ఒక్క రోజులో 3 లక్షల మంది మోడీని వదిలేసారు

Written By:

ఇది నిజంగా అందరికీ షాక్ లాంటి వార్తే. నల్లధన నియంత్రణ కోసం ప్రధాని తీసుకున్న నిర్ణయానికి ట్విట్టర్ లో దెబ్బ పడింది. 500, 1000 రూపాయల నోట్ల రద్దు తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని 3.5 లక్షల మంది ట్విట్టర్‌లో వదిలి వెళ్లిపోయారు. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియదు కాని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

జియో మళ్లీ షాకిచ్చింది, రూ. 185కే డీటీహెచ్‌ సర్వీస్

ఒక్క రోజులో 3 లక్షల మంది మోడీని వదిలేసారు

ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా పెద్ద నోట్ల కరెన్సీని రద్దు చేయడం, రద్దు చేసిన కరెన్సీ స్థానంలో అంతకంటే ఎక్కువ విలువైన నోట్లు విడుదల చేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆయన ఖాతాను వీడుతున్నట్టు 3.5 లక్షల మంది ప్రకటించారు. అయితే కరెన్సీని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? అన్న దానిపై ఆయన వివరణ ఇచ్చిన అనంతరం మళ్లీ ఖాతాను అనుసరిస్తున్నవారి సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తోంది.ఇప్పుడు మోడీకి 24 మిలియన్ల మంది ట్విట్టర్ లో ఫాలోయర్స్ ఉన్నారు.

కష్టమర్ల కోసం ఎయిర్‌టెల్, వొడాఫోన్ కీలక నిర్ణయం

ప్రధాని మోడీ ఎప్పుడూ తన ఫోన్‌లో ఉంచుకునే యాప్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే ఓ లుక్కేయండి. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎవర్ నోట్

ఈ యాప్ తో అప్పుడు ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయనే దాని మీద ప్రయోగాలు చేశారు. ఇది ప్లానింగ్ అలాగే స్ట్రాటజీ, షెడ్యూల్ ఇలా అన్ని రకాలకు సంబంధించిన అంశాలను అందిస్తుంది. ప్రధాని ఎప్పటికప్పుడు తన షెడ్యూల్ వివరాలను ఈ యాప్ లో చూసుకుంటారని తెలుస్తోంది. ఈ యాప్ అన్ని రకాల ఫ్లాట్ పామ్‌ల మీద ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు,

 

 

యోగా

నమోకు యోగా అంటే ఎంతో ఇష్టం. మోడీ ఏ దేశ పర్యటనకు వెళ్లినా అక్కడ ఈ ప్యాకెట్ యోగాతో కొన్ని రకాల యోగాలు చేస్తారు.ఈ యాప్ అన్ని రకాల ఫ్లాట్ పామ్‌ల మీద ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు,

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒపెరాలో కనెక్ట్

మీడియా ఇంటర్యూలు, అలాగే ప్రెస్ కాన్పరెన్స్‌లు అలాగే పార్టీ మీటింగ్‌లు వీటన్నింటి గురించి మోడీ ఒపెరాలో కనెక్ట్ అవుతారు. ఈ యాప్ నెట్ తక్కువ ఉన్న ఏరియాల్లో కూడా ఈ బ్రౌజర్ బాగా పనిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఒ ఫర్ ఒపెరా..దాన్ని నమో వాడుతున్నారు. నమోలో చివరి అక్షరం కూడా ఓ. అందుకే దాన్ని వాడుతున్నారని కొందరంటారు.

యాంగ్రీ బర్డ్స్

మోడీ ఎప్పుడైనా అసహనంతో ఉన్నప్పుడు అప్పుడు ఈ ఆటను ఆడుతారని కొంతమంది చెబుతుంటారు. ఆయన ఎప్పుడూ కోపంగా ఉన్నా ఈ ఆటతో మళ్లీ రీ ఫ్రెష్ అవుతారని సన్నిహితులు చెబుతుంటారు.

 

 

ఇన్‌స్టా‌గ్రామ్‌

మోడీ ఏదైనా దేశ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడ తనకు ఇష్టమైన సెల్ఫీలు దిగినప్పుడు ఆయన వాటిని వెంటనే ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్ట్ చేస్తారు. ఈ యాప్ కూడా ఆయన ఫోన్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.

 

 

వైబర్

ఫ్యామిలీతోస్ గాని అలాగే సన్నిహితులతో గాని ఫ్యాన్స్ తో గాని అందరితో కనెక్ట్ అయ్యేది ఈ యాప్ తోనే. ఇందులో నుంచి కాల్ గాని మెసేజ్ కాని అలాగే పిక్ఛర్స్ గాని షేర్ చేసుకోవచ్చు.ఈ యాప్ కూడా ఆయన ఫోన్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.

 

 

జోక్

మోడీ అప్పుడప్పుడూ జోక్ లతో కూడా అందర్నీ అలరిస్తుంటారు. అలాగే ఆయన జోకుల్ని చూసి తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అందుకే ఆయన ఫోన్లో ఎప్పుడూ ఈ యాప్ ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Over 3 lakh people unfollowed Modi on Twitter after Demonetisation move read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot