ఐఫోన్ కన్నా 3 రెట్లు ఫాస్ట్ ఛార్జింగ్..

మోటో G5, మోటో G5 ప్లస్ ఫోన్లపై సోషల్ మీడియాలో రూమర్ల మీద రూమర్లు వినిపిస్తున్నాయి.

By Hazarath
|

మోటోరోలా నుంచి అతి త్వరలో లాంచ్ కానున్న మోటో G5, మోటో G5 ప్లస్ ఫోన్లపై సోషల్ మీడియాలో రూమర్ల మీద రూమర్లు వినిపిస్తున్నాయి. మోటో G5 ప్లస్ కి సంబంధించిన వివరాలు ఎన్నో సార్లు లీకయ్యాయి కూడా. ఇప్పుడు అదే వరసలో మోటో G5 కి సంబంధించిన డిజైన్ సోషల్ మీడియాలో లీకయింది. లీకయిన వివరాల ప్రకారం ఈ ఫోన్ FCC certification కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. లీకయిన వివరాల ప్రకారం..

 

రూ. 10 వేలలో దొరికే బెస్ట్ 4జీ టాబ్లెట్స్

జీఎస్ఎమ్ ఎల్ టీఈ బ్రాండ్ సపోర్ట్

జీఎస్ఎమ్ ఎల్ టీఈ బ్రాండ్ సపోర్ట్

మోటో జీ5 జీఎస్ఎమ్ ఎల్ టీఈ బ్రాండ్ సపోర్ట్ తో వస్తోంది. 5GHz వైపై బ్రాండ్ సపోర్ట్ (ఫాస్టర్) బ్లూటూత్ వర్సన్ v4.2. ఇది ఎన్ఎఫ్‌సి కనెక్టివిటితో వస్తోంది.

ఫాస్ట్ చార్జింగ్

ఫాస్ట్ చార్జింగ్

దీనికి సంబంధించిన వివరాలు మోటోజీ3.కామ్ అనే వెబ్‌సైట్‌లో లీకయ్యాయి. లీకయిన వివరాల ప్రకారం ఈ ఫోన్ 3000mAh బ్యాటరీతో వస్తోంది. ఫాస్ట్ చార్జింగ్ దీని సొంతం. ఐఫోన్ 7 12 వాట్ ఆఫ్ పవర్‌తో వస్తే ఇది 15 వాట్ ఆఫ్ పవర్‌తో వస్తోంది.

 5.5 inch Full HD display
 

5.5 inch Full HD display

రూమర్ల ప్రకారం ఇది 5.0 ఇంచ్ డిస్ ప్లేతో వస్తోంది. అయితే లెటేస్ట్ గా వచ్చిన రూమర్లు ఈ ఫోన్ 5.5 inch Full HD displayతో రానున్నట్లు చెబుతున్నాయి. అది నిజమైతే ఫోన్ ఓ ఊపు ఊపినట్లే

కెమెరా

కెమెరా

కెమెరా విషయానికొస్తే 13 మెగా ఫిక్సల్ కెమెరాతో అదిరిపోయే విధంగా ఫోటోలు తీసుకోవచ్చు. అలాగే 5ఎంపీ సెల్పీని పొందుపరిచారు.

 స్టోరేజ్

స్టోరేజ్

ఆక్టాకోర్ చిప్ సెట్ మీద మోటో జీ5 రన్ అవుతుంది. స్టోరేజ్ విషయానికొస్తే 16 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో ఫోన్ వస్తోంది. 4జిబి, 3జిబి ర్యామ్ తో వస్తుందనే రూమర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ మీద ఇది పనిచేస్తుంది. ఫిబ్రవరి 26న బార్సిలోనాలో జరిగే MWCలో ఫోన్ బయటకు రానుంది.

Best Mobiles in India

English summary
Moto G5 may ship with a charger three times faster than iPhone 7 Read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X