Just In
- 5 hrs ago
ఈ ఫోన్‌లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 6 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 9 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 12 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్‌లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- News
Telangana gets zero: సిటీలో మోడీ లక్ష్యంగా బీఆర్ఎస్ భారీ పోస్టర్లు!
- Movies
Pathaan Day 9 Collections: తగ్గుముఖం పడుతున్న షారుక్ 'పఠాన్'.. 9వ రోజు వసూళ్లు ఎంతో తెలిస్తే?
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
వాయిదా చెల్లింపు పై లభ్యమవుతున్న సరికొత్త సామ్‌సంగ్ ఫోన్‌లు
ఇండియా వంటి ప్రధాన మార్కెట్‌లలో సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ దేశవాళీ కంపెనీలైన మైక్రోమ్యాక్స్, కార్బన్‌ల నుంచి తీవ్రమైన పోటిని ఎదుర్కొంటోంది. ఈ పోటీకి గల ప్రధాన కారణాలను పరిగణలోకితీసుకున్నట్లయితే ఇండియాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తున్నాయి. మరోవైపు సామ్‌సంగ్‌కు, యాపిల్ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ నేపధ్యంలో సామ్‌సంగ్ తన విక్రయాల సంఖ్యను మరింత పెంచుకునేందుకు వడ్దీ రహిత ఈఎమ్ఐ స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. సామ్‌సంగ్ తాజా స్కీమ్‌లో భాగంగా ఎంపిక చేయబడిన గెలాక్సీ డివైజ్‌లను ఏ విధమైన డౌన్‌పేమెంట్ చెల్లించకుండా సొంతం చేసుకోవచ్చు. ఫోన్ ధర మొత్తాన్ని కొంచెం కొంచెంగా నిర్ణయించబడిన కాలవ్యవధిలో చెల్లిస్తే సరిపోతుంది.
ఇంకా చదవండి:
ఫేస్‌బుక్‌లో సరదా సరదా కామెంట్రీ
మీ స్మార్ట్‌ఫోన్ కోసం సరికొత్త హ్యాండ్స్ ఫ్రీ గాడ్జెట్స్

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ ఐ9192
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ ఐ9192 :
4.27 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ అప్లికేషన్ ప్రాసెసర్,
వై-పై కనెక్టువిటీ,
8 మెగా పిక్సల్ సీఎమ్ఓఎస్ ప్రైమరీ కెమెరా,
1.9 మెగా పిక్సల్ సీఎమ్ఓఎస్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్:
4.3 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
లియరోన్ 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ ఐ8262
సామ్‌సంగ్ గెలాక్సీ కోర్ ఐ8262:
4.3 అంగుళాల టీఎఫ్టీ ఎల్ సీడీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
స్మార్ట్ డ్యూయల్ యాక్టివ్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
లియోన్ 1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 5.8
సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 5.8:
5.8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1.4గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
వై-ఫై కనెక్టువిటీ,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
లియోన్ 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 6.3
సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 6.3:
6.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 400 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1.9 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
లియోన్ 3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470