ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడుపోతున్న మైక్రోమ్యాక్స్ ఇంకా కార్బన్ హ్యాండ్‌సెట్‌ల వివరాలు.....

|

దేశవాళీ మొబైల్ ఫోన్ తయారీ బ్రాండ్‌లైన కార్బన్ ఇంకా మైక్రోమ్యాక్స్‌లు అన్ని వర్గాలు ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఉత్తమ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేసాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడుపోతున్న 5 మైక్రోమ్యాక్స్ ఇంకా కార్బన్ హ్యాండ్‌సెట్‌ల వివరాలను మీకు పరిచయం చేస్తున్నాం.

 

ఉద్యోగానికి బెస్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు (2013)

చైనా సముద్రంలో పేరుకుపోయిన నాచు!

విండోస్ 8 కోసం బెస్ట్ యాంటీ వైరస్ సాఫ్‌వేర్‌లు

కొనసాగుతున్న మైక్రోమ్యాక్స్, కార్బన్ స్మార్ట్‌ఫోన్‌ల జోరు

కొనసాగుతున్న మైక్రోమ్యాక్స్, కార్బన్ స్మార్ట్‌ఫోన్‌ల జోరు

1.) కార్బన్ ఎస్2 టైటానియమ్:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.9,754.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

Best Selling Micromax Karbonn Handsets

Best Selling Micromax Karbonn Handsets

 మైక్రోమ్యాక్స్ ఏ111 కాన్వాస్ డూడుల్:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5.3 అంగుళాల మల్లీటచ్ స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.9,690.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

Best Selling Micromax Karbonn Handsets
 

Best Selling Micromax Karbonn Handsets

కార్బన్ టైటానియమ్ ఎస్5:

5 అంగుళాల క్యూహైడెఫినిషన్ మల్టీటచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (960 x 540పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, 3జీ, బ్లూటూత్,
2,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.9,239.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

Best Selling Micromax Karbonn Handsets

Best Selling Micromax Karbonn Handsets

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్720x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ, 3జీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.17,990.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

Best Selling Micromax Karbonn Handsets

Best Selling Micromax Karbonn Handsets

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ హెచ్‌డి 116:

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియా టెక్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ స్లాట్,
2,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.12,990.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X