వాట్సప్ కొత్త ఫీచర్ అదిరింది

వాట్సప్ సరికొత్త ఫీచర్లతో దూసుకొస్తోంది. ఏదైనా భావాన్ని లేదా సమాచారాన్ని తెలుపడానికి ఎక్కువగా వాడే ఎమోజీల కోసం సెర్చ్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చింది.

By Hazarath
|

వాట్సప్ సరికొత్త ఫీచర్లతో దూసుకొస్తోంది. ఏదైనా భావాన్ని లేదా సమాచారాన్ని తెలుపడానికి ఎక్కువగా వాడే ఎమోజీల కోసం సెర్చ్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. తాజా ఆండ్రాయిడ్‌ బిల్డ్‌లో యూజర్లు తమ సంభాషణల్లో అత్యంత వేగవంతంగా, సులభతరంగా ఎమోజీలను పంపడానికి ఈ సెర్చ్‌ ఆప్షన్‌ ఉపయోగపడనుంది.

రూ.499కే మోటో సీ ప్లస్ ఫోన్, ఎలాగో తెలుసా..?

whatsapp

ఇన్నిరోజులు యూజర్‌ తమకు కావాల్సిన ఎమోజీలను సైడ్‌ స్క్రోల్‌ చేస్తూ వెతుకునేవారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా వాటికోసం సెర్చ్‌ ఆప్షన్‌ పెట్టింది. దానిలో మనకు కావాల్సిన ఎమోజీలను టైప్‌ చేస్తే చాలు(ఉదాహరణకు హ్యాండ్‌ అని టైప్‌ చేస్తే), వాటికి సంబంధించిన ఎమోజీలన్నీ మెసేజ్‌ టైప్‌ చేసే కిందకు వచ్చేస్తాయి.

BSNL మరో సంచలన ఆఫర్‌

whatsapp

వాటిలో మనకు కావాల్సింది, సంభాషణలో ఉపయోగపడేది ఎంపికచేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అన్ని వెర్షన్లకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. బీటా వెర్షన్‌ 2.17.246 ఎమోజీ సెర్చ్‌ యాక్టివేట్‌ అయినట్టు కంపెనీ చెప్పింది.

ఆధార్ లేని పాన్ కార్డులు చెల్లవా..?

whatsapp

అంతేకాక తొలుత ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చిన వీడియో స్ట్రీమింగ్‌ ఫీచర్‌ కూడా ప్రస్తుతం ఐఫోన్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ ఇప్పటికే ఆండ్రాయిడ్‌ యూజర్లకు వాట్సప్‌ రిలీజ్‌ చేసింది.

Best Mobiles in India

English summary
WhatsApp for Android Beta Gets Emoji Search, Video Streaming Comes to iPhone read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X