారా..? అయితే ఇవి తెలుసుకోండి

డౌన్ లోడ్ చేసుకున్న 48 గంటల అనంతరం నుంచి యూజర్లు ఆ వీడియోలను ఆఫ్ లైన్ లో చూడొచ్చు. అయితే ఈ విషయంలో ఫేస్‌బుక్ ఎలాంటి పరిమితులను విధించలేదు. యూజర్లు తన యాప్, వెబ్ సైట్ ద్వారా 1000 లక్షల గంటలు వీడియోలు చూస్తున్నారని ఫేస్‌బుక్ రికార్డుల్లో ఇటీవలే తేలింది.

యూట్యూబ్ వీడియోలను తక్కువ డేటా ఖర్చుతో డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

ముందుగా మీ యూట్యూబ్ ఛానల్‌ను సెటప్ చేసుకోండి. ప్రతి యూట్యూబ్ అకౌంట్‌కు ఒక చానల్ అటాచ్ అయి ఉంటుంది. యూట్యూబ్ అకౌంట్ కూడా గూగుల్ అకౌంట్ లాంటిదే. మీరు యూట్యూబ్ అకౌంట్ ను క్రియేట్ చేయటం ద్వారా అన్ని గూగుల్ ప్రొడొక్ట్స్ లోకి మీకు యాక్సిస్ లభిస్తుంది.

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

మీ యూట్యూబ్ అకౌంట్‌ను క్రియేట్ చేసిన తరువాత మీ ఛానల్‌ను సులువుగా గుర్తించేందుకు ‘కీవర్డ్స్' (keywords)ను జత చేయండి. మీరిచ్చే keywords కంటెంట్‌కు సూట్ అయ్యేవిగా ఉండాలి.

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

మీ యూట్యూబ్ ఛానల్‌కు సంబంధించిన యూజర్ నేమ్ చాలా సింపుల్‌గా అదే సమయంలో సలువుగా గుర్తుంచుకునే విధంగా ఉండేలా చూసుకోండి.

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

మీ యూట్యూబ్ అకౌంట్‌లో హైక్వాలిటీ కంటెంట్‌ను అప్‌లోడ్ చేయటం ప్రారంభించండి.

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

మీరిచ్చే కంటెంట్ కొత్దదిగాను అదే సమయంలో ఆకర్షణీయంగా ఉండాలి. వీడియోల చిత్రీకరణలో భాగంగా క్వాలిటీ కెమెరాలను వాడండి. కంటెంట్‌కు హైక్వాలిటీ ఎడిటింగ్ ఇంటా టెక్నిక్‌లను జోడించి మీ ఆడియన్స్‌ను ఆకట్టుకోండి.

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

కంటెంట్‌ను రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేయటం వల్ల మీ ఆడియన్స్ సంఖ్య పెరుగుతూ వస్తుంది. కంటెంట్ అప్‌లోడ్‌లో భాగంగా ఓ షెడ్యుల్‌ను ఫాలో అవ్వండి.

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

వీడియోకు తగట్టుగా కీవర్డ్స్‌ను ట్యాగ్ చేయండి. ఇదే సమయంలో ఆ వీడియోకు సంబంధించి ఆకట్టుకునే వివరణను వీడియో క్రింద పోస్ట్ చేయండి.

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

మీ యూట్యూబ్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని రేకెత్తించండి.

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

మీ యూట్యూబ్ వీడియోల ద్వారా డబ్బు సంపాదించే క్రమంలో monetizationను ఏనేబుల్ చేయవల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీ వీడియాలలో యూట్యూబ్ వాణిజ్య ప్రకటనలను ప్లేస్ చేస్తుంది. ఇలా చేయాలంటే మీ వీడియోలలో ఏ విధమైన copyrighted కంటెంట్ ఉండకూడదు.

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

యాడ్ సెన్స్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ యూట్యూబ్ చానల్ అకౌంట్ పేరుతో ఓ అకౌంట్‌ను క్రియేట్ చేసుకోండి. అకౌంట్‌ను క్రియేట్ చేసే సమయంలో మీ వయసు 18 సంవత్సరాలకు మించి ఉండాలి. అలానే వాడుకులో ఉన్న మెయిల్ అడ్రస్‌‌తో కూడిన పేపాల్ లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. యాడియన్స్ మీ వీడియోల పై ఏర్పాటు చేసిన యాడ్‌లసు క్లిక్ చేయటం ద్వారా లేదా చూడటం ద్వారా కొంత మొత్తం డబ్బు మీ అకౌంట్‌లో యాడ్ అవుతుంటుంది.

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

మీ ఛానెల్ మోనూలోని గూగుల్ ఆనాలిటిక్స్‌లోకి వెళ్లి మీ కంటెంట్ పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఫలితాలను మరింతగా మెరుగుపరుచుకునే క్రమంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రణాళికలను సెట్ చేసుకోండి.

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

మీ వీడియోలను కేవలం యూట్యూబ్‌లో మాత్రమే కాదు, బ్లాగ్ లేదా వెబ్ సైట్ ను క్రియేట్ చేసుకుని అక్కడ కూడా మీ వీడియోలను పోస్ట్ చేస్తూ మార్కెటింగ్ చేసుకోండి.

Best Mobiles in India

English summary
Here Write Facebook is expected to start testing offline videos

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X