బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు (రూ.5000ధరల్లో)

Posted By:

ఇండియా వంటి ప్రముఖ మార్కెట్ లలో ట్యాబ్లెట్ కంప్యూటర్ లకు మంచి డిమాండ్ నెలకుంది. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న ఆండ్రాయిడ్ ఆధారిత ట్యాబ్లెట్ పీసీలను వినియోగదారులు ఆదరిస్తున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా
ఐస్ క్రీమ్ శాండ్విచ్ వోఎస్ పై రూపొందించబడి రూ.5000 అంతకన్నా తక్కువ ధర శ్రేణిలో లభ్యమవుతున్న ఉత్తమ 5 ఆండ్రాయిడ్ ఐసీఎస్ ట్యాబ్లెట్ లను మీ ముందుకుతీసుకువచ్చాం...

టాప్ - 5 ‘3జీ డేటా ప్లాన్స్'

హెచ్‌టీసీ కొత్త స్మార్ట్‌ఫోన్ పై 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్

బ్లాక్‌బెర్రీ కొత్త స్మార్ట్‌ఫోన్ ‘జడ్10' పై టాప్5 ఆన్‌లైన్ డీల్స్

మీ పీసీ డౌన్‌లోడ్ స్పీడ్ పెరగాలంటే..?

ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్‌పీ)ని సంప్రదించి ఇంటర్నెట్ కనెక్షన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలి. డౌన్‌లోడింగ్ సమయంలో డెస్క్‌టాప్ పై తెరిచి ఉంచిన అప్లికేషన్‌లను క్లోజ్ చెయ్యటం మంచిది.- అన్ని ఫైళ్లు ఒకేసారి కాకుండా ముఖ్యమైన వాటిని ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. డేటా డౌన్‌లోడింగ్ విషయంలో సమయ పాలన అవసరం. సంబంధిత ఫైల్‌ను అందరూ ఒకేసారి డౌన్‌లోడ్ చెయ్యటం ప్రారంభిస్తే లోడింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశముంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వీడియోకాన్ వీటీ71 (Videocon VT71):

7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
ధర రూ.5999.
లింక్ అడ్రస్:

గోటెక్ ఫన్‌ట్యాబ్ ఆల్ న్యూ (GoTech FunTab All New):

ఆండ్రాయిడ్ వీ4.03 ఆపరేటింగ్ సిస్టం,
7 అంగుళాల డిస్‌ప్లే,
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
3600ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.3,600.
లింక్ అడ్రస్:

సిమ్‌ట్రానిక్స్ ఎక్స్‌ప్యాడ్ ఎక్స్- 720 (Simmtronics XPAD X-720):

7అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1గిగాహెట్జ్ కార్టెక్స్-ఏ8 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
ధర రూ.3,999.
లింక్ అడ్రస్:

ఆంబ్రేన్ డీ-77 అల్ట్రా స్లిమ్ ట్యాబ్లెట్ (Ambrane D-77 Ultra Slim Tablet):

ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
3జీ డేటా‌కార్డ్ సపోర్ట్,
కార్టెక్స్ ఏ8 1.2 గిగాహెట్జ్ ప్రాసెసర్,
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ధర రూ.3890.
లింక్ అడ్రస్:

ఎస్‌పీసీ టెలికామ్ నియో 4 ట్యాబ్లెట్ (SPCtelecom Neo 4 Tablet):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
3జీ డాంగిల్ సపోర్ట్,
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
7 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్చ,
ఎక్స్‌ప్యాండబుల్ స్టోరేజ్,
ధర రూ.4,599.
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot