5 అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లేతో మోటో జీ (2015)?

Posted By:

భారత్‌లో జూలై 28న నిర్వహించే ప్రత్యేక మీడియా ఈవెంట్‌కు సంబంధించి మోటరోలా ఇప్పటికే సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మీడియా ప్రముఖల సమక్షంలో జరిగే ఈ కార్యక్రమాన్ని వేదికగా చేసుకుని మోటరోలా తన 2015 వర్షన్ మోటో జీ, మోటో ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లను దేశీయ మార్కెట్లో విడుదల చేసే అవకాశముంది.

 5 అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లేతో మోటో జీ (2015)?

Read More: రంగుల ప్రపంచం నుంచి విమాన ప్రపంచంలోకి

మోటో జీ (2015) విడుదల నేపథ్యంలో ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించి ఆసక్తికర వాదనలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. మోటో జీ (2015)కు తాజాగా విడుదలైన ఓ ప్రమోషనల్ వీడియో ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఆ వీడియోలో సదరు వెండర్ పేర్కొన్న వివరాల మేరకు మోటో జీ 2015 మోడల్ 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో పాటు వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను కలిగి ఉండనుంది.

Read More: సెల్‌ఫోన్ గండం.. మీ శరీరమే టార్గెట్!

మోటో జీ (3వ జనరేషన్) స్పెసిఫికేషన్‌లు (అంచనా మాత్రమే) ఐపీఎక్స్ సర్టిఫికేషన్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 64 బిట్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్-కోర్ ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ఇంజిన్, ర్యామ్ మేరియంట్స్ 1జీబి/2జీబి, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ 8జీబి/16జీబి , ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

Read More: 30 గాడిదలు... 1200 కండోమ్‌లు

English summary
Moto G 2015 Leaked Video Confirms 5-inch HD Display. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot