మీ పాస్‌వర్డ్ రక్షణకు గూగుల్ ఎలా సహాయం చేస్తుంది ?

By Gizbot Bureau
|

ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో కొత్త ఎక్సటెన్సన్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ అకౌంట్ల ఫాస్ వర్డ్ ఛేంజ్ చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది. ఇందులో భాగంగా కంపెనీ సరికొత్త ఫీచర్ ని అనౌన్స్ చేసింది. యూజర్ల సేఫ్టీ సెక్యూరిటీ కోసం గూగుల్ ఈ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

పాస్ వర్డ్ సెక్యూరిటీ
 

కాగా ఈ ఫీచర్ ద్వారా పాస్ వర్డ్ సెక్యూరిటీ మరింత బలంగా ఉండనుంది. ఈ ఫీచర్ ద్వారా గూగుల్ అకౌంట్ లో యూజర్లు తమ పాస్ వర్డ్ లను చెక్ అప్ చేసుకోవచ్చు. అలాగే సేవ్ చేసిన అన్ని పాస్ వర్డులను స్కాన్ చేసి అత్యవసర చర్యలు తీసుకునేందుకు అవకాశం ఇస్తుంది. ఈ ఫీచర్ వర్క్ చేయాలంటే క్రోమ్ సింక్ ఫీచర్ తప్పనిసరిగా యాక్టివ్ అయి ఉండాలి. అలాగే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి. ప్రాసెస్ ఏంటో చూద్దాం.

బిగ్ దీపావళి సేల్స్ పేరుతో ఫ్లిప్‌కార్ట్ మరో బాంబ్.....ఫోన్లు, టీవీలపై ఊహించని డిస్కౌంట్బిగ్ దీపావళి సేల్స్ పేరుతో ఫ్లిప్‌కార్ట్ మరో బాంబ్.....ఫోన్లు, టీవీలపై ఊహించని డిస్కౌంట్

గూగుల్ అకౌంట్ లాగిన్

గూగుల్ అకౌంట్ లాగిన్

ముందుగా https://myaccount.google.com బ్రౌజర్ ని ఓపెన్ చేయండి. ఆ తరువాత మీ గూగుల్ అకౌంట్ లాగిన్ అవ్వండి. ఇప్పుడు నేవిగేట్ సెక్షన్ ఎంచుకోండి. కిందకు వెళితే మీకు ఓ ఆప్సన్ కనిపిస్తుంది. అడుగు భాగంలో signing in to other sites అనే ఆప్సన్ కనిపిస్తుంది.

యాక్టివేట్ సర్వీసు

యాక్టివేట్ సర్వీసు

అందులో పాస్ వర్డ్ ఆప్సన్ సెలక్ట్ చేసుకోండి. ఆతరువాత పేజీలోకి వెళ్లండి. అక్కడ యాక్టివేట్ సర్వీసు అనే ఆప్సన్ సెలక్ట్ చేసుకోండి. తరువాత Check passwords linkని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తరువాత వేరే పేజిలోకి రీడైరెక్ట్ అవ్వండి. అక్కడ పాస్ వర్డ్ బటన్ చెక్ చేయండి. దాన్ని క్లిక్ చేయండి.

లీకైన గూగుల్ పిక్సెల్ 4,4XL స్మార్ట్‌ఫోన్‌ వివరాలులీకైన గూగుల్ పిక్సెల్ 4,4XL స్మార్ట్‌ఫోన్‌ వివరాలు

మొత్తం పాస్ వర్డ్ లిస్టు
 

మొత్తం పాస్ వర్డ్ లిస్టు

ఇక్కడ మీకు పాస్ వర్డ్ మళ్లీ వెరిఫికేషన్ చేయమని అడుగుతుంది. అది అయిపోయిన తరువాత గూగుల్ సేవ్ అయి పాస్ వర్డ్ లను వెతుకుతుంది. మొత్తం పాస్ వర్డ్ లిస్టును కేటగిరీల వారీగా చూపిస్తుంది. మీరు ఎన్నింటిలో అయితే పాస్ వర్డ్ లు ఇచ్చారో ఆ లిస్టు మొత్తం కనపడుతుంది. మీరు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు.

 డేటాను పూర్తిగా

డేటాను పూర్తిగా

ఇక్కడ మీరు పాస్ వర్డ్ లను మార్చుకోవడం, కొత్త పాస్ వర్డ్ లను ఇవ్వడం వంటి పనులు చేసుకోవచ్చు. అలాగే పనికిరాని వెబ్ సైట్ల నుండి మీ డేటాను పూర్తిగా తొలగించుకోవచ్చు. పాస్ వర్డ్ లు ఎక్కువగా ఇవ్వడం కూడా మంచిది కాదు.

Most Read Articles
Best Mobiles in India

English summary
How Google will help you keep your passwords secure

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X