జూలైలో విడుదలైన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు!

Posted By:

మార్కెట్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లతో కళకళలాడుతోంది. సామ్‌సంగ్, హెచ్‌టీసీ, నోకియా, సోనీ, ఎల్‌జి, బ్లాక్‌బెర్రీ, మైక్రోమ్యాక్స్, స్పైస్ తదితర మొబైల్ బ్రాండ్‌లు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేసాయి.నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా జూలైలో విడుదలైన ప్రముఖ కంపెనీల స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను గిజ్‌బాట్ మీతో షేర్ చేసుకుంటోంది.

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకునే వారు ముఖ్యంగా ర్యామ్ విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మీరు ఎంపిక చేసుకునే ఆండ్రాయిడ్స్మార్ట్‌ఫోన్ 512ఎంబి కెపాసిటీతో కూడిన ర్యామ్‌నుకలిగి ఉన్నట్లయితే వేగవంతమైన స్మార్ట్ మొబైలింగ్‌ను మీరు ఆస్వాదించవచ్చు.

600 కొరడా దెబ్బలు... 7 సంవత్సరాల జైలు

స్మార్ట్‌ఫోన్ విప్లవానికి నాంది ‘యాపిల్ ఐఫోన్'

ఫేస్‌బుక్ ఆ అన్నదమ్ములను కలిపింది!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్లాక్‌బెర్రీ క్యూ5

 బ్లాక్‌బెర్రీ క్యూ5:

3.1 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే,
బ్లాక్‌బెర్రీ 10.1 ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2180 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

ఎల్‌జి ఆప్టిమస్ జీ ప్రో (LG Optimus G Pro)

ఎల్‌జి ఆప్టిమస్ జీ ప్రో (LG Optimus G Pro):

5.5 అంగుళాల 1080 పిక్సల్ పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వీ4.1.2 ఆపరేటింగ్ సిస్టం,
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 600 1.7 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
క్యూ రిమోట్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యూయల్ కెమెరా, డ్యూయల్ రికార్డింగ్,
3140 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

సోనీ ఎక్స్‌పీరియా జడ్ అల్ట్రా:

3.) సోనీ ఎక్స్‌పీరియా జడ్ అల్ట్రా:

6.4 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 800 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ, 2జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్),
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై ఇంకా వై-ఫై హాట్ స్పాట్ సపోర్ట్,
3050 ఎమ్ఏమెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

మైక్రోమ్యాక్స్ బ్లింగ్ 3 ఏ86 (Micromax Bling 3 A86)

4.) మైక్రోమ్యాక్స్ బ్లింగ్ 3 ఏ86 (Micromax Bling 3 A86):

4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-ఫై కనెక్టువిటీ,
1600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్:

4.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ఏ2330 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ (Samsung Galaxy S4 Mini)

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ (Samsung Galaxy S4 Mini):

4.27 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ అప్లికేషన్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ సీఎమ్ఓఎస్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సీఎమ్ఓఎస్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందకు క్లిక్ చేయండి:

 

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4(Micromax Canvas 4)

7.) మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 4(Micromax Canvas 4):

5 అంగుళాల ఎల్‌సీడీ హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

నోకియా ఆషా 501 (Nokia Asha 501)

నోకియా ఆషా 501 (Nokia Asha 501):

3 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
నోకియా ఆషా సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ 1.0,
డ్యూయల్ స్టాండ్‌బై సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

హెచ్‌టీసీ డిజైర్ 600 (HTC Desire 600)

హెచ్‌టీసీ డిజైర్ 600 (HTC Desire 600):

4.5 అంగుళాల సూపర్ ఎల్‌సీడీ2 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 200 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1.6 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
1860 ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

స్పైస్ స్టెల్లార్ పిన్నాకిల్ మై-535 (Spice Stellar Pinnacle Pro Mi- 535)

స్పైస్ స్టెల్లార్ పిన్నాకిల్ మై-535 (Spice Stellar Pinnacle Pro Mi- 535):

5.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (రిసల్యూషన్ 3264x2448పిక్సల్స్, ఆటో ఫోకస్, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్),
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
లైపో 2550 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot