Just In
- 10 hrs ago OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- 12 hrs ago వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- 13 hrs ago యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- 13 hrs ago OTT మరియు TV లతో, Dish TV Smart Plus లాంచ్ అయింది! ప్లాన్ ధర వివరాలు
Don't Miss
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్‌సభ నియోజకవర్గాలు ఇవే
- Movies Brahmamudi April 26th episode: నా కూతురుకు అడ్డుకొనే పరిస్థితి రానివ్వను.. కనకం ఫైర్
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
స్వైప్ కనెక్ట్ 5.0.. విశ్లేషణాత్మక వీడియో రివ్యూ
ఎంటీవీ సహకారంతో గతంలో అనేక బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లను మార్కెట్‌కు పరిచయం చేసిన స్వైప్ (Swipe) తాజాగా కనెక్ట్ 5.0 (Konnect 5.0) పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ధర రూ.8,999.
ఫోన్ కీలక స్పెసిఫికేషన్లను పరిశీలించినట్లయితే.... 5 అంగుళాల క్యూహైడెఫినిషన్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్ప్లే (రిసల్యూషన్ 960 ×540పిక్సల్స్), 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (అప్ గ్రేడబుల్ టూ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ వర్షన్), 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఓమ్నీవిజన్ సెన్సార్, ఎల్ఈడి ఫ్లాష్), 3.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్), బ్లూటూత్ 4.0, జీపీఎస్ కనెక్టువిటీ. ఫోన్ పరిమాణం 148x74x8.9మిల్లీ మీటర్లు, బరువు 135 గ్రాములు.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ఫోన్లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
స్వైప్ కనెక్ట్ 5.0 స్మార్ట్‌ఫోన్ పనితీరుకు సంబంధించి విశ్లేషణాత్మక విడియో రివ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు..
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/eiCGYLyl4U8?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470