Home
Mobile

హువాయి P10 Lite ధర లీకయింది

హువాయి నుంచి దూసుకొస్తున్న హువాయి P10, హువాయి P10 ప్లస్ ఫోన్లకు ధీటుగా మరో ఫోన్ హువాయి P10 Lite రానుంది.

By Hazarath

హువాయి నుంచి దూసుకొస్తున్న హువాయి P10, హువాయి P10 ప్లస్ ఫోన్లకు ధీటుగా మరో ఫోన్ హువాయి P10 Lite రానుంది. పబ్లిక్ లోకి ఆ రెండు ఫోన్లతో పాటు ఈ ఫోన్ కూడా ఏప్రిల్ లో వెళ్లే అవకాశం ఉంది. రూమర్ మిల్ అందజేసిన వివరాల ప్రకారం ఈ ఫోన్ రోజ్ గోల్డ్ కలర్ వేరియంట్ లో రానున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ అండ్ వైట్ కలర్ కి ఈ కలర్ కూడా ఇప్పుడు తోడు కానుంది. హువాయి ట్విట్టర్ మ్యాండిల్ చేస్తున్న Roland Quandt ఈ ఫోన్లకు సంబంధించిన ధరలను ట్విట్టర్ లో రిలీజ్ చేశారు.

రూ. 10 వేలలో దొరికే బెస్ట్ 4జీ టాబ్లెట్స్

హువాయి P10 Lite

హువాయి 10కి అప్ గ్రేడెడ్ వర్సన్ గా హువాయి P10 Lite రానున్నట్లు తెలుస్తోంది. దీని ధర ఇండియాలో సుమారుగా రూ. 18,868గా ఉండే అవకాశం ఉంది. ఏఫ్రిల్ లో రానున్న ఈ ఫోన్ 5. 2 ఇంచ్ పుల్ హెచ్ డి డిస్ ప్లేతో పాటు బ్యాక్ సైడ్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఉండనుంది.

రోడ్డు మీదకు గూగుల్ ఉద్యోగులు, భారత ఐటీకి షాక్

హువాయి P10 Lite

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ మీద పనిచేసే ఈ ఫోన్ 2,900mAh బ్యాటరీతో రానుందని అంచనా. రూమర్ల ప్రకారం 2.1 GHz కిరిన్ ప్రాసెసర్ , 4జిబి ర్యామ్ , 64 జిబి ఇంటర్నల్ మెమొరీ ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఐఫోన్ కన్నా 3 రెట్లు ఫాస్ట్ ఛార్జింగ్..

హువాయి P10 Lite

కెమెరా విషయానికొస్తే 12 ఎంపీ రేర్ కెమెరాతో పాటు 8 ఎంపీ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు. సెల్పీ అలాగే వీడియో కాల్స్ చేసుకోవచ్చు. అయితే ఇవి రూమర్లు మాత్రమే కంపెనీ ధ్రువీకరించాల్సి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Huawei P10 Lite price and specs leaked ahead of launch read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X