రూ.4,999కే లెనోవో ‘టాబ్ 2 ఏ7-20’

|

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తిరిగులేని శక్తిలా అవతరిస్తోన్న Lenovo ఒకవైపు స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తూనే తన టాబ్లెట్ రేంజ్‌ను విస్తరించుకుంటోతంది. ఈ నేపథ్యంలో Yoga Tab 3 (8-inch), Tab 2 A7-20 మోడల్స్‌లో రెండు సరికొత్త టాబ్లెట్‌‌లను లెనోవో, ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. యోగా టాబ్ 3 ధర రూ.16,999 కాగా టాబ్ 2 ఏ7-20 ధర రూ.5,499.

Read More : ఫోన్ కొంటే 60జీబి 4జీ డేటా ఉచితం

లెనోవో యోగా టాబ్ 3 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 8 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ స్ర్కీన్ (రిసల్యూషన్1280x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఈ టాబ్‌లో నిక్షిప్తం చేసిన AnyPen టెక్నాలజీ ద్వారా పెన్సిల్ నుంచి ఫోర్క్ వరకు దేన్ని అయినా స్టైలస్‌‍లా ఉపయోగించుకోవచ్చు. 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210 (ఏపీక్యూ8009 /ఎమ్ఎస్ఎమ్8909) ప్రాసెసర్, 1జీబి ర్యామ్, అడ్రినో 304 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 8 మెగా పిక్సల్ 180 డిగ్రీ ఆటో ఫోకస్ రోటేషనల్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 6200 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

Read More : ATM సెంటర్లలో ‘హై అలర్ట్'

లెనోవో ‘టాబ్ 2 ఏ7-20' స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి..

7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1024x 600పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్), క్వాడ్-కోర్ 1.3గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ప్రాసెసర్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 1జీబి ర్యామ్, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, వై-ఫై కనెక్టువిటీ, 3,450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ప్రముఖ రిటైలర్ Snapdeal ఈ
డివైస్‌ను రూ.4,999కే అందిస్తోంది.

లెనోవో యోగా టాబ్ 3

లెనోవో యోగా టాబ్ 3

ఈ టాబ్‌లో ఏర్పాటు చేసిన AnyPen టెక్నాలజీ ద్వారా పెన్సిల్ నుంచి ఫోర్క్ వరకు దేన్ని అయినా స్టైలస్‌‍లా ఉపయోగించుకోవచ్చు.

లెనోవో యోగా టాబ్ 3

లెనోవో యోగా టాబ్ 3

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 8 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ స్ర్కీన్ (రిసల్యూషన్1280x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,  1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 210 (ఏపీక్యూ8009 /ఎమ్ఎస్ఎమ్8909) ప్రాసెసర్, 1జీబి ర్యామ్, అడ్రినో 304 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

లెనోవో యోగా టాబ్ 3

లెనోవో యోగా టాబ్ 3

8 మెగా పిక్సల్ 180 డిగ్రీ ఆటో ఫోకస్ రోటేషనల్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 6200 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 లెనోవో టాబ్ 2 ఏ7-20

లెనోవో టాబ్ 2 ఏ7-20

7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1024x 600పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్),

లెనోవో టాబ్ 2 ఏ7-20

లెనోవో టాబ్ 2 ఏ7-20

లెనోవో టాబ్ 2 ఏ7-20

క్వాడ్-కోర్ 1.3గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ప్రాసెసర్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 

లెనోవో టాబ్ 2 ఏ7-20

లెనోవో టాబ్ 2 ఏ7-20

1జీబి ర్యామ్, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, వై-ఫై కనెక్టువిటీ, 3,450 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Lenovo launches Tab 2 A7-20, Yoga Tab 3 (8-Inch) LTE in India. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X