రూ. 10 వేలలో దొరికే బెస్ట్ 4జీ టాబ్లెట్స్

Written By:

మీరు టాబ్లెట్స్ కొనాలనుకుంటున్నారా..అయితే అత్యంత తక్కువ ధరలో కొనాలని చూస్తున్నారా..అన్ని ఫీచర్లు ఉండే టాబ్లెట్ అత్యంత తక్కువ ధరలో ఎక్కడ దొరుకుతుందని వెతుకుతున్నారా..అయితే మీకోసం కొన్ని టాబ్లెట్స్ ఇస్తున్నాం. ఎక్కువ ఫీచర్లు తక్కువ ధరతో ఈ టాబ్లెట్స్ దొరుకుతున్నాయి. ఓ స్మార్ట్ లుక్కేయండి.

షియోమీ మళ్లీ ఫ్లాష్ సేల్ పెట్టింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

iBall Slide Snap 4G2

ధర రూ. 10 వేలు
2జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ
13 ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్పీ కెమెరా
ఆండ్రాయిడ్ 5.1లాలీపాప్
బ్యాటరీ 4250 mAh
వాయిస్ కాల్ ( డ్యూయెల్ సిమ్ ఎల్‌టీఈ, ఎల్‌టీఈ)
కనెక్టివిటీ టెక్నాలజీ : 3జీ, 4జీ ,ఎల్‌టీఈ, వైఫై

Lenovo Phab

2జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ
5 ఎంపీ కెమెరా, 2 ఎంపీ సెల్పీ కెమెరా
ఆండ్రాయిడ్ 5.1లాలీపాప్
బ్యాటరీ 3500 mAh
వాయిస్ కాల్ ( డ్యూయెల్ సిమ్ ఎల్‌టీఈ, ఎల్‌టీఈ)
కనెక్టివిటీ టెక్నాలజీ : 3జీ, 4జీ ,ఎల్‌టీఈ, వైఫై

iBall Slide Nimble 4GF Tablet

3జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ
5 ఎంపీ కెమెరా, 2 ఎంపీ సెల్పీ కెమెరా
క్వాడ్ కోర్ 1.3 GHz Processor
బ్యాటరీ 4300 mAh
వాయిస్ కాల్ ( డ్యూయెల్ సిమ్ ఎల్‌టీఈ, ఎల్‌టీఈ)
కనెక్టివిటీ టెక్నాలజీ : 3జీ, 4జీ ,ఎల్‌టీఈ, వైఫై
మెమొరీ కార్డ్ సపోర్టెడ్ అప్ టూ 64 జిబి

Micromax Canvas Tab P702

2జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ
5 ఎంపీ కెమెరా, 2 ఎంపీ సెల్పీ కెమెరా
క్వాడ్ కోర్ 1.3 GHz Processor
బ్యాటరీ 3000 mAh
వాయిస్ కాల్ ( డ్యూయెల్ సిమ్ ఎల్‌టీఈ, ఎల్‌టీఈ)
కనెక్టివిటీ టెక్నాలజీ : 3జీ, 4జీ ,ఎల్‌టీఈ, వైఫై
మెమొరీ కార్డ్ సపోర్టెడ్ అప్ టూ 32 జిబి

iBall Slide Gorgeo 4GL

1జిబి ర్యామ్, 8 జిబి ఇంటర్నల్ మెమొరీ
8 ఎంపీ కెమెరా, 5ఎంపీ సెల్పీ కెమెరా
క్వాడ్ కోర్ 1.3 GHz Processor
బ్యాటరీ 3500 mAh
వాయిస్ కాల్ ( డ్యూయెల్ సిమ్ ఎల్‌టీఈ, ఎల్‌టీఈ)
కనెక్టివిటీ టెక్నాలజీ : 3జీ, 4జీ ,ఎల్‌టీఈ, వైఫై
మెమొరీ కార్డ్ సపోర్టెడ్ అప్ టూ 32 జిబి

iBall Slide Cuboid

2జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ
5 ఎంపీ కెమెరా, 2ఎంపీ సెల్పీ కెమెరా
క్వాడ్ కోర్ 1.3 GHz Processor
బ్యాటరీ 4500 mAh
వాయిస్ కాల్ ( సింగిల్ సిమ్ ఎల్‌టీఈ)
కనెక్టివిటీ టెక్నాలజీ : 3జీ, 4జీ ,ఎల్‌టీఈ, వైఫై
మెమొరీ కార్డ్ సపోర్టెడ్ అప్ టూ 32 జిబి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
6 Best 4G Tablets under Rs. 10000 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot