సామ్‌సంగ్ 4జీ ఫోన్, రూ.8,940

Posted By:

ఆరంభ స్థాయి 4జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ సామ్‌సంగ్ ఇండియా ‘గెలాక్సీ జె2'పేరుతో సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదుల చేసింది. అల్ట్రా డేటా సేవింగ్ టెక్నాలజీ, 4జీ కనెక్టువిటీ, క్యూ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ లాలీపాప్, 1జీబి ర్యామ్, 1.3గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ వంటి ఫీచర్లతో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.8,940. ఈ నెల 21 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.

Read More : అమెరికా అట్టుడికన క్షణాలు

ఈ ఫోన్‌లో పొందుపరిచిన అల్ట్రా డేటా సేవింగ్ టెక్నాలజీ ఇంటర్నెట్ వినియోగాన్ని మరింతగా పొదుపు చేస్తుందని సామ్‌సంగ్ ఇండియా వెస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్, ఐటీ, మొబైల్) అసిమ్ వార్సి తెలిపారు. లెనోవో, మైక్రోమాక్స్ యు, ఫికామ్, జెడ్‌టీఈ వంటి కంపెనీలు ఇప్పటికే రూ.5,000 ధర పరిధిలో ధర 4జీ ఫోన్‌లను మార్కెట్లో అందిస్తున్నాయి.

Read More : ‘Yu Yunique' స్మార్ట్‌ఫోన్ : క్విక్ రివ్యూ

సామ్‌సంగ్ గెలాక్సీ జె2 స్పెసిఫికేషన్‌లు:

4.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్540x 960పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్ట్జ్ 34 బిట్ ఎక్సినోస్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకోవచ్చు, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్), 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Read More : చందమామ ఆ పక్క రహస్యం చైనా చేతిలో...

కొత్తగా సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ తీసుకున్నారా? అయితే మీ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన పలు సీక్రెట్ కోడ్స్ మీరు తెలుసుకుని తీరాలి. ఈ సీక్రెట్ కోడ్స్‌ను అప్లై చేయటం ద్వారా మీ ఫోన్‌కు సంబంధించిన బోలెడన్ని వివరాలను తెలుసుకోవచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ముఖ్యమైన సీక్రెట్ కోడ్స్

సాఫ్ట్‌వేర్ వర్షన్‌ను తెలుసుకునేందుకు *#9999#

ఐఎమ్ఈఐ నెంబర్‌ను తెలుసుకునేందుకు *#06#

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ముఖ్యమైన సీక్రెట్ కోడ్స్

సీరియల్ నెంబర్‌ను తెలుసుకునేందుకు *#0001#

బ్యాటరీ స్టేటస్ ఇంకా మెమరీ కెపాసిటీని తెలుసుకునేందుకు *#9998*246

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ముఖ్యమైన సీక్రెట్ కోడ్స్

డీబగ్‌కు *#9998*324# - *#8999*324#

ఎల్‌సీడీ కాంట్రాస్ట్‌కు : *#9998*523#

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ముఖ్యమైన సీక్రెట్ కోడ్స్

వైబ్రేషన్ టెస్ట్‌కు *#9998*842# - *# 8999*842#

అలారమ్ బీపర్ - రింగ్‌టోన్ టెస్ట్‌కు : *# 9998*289# - *#8999*289#

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ముఖ్యమైన సీక్రెట్ కోడ్స్

సాఫ్ట్‌వేర్ వర్షన్‌ను తెలుసుకునేందుకు *#0837#

స్మైలీ: *#9125#

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ముఖ్యమైన సీక్రెట్ కోడ్స్

డిస్‌ప్లే కాంట్రాస్ట్‌కు : *#0523# - *# 8999*523#

బ్యాటరీ ఇన్పర్మేషన్ కోసం *#0228# లేదా *# 8999*228#

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ముఖ్యమైన సీక్రెట్ కోడ్స్

సిమ్‌కార్డ్ ఇన్ఫర్మేషన్‌ను డిస్‌ప్లే చేసేందుకు *# 8999*778#

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ముఖ్యమైన సీక్రెట్ కోడ్స్

అలారమ్ క్లాక్ ఇంకా తేదీని ప్రదర్శించేందుకు *# 8999*782#
సామ్‌సంగ్ హార్డ్‌వేర్ వర్షన్‌ను తెలుసుకునేందుకు *# 8999*837#

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ముఖ్యమైన సీక్రెట్ కోడ్స్

నెట్‌వర్క్ ఇన్ఫర్మేషన్‌ను తెలుసుకునేందుకు *# 8999*638#

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ముఖ్యమైన సీక్రెట్ కోడ్స్

*#1111# S/W వర్షన్ *#1234# ఫిర్మ్‌వేర్ వర్షన్ *#2222# H/W వర్షన్ *#8999*8376263# All Versions Together *#8999*8378# టెస్ట్ మెనూ *#4777*8665#జీపీఆర్ఎస్ టూల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy J2 4G smartphone launched in India at Rs 8,940. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot