అకౌంట్లు హ్యాక్ చేసి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు : మాల్యా

Written By:

కట్టాల్సిన రుణాలు కట్టకుండా ఇండియాలోని బ్యాంకులకు చుక్కుల చూపించి లండన్ చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా అకౌంట్లు హ్యాకయ్యాయి. హ్యాకర్లు బెదిరింపులతో పాటు బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారని విజయ్ మాల్యా ట్వీట్ చేశారు.

2జీ ,3జీ ఫోన్లలో జియో కోసం జియోఫై వచ్చేసింది

అకౌంట్లు హ్యాక్ చేసి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు : మాల్యా

అయితే రెండు వారాల క్రితం రాహుల్ గాంధీ ట్విట్టర్ ఎకౌంట్‌ను హ్యాక్ చేసిన వాళ్లే ఈ పని చేసినట్టు తెలుస్తోంది. ఇక తన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిన మాట నిజమేనని మాల్యా ధ్రువీకరించారు. తన ఈ-మెయిల్ ఖాతా కూడా హ్యాక్ చేశారని, వారు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మాల్యా ఆరోపించారు.

రూ. 145తో ఎంతైనా మాట్లాడుకోండి

అకౌంట్లు హ్యాక్ చేసి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు : మాల్యా

తన బ్యాంకు ఎకౌంట్లు, వాటి పాస్ వర్డ్‌లను పలు ట్వీట్లలో పోస్టు చేస్తున్నారని తెలిపారు. వీటిని ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తున్నట్టు వెల్లడించారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
Vijay Mallya's Twitter, E-Mail Hacked; Passwords Revealed read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot