విమానం నుంచి జారిపడ్డ ఫోన్ దొరికింది

Posted By:

యాపిల్ ఐఫోన్‌లంటే ప్రపంచవ్యాప్తంగా ఎనలేని క్రేజ్. ఇందుకు కారణం యాపిల్ అందించే ఐఫోన్‌లలో మన్నికగా ఉంటాయి. అంతే కాదు యాపిల్ ఐఫోన్ డిజైనింగ్ ప్రొఫెషనల్ లుక్ ను కలిగి ఉంటుంది. ఇంకాస్త ముందుకు వెళితే ఐఫోన్‌లలో పొందుపరిచే వైవిద్యభరితమైన ఫీచర్లు ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా యాపిల్ ఐఫోన్ అనుకోకుండా చోటుచేసుకున్న ఓ అడ్వెంచరస్ ఫీట్‌ను సమర్థవంతంగా అధిరోహించగలిగింది.

Read More : వన్ టూ ల మధ్య గెలుపెవరిది..?

వివరాల్లోకి వెళితే... టెక్సాస్‌కు చెందిన వ్యాపారవేత్త బెన్ విల్సన్ (74)కు చెందిన ఐఫోన్ 9,300 అడుగుల ఎత్తు నుంచి కింద పడినప్పటికి సురక్షితంగా బయటపడగలిగింది. విల్సన్ హౌస్టన్ నుంచి తన సింగిల్ ఇంజన్ బీచ్‌క్రాఫ్ట్ బోనాంజాలో ప్రయాణిస్తున్నారు. క్యాబిన్ ఒత్తిడి ఎక్కువవటంతో సడెన్‌గా ఎయిర్ క్రాఫ్ట్ డోర్ ఓపెన్ అయిపోయింది. దింతో విల్సన్‌కు చెందిన న్యూస్ పేపర్‌తో పాటు ఐఫోన్ క్రిందపడిపోయింది.

Read More : 4జీ బరిలోకి సామ్‌సంగ్

తన ఫోన్ కింద పడిపోయిన విషయాన్ని ల్యాండ్ అయ్యాక విల్సన్ తెలసుకున్నారు. ఆ తరువాత ఫైండ్ మై ఐఫోన్ ఫీచర్ సాయంతో హౌస్టన్‌కు 80 కిలోమీటర్ల దూరంలో తన ఐఫోన్ ఓ ఫెన్సింగ్‌లో పడి ఉన్నట్లు విల్సన్ గుర్తించారు. ఫోన్ అంత ఎత్తు నుంచి క్రిందపడినప్పటికి చిన్నచిన్న స్ర్కాచ్‌లు మినహా ఏమి కాకపోవటం విశేషం.

Read More : ఖరీదైన బతుకులా.. మజాకా!

ఖరీదైన ఐఫోన్ కేస్‌లు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఖరీదైన ఐఫోన్ కేస్‌లు!

Dragon and Spider

ఖరీదైన ఐఫోన్ కేస్‌లు!

Miansai

ఖరీదైన ఐఫోన్ కేస్‌లు!

Tower Flower

ఖరీదైన ఐఫోన్ కేస్‌లు!

iPhone 5 Glossy

ఖరీదైన ఐఫోన్ కేస్‌లు!

Dolce Gabbana

ఖరీదైన ఐఫోన్ కేస్‌లు!
Wheylan Designs

ఖరీదైన ఐఫోన్ కేస్‌లు!

Little iPony

ఖరీదైన ఐఫోన్ కేస్‌లు!

cartoon

ఖరీదైన ఐఫోన్ కేస్‌లు!

Swarovski crystals

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
An iPhone fell off a plane from 9,300 feet and what happened next will amaze you. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot