ఇంటెక్స్ నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది

Written By:

దేశీయ దిగ్గజం ఇంటెక్స్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ 'క్లౌడ్ క్యూ11'ను మార్కెట్‌లో కి విడుద‌ల చేసింది. అత్యంత తక్కువ ధరలో ఫోన్ కావాలనుకునేవారు ఈఫోన్ పొందవచ్చు. రూ.4,699 ధ‌ర‌కు ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగ‌దారుల‌కు అమెజాన్ సైట్ ద్వారా ల‌భ్య‌మ‌వుతోంది.

జియోకి నోకియా సవాల్ : 5జీ కోసం ఆటో,టెలి దిగ్గజాలతో జట్టు

ఇంటెక్స్ నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది

ఫీచర్ల విషయానికొస్తే 5.5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ కలిగి ఉంటుంది.ప్రాసెసర్ విషయానికొస్తే 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, మాలి టి720 గ్రాఫిక్స్ తో రన్ అవుతుంది. 1 జీబీ ర్యామ్‌, 8 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ తో పాటు మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 32 జిబి వరకు విస్తరించుకోవచ్చు.

జియో యూజర్లకు దిమ్మతిరిగే షాక్: వారి సీక్రెట్స్ విదేశాలకు..

ఇంటెక్స్ నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది

డ్యుయ‌ల్ సిమ్‌ తో పాటు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మలో ఆపరేటింగ్ సిస్టం ఉంటుంది. 8 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ తో ఫోటోలు తీసుకోవచ్చు.

అన్నాదమ్ముళ్లు ఏకమయ్యారు..జియోతో ఏం చేయబోతున్నారు ..?

ఇంటెక్స్ నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది

5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరాతో సెల్ఫీలు దిగవచ్చు. 3జీ HSPA+ బ్లూటూత్ 4.0, 2800 ఎంఏహెచ్ బ్యాట‌రీ, Micro-USB 2.0, GPS/ A-GPS, and a 3.5mm audio jack. అదనపు ఫీచర్లు.

English summary
Intex Cloud Q11 Launched: Price, Specifications, and More read more gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot