15 నిమిషాల్లో 10 గంటల చార్జింగ్

Posted By:

ప్రముఖ మొబైల్ ఫోన్‌ల కంపెనీ మోటరోలా తన మోటో జీ, మోటో ఎక్స్ సిరీస్‌ల నుంచి మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో ఆవిష్కరించింది. వీటి వివరాలు మోటో జీ (3వ జనరేషన్), మోటో ఎక్స్ ప్లే, మోటో ఎక్స్ స్టైల్. వీటిలో మోటో జీ3 నిన్న అర్థరాత్రి నుంచి ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ వద్ద లభ్యమవుతోంది. 15 నిమిషాల్లో 10 గంటల చార్జింగ్‌ను సమకూర్చే టర్బో పవర్ 25 చార్జర్‌లను మోటో ఎక్స్ ఫోన్‌లతో పాటుగా మోటరోలా అందించనుంది.

Read More: విండోస్ 10 వచ్చేసింది.. ఉచితంగా!

15 నిమిషాల్లో 10 గంటల చార్జింగ్

మోటరోలా మోటో ఎక్స్ ప్లే స్పెసిఫికేషన్‌లు:

5.5 అంగుళాల డిస్‌ప్లే, (రిసల్యూషన్ 1920 x 1080 పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 64 బిట్ ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ 16జీబి /32జీబి, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ ఇంకా ఎఫ్/2.0 అపెర్చర్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై 802.11 ఏ/జీ/బీ/ఎన్ (డ్యుయల్ బ్యాండ్), బ్లూటూత్ 4.0 జీపీఎస్), 3630 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Read More: మీకు తెలియకుండా ఇంకొకరు వాడుతున్నారా..?

15 నిమిషాల్లో 10 గంటల చార్జింగ్

ఈ డివైస్ తో వచ్చే టర్బో పవర్ 25 చార్జర్ ఫోన్ కు 15 నిమిషాల్లో 10 గంటల చార్జింగ్ ను సమకూరుస్తుంది. వాటర్ రిపిల్లెంట్ కోటింగ్, మోటో వాయిస్, మోటో డిస్‌ప్లే, మోటో అసిస్ట్, మోటో యాక్షన్స్ వంటి ప్రత్యేక ఫీచర్లను ఈ ఫోన్‌లో పొందుపిరిచారు. బ్లాక్ అండ్ వైట్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యంకానుంది. ఇండియన్ మార్కెట్లో అందుబాటు ఇంకా ధరకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Read More: ఫోటో తీయడమా అమ్మో...

15 నిమిషాల్లో 10 గంటల చార్జింగ్

మోటో ఎక్స్ స్టైల్ స్పెసిఫికేషన్‌లు:

మోటరోలా ఎక్స్8 మొబైల్ కంప్యూటింగ్ సిస్టం, వాటర్ రిపిల్లెంట్ కోటింగ్, 5.7 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్  440×2560పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8గిగాహెర్ట్జ్ హెక్సా-కోర్ స్నాప్‌డ్రాగన్ 808 ప్రాసెసర్, అడ్రినో 418 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ 16జీబి  /32జీబి/64జీబి, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్2.0 అపెర్చర్, 4కే వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (87 డిగ్రీల వైడ్-యాంగిల్ లెన్స్, ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్ 2.0 అపెర్చర్, 1.4 అల్ట్రా మెగా పిక్సల్), కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్, గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Read More: 100 కోట్ల ఫోన్‌లకు ‘హైఅలర్ట్'!

15 నిమిషాల్లో 10 గంటల చార్జింగ్

ఈ డివైస్‌తో వచ్చే టర్బో పవర్ 25 చార్జర్ ఫోన్ కు 15 నిమిషాల్లో 10 గంటల చార్జింగ్ ను సమకూరుస్తుంది. వాటర్ రిపిల్లెంట్ కోటింగ్, మోటో వాయిస్, మోటో డిస్‌ప్లే, మోటో అసిస్ట్, మోటో యాక్షన్స్ వంటి ప్రత్యేక ఫీచర్లను ఈ ఫోన్ లో పొందుపిరిచారు. బ్లాక్ అండ్ వైట్ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభ్యంకానుంది. ఇండియన్ మార్కెట్లో అందుబాటు ఇంకా ధరకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

English summary
Motorola Moto X Play with 5.5-inch Display, Snapdragon 615 SoC nnounced.Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot