Just In
- 6 hrs ago Whatsapp File Sharing Feature వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- 10 hrs ago ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- 10 hrs ago 6.9 అంగుళాల డిస్‌ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- 13 hrs ago ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
Don't Miss
- Sports DC vs SRH: సిక్సర్ల సునామీ.. హెల్మెట్లతో బాల్ బాయ్స్!వైరల్
- News ఎండలో తిరిగితే జ్వరం..పూలు వేస్తే ఎలర్జీ..నీకు రాజకీయాలెందుకు..?
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Movies పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
బ్లాక్‌బెర్రీ జెడ్3 (వీడియో రివ్యూ)
కెనడాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపనీ బ్లాక్‌బెర్రీ ఒకప్పుడు ప్రపంచాన్నే శాసించింది. కానీ, ఇప్పుడు ఆ కంపెనీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. వరస వైఫల్యాల కారణంగా కన్స్యూమర్ మార్కెట్లో బ్లాక్‌బెర్రీ తన వాటాను కోల్పోతూ వస్తోంది. ఈ నేపధ్యంలో మరో ముందడుగులో భాగంగా బ్లాక్‌బెర్రీ జెడ్3 పేరుతో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో ప్రదర్శించింది. ధర రూ.15,990. జూలై 2 నుంచి మార్కెట్లో లభ్యంకాబోతున్న ఈ ఫోన్ బ్లాక్‌బెర్రీ కొత్త వర్షన్ 10.2 వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. బ్లాక్‌బెర్రీ జెడ్3 స్మార్ట్‌ఫోన్‌లను ఫాక్స్‌కాన్ కంపెనీ తయారు చేసింది. ఈ ఫోన్ డిజైన్ ఆకట్టుకునే రీతిలో ఉంటుంది.
బ్లాక్‌బెర్రీ జెడ్3 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:
5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (క్యూహైడెఫినిషన్ రిసల్యూషన్ 960 × 540పిక్సల్స్),బ్లాక్‌బెర్రీ 10.2.1 వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది. 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ (ఎమ్ఎస్ఎమ్8230) ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జ5జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 1.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ HSPA+, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్, బ్లూటూత్ 4.0 ఎల్ఈ), 2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ మందం 9.26 మిల్లీమీటర్లు, బరువు 164 గ్రాములు.
బ్లాక్‌బెర్రీ జెడ్3 ఫోటోగ్యాలరీ
బ్లాక్‌బెర్రీ జెడ్3 ఫోటోగ్యాలరీ
5 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (క్యూహైడెఫినిషన్ రిసల్యూషన్ 960 × 540పిక్సల్స్)
బ్లాక్‌బెర్రీ జెడ్3 ఫోటోగ్యాలరీ
బ్లాక్‌బెర్రీ జెడ్3 స్మార్ట్‌ఫోన్‌లను ఫాక్స్‌కాన్ కంపెనీ తయారు చేసింది. ఈ ఫోన్ డిజైన్ ఆకట్టుకునే రీతిలో ఉంటుంది.
బ్లాక్‌బెర్రీ జెడ్3 ఫోటోగ్యాలరీ
జూలై 2 నుంచి మార్కెట్లో లభ్యంకాబోతున్న ఈ ఫోన్ బ్లాక్‌బెర్రీ కొత్త వర్షన్ 10.2 వర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.
బ్లాక్‌బెర్రీ జెడ్3 ఫోటోగ్యాలరీ
ఫోన్ మందం 9.26 మిల్లీమీటర్లు, బరువు 164 గ్రాములు.
బ్లాక్‌బెర్రీ జెడ్3 ఫోటోగ్యాలరీ
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ (ఎమ్ఎస్ఎమ్8230) ప్రాసెసర్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్.
బ్లాక్‌బెర్రీ జెడ్3 ఫోటోగ్యాలరీ
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
బ్లాక్‌బెర్రీ జెడ్3 ఫోటోగ్యాలరీ
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ HSPA+, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్, బ్లూటూత్ 4.0 ఎల్ఈ), 2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
బ్లాక్‌బెర్రీ జెడ్3 ఫోటోగ్యాలరీ
5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 1.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు)
బ్లాక్‌బెర్రీ జెడ్3 (వీడియో రివ్యూ)
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/L2C-9yB17xQ?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470