ట్విట్టర్‌లోకి రెండు కొత్త ఫీచర్లు

Written By:

సరికొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకుంటున్న ట్విట్టర్ ఇప్పుడు మరో రెండు కొత్త ఫీచర్లను యూజర్ల కోసం తీసుకొచ్చింది. ఈ ఫీచర్ల ద్వారా ట్విట్టర్ మొబైల్ యాప్ లో ప్రముఖుల సంభాషణలు కనుగొనవచ్చు.

ఐడియాని భారీగా తాకిన జియో దెబ్బ, షాకింగ్ నిర్ణయం

ట్విట్టర్‌లోకి రెండు కొత్త ఫీచర్లు

యూజర్లకోసం కొత్తగా మొబైల్ యాప్ లో రిప్లై కౌంటర్', 'కన్వర్సేషనల్ ర్యాంకింగ్' అనే ఫీచర్లను తీసుకొచ్చినట్లు సదరు సంస్థ పేర్కొంది. ఈ రెండు ఫీచర్లతో వినియోగదారులు ట్విట్టర్ను వినియోగించే తీరులో ఎలాంటి మార్పు ఉండదు.

ఫోటోల ద్వారా కొత్త వైరస్,ఓపెన్ చేస్తే ఇక అంతే !

ట్విట్టర్‌లోకి రెండు కొత్త ఫీచర్లు

కాకపోతే .. ట్విట్టర్లో యూజర్లు పొందిన రిప్లైలను ఇంతకుముందులా క్రొనోలాజికల్ ఆర్డర్లో కాకుండా వేరే విధంగా కనిపిస్తాయి. ఈ ఫీచర్‌లు ప్రాధాన్యత కలిగిన సంభాషణలను పై వరుసలో చూపించడమే కాకుండా .. ఒక ట్వీట్ కు ఎంతమంది యూజర్లు డైరెక్ట్ గా రిప్లై ఇచ్చారు అనే విషయం సైతం స్పష్టంగా తెలుస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
Twitter now ranks your conversations, counts tweet replies read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot