షాక్ న్యూస్: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కి బ్లాక్ బెర్రీ గుడ్ బై ?

Written By:

బ్లాక్ బెర్రి అభిమానులకు ఇది నిజంగా చేదు లాంటి వార్తే. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కి బ్లాక్ బెర్రీ గుడ్ బై చెప్పనుందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం స్మార్ట్ పోన్ అమ్మకాల్లో భారీ నష్టాలను చవిచూడటమే. గత రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా కంపెనీ రూ. 4500 కోట్ల రూపాయలను నష్టపోయింది.గతేడాది 6 లక్షల స్మార్ట్ ఫోన్లను విక్రయించగా ఈ ఏడాది కేవలం 5 లక్షల ఫోన్లను మాత్రమే విక్రయించింది.

Read more: మొదటి ఫ్లాష్ సేల్‌లో లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు..

షాక్ న్యూస్:  స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కి బ్లాక్ బెర్రీ గుడ్ బై ?

గతేడాది ఆండ్రాయిడ్ ఓఎస్ తో ప్రివ్ స్మార్ట్‌ఫోన్లు ప్రవేశపెట్టినప్పటికీ ఫోన్ల అమ్మకాలు ఏమాత్రం పెరగలేదు. ఫోన్ల అమ్మకాలు పెంచుకునేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా అవి సత్పలితాలు ఇవ్వకపోవడంతో బ్లాక్ బెర్రీ ఇక స్మార్ట్ ఫోన్ మార్కెట్ కు బైబై చెప్పనుందని తెలుస్తోంది. దీనికి బ్లాక్ బెర్రీ సీఈఓ మాటలు మరింత ఉతాన్నిస్తున్నాయి.హేండ్ సెట్ల బిజినెస్ తో పెద్దగా లాభం లేదని బ్లాక్ బెరీ సీఈవో జాన్ చెన్ అభిప్రాయపడ్డారు.

Read more: జియో మరో సంచలనం.. 93 రూపాయలకే 10 జిబి డాటా

షాక్ న్యూస్:  స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కి బ్లాక్ బెర్రీ గుడ్ బై ?

అయితే దీనిపై బ్లాక్ బెర్రీ యాజమాన్యాన్ని వివరణ కోరగా సెప్టెంబర్ లో నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది. ఇప్పటికే ఈ ఏడాది చివరి నాటికి బ్లాక్ బెరీ ఓఎస్ 10కు సేవలు నిలిపివేస్తామని వాట్సప్ ప్రకటించింది. ఫేస్‌బుక్ సైతం బ్లాక్ బెరీ ప్లాట్ ఫామ్ నుంచి వైదొలుగుతున్నట్టు ఇటీవలే వెల్లడించింది.

Raed more: ఐడియా బంఫర్ ఆఫర్: కష్టమర్లకు ఉచిత డేటా ప్యాక్

బ్లాక్ బెర్రీ నుంచి వచ్చిన టాప్ టెన్ బెస్ట్ ఫోన్లు ఇక తీపి గుర్తులుగా మిగిలిపోనున్నాయా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్లాక్ బెర్రీ నుంచి వచ్చిన టాప్ టెన్ బెస్ట్ ఫోన్లు

ఈ ఫోన్ 51 శాతం డిస్కౌంట్‌తో అమెజాన్ లో ఈ ఫోన్ ధర 7.900లకే లభ్యమవుతోంది. ఫీచర్స్ కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

బ్లాక్ బెర్రీ నుంచి వచ్చిన టాప్ టెన్ బెస్ట్ ఫోన్లు

దీని ధర రూ. 51, 999. ఫీచర్స్ కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

బ్లాక్ బెర్రీ నుంచి వచ్చిన టాప్ టెన్ బెస్ట్ ఫోన్లు

దీని ధర రూ. 11 499. ఫీచర్స్ కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి.
http://www.amazon.in/Greykart-rfn18u2-Blackberry-Z10-White/dp/B01DKQRWII/?

బ్లాక్ బెర్రీ నుంచి వచ్చిన టాప్ టెన్ బెస్ట్ ఫోన్లు

దీని ధర రూ. 21 450. ఫీచర్స్ కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

బ్లాక్ బెర్రీ నుంచి వచ్చిన టాప్ టెన్ బెస్ట్ ఫోన్లు

దీని ధర రూ. 29.990. ఫీచర్స్ కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

బ్లాక్ బెర్రీ నుంచి వచ్చిన టాప్ టెన్ బెస్ట్ ఫోన్లు

దీని ధర రూ. 18,390. ఫీచర్స్ కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

బ్లాక్ బెర్రీ నుంచి వచ్చిన టాప్ టెన్ బెస్ట్ ఫోన్లు

దీని ధర రూ. 16,249. ఫీచర్స్ కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

బ్లాక్ బెర్రీ నుంచి వచ్చిన టాప్ టెన్ బెస్ట్ ఫోన్లు

దీని ధర రూ. 30.900. ఫీచర్స్ కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

బ్లాక్ బెర్రీ నుంచి వచ్చిన టాప్ టెన్ బెస్ట్ ఫోన్లు

దీని ధర రూ. 13,540. ఫీచర్స్ కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

బ్లాక్ బెర్రీ నుంచి వచ్చిన టాప్ టెన్ బెస్ట్ ఫోన్లు

దీని ధర రూ. 20,849. ఫీచర్స్ కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write blackberry reports 670 million dollar loss may exit smartphone business
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot