దుమ్మురేపుతున్నఫేస్‌బుక్‌ రియాక్షన్స్

ఫేస్‌బుక్‌ రియాక్షన్లు రికార్డుస్థాయిలో దూసుకుపోతున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో ప్రతిస్పందనలు వచ్చినట్లు కంపెనీ తెలిపింది.

By Hazarath
|

ఫేస్‌బుక్‌ రియాక్షన్లు రికార్డుస్థాయిలో దూసుకుపోతున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో ప్రతిస్పందనలు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఒక సంవత్సర కాలంలో సుమారు 30 వేల కోట్ల ప్రతిస్పందనలు వచ్చాయని, వీటిల్లో సగానికిపైగా 'ప్రేమ' అనే అంశానికి సంబంధించి నమోదైనట్లు పేర్కొంది. ఫేస్‌బుక్‌లో మొత్తం 179 కోట్ల మంది వినియోగదారులకు ఖాతాలు ఉన్నాయి.

జియో దెబ్బ.. ఎయిర్‌టెల్ సంచలనం

facebook

ఫేస్‌బుక్‌ కంపెనీ 'ప్రేమ', 'ఆహా', 'వావ్‌', 'విచారం', 'కోపం' వంటి భావోద్వేగ పదాలను 'లైక్‌' బటన్ ఆధారంగా ఫిబ్రవరి 24వ తేదీన విశ్లేషించి ఈ వివరాలను వెల్లడించింది. గత ఏడాది క్రిస్మస్‌ రోజున ప్రేమ అనే పదానికి సంబంధించిన ప్రతిస్పందనలు అత్యధికంగా నమోదయ్యాయి. ఈ ప్రతిస్పందనలను వ్యక్తం చేసినవారిలో మెక్సికో దేశస్తులు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో చిలీ, సురినామే, గ్రీస్‌లు ఉన్నాయి. అమెరికా 8వ స్థానంలో ఉంది.

అదిరే ఫీచర్లతో దూసుకొచ్చిన LG G6

ఫేస్‌బుక్ అకౌంట్ ని పూర్తిగా డిలీట్ చేయాలనుకుంటున్నారా..అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

స్టెప్ 1:

స్టెప్ 1:

ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అయి, సెట్టింగ్స్ కు వెళ్లాలి.

స్టెప్ 2:

స్టెప్ 2:

జనరల్ అకౌంట్ సెట్టింగ్స్‌లో కిందుండే సెక్యూరిటీ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.

స్టెప్ 3:

స్టెప్ 3:

అక్కడ క్లిక్ చేయగానే Deactivate your account Edit అని ఆప్సన్ కనిపిస్తుంది.

స్టెప్ 4:

స్టెప్ 4:

ఒక్కసారి దాన్ని క్లిక్ చేసిన తర్వాత మళ్లీ డియాక్టివేట్ చేయాలా అని అడుగుతుంది. అక్కడ కనిపించే స్టెప్స్ ఫాలో అయితే మీ అకౌంట్ పూర్తిగా డియాక్టివేట్ అవుతుంది.

స్టెప్ 5:

స్టెప్ 5:

ఫైనల్ గా ఫేస్‌బుక్ మీ అకౌంట్‌ను డిలీట్ చేస్తున్నట్టు నోటిఫై చేస్తోంది. 14 రోజుల లోపల మీ అకౌంట్ పూర్తిగా డిలీట్ అయిపోతుంది. ఒకవేళ ఈ 14 రోజుల్లో మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ను డిలీట్ చేసుకోవాలనిపించకపోతే, వెంటనే ఫేస్‌బుక్ లోకి లాగిన్ అయి డిలీట్ రిక్వెస్ట్‌ను క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు.

స్టెప్ 6:

స్టెప్ 6:

కానీ ఆ తర్వాత ఛాన్స్ ఉండదు. 90 రోజుల్లో మీరు పోస్టు చేసిన అన్ని పోస్టులు, ఫోటోలు, స్టేటస్ అప్ డేట్లు అన్నింటిన్నీ కంపెనీ శాశ్వతంగా డిలీట్ చేసేస్తుంది.

Best Mobiles in India

English summary
Facebook's 'Reactions' Turned One Year And People Used It 30,000 Crore Times Read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X