ఆండ్రాయిడ్ యూజర్లు, ఆ యాప్స్‌తో జాగ్రత్త!

|
ఆండ్రాయిడ్ యూజర్లు, ఆ యాప్స్‌తో జాగ్రత్త!

ఆండ్రాయిడ్ యూజర్లకు నిజంగా ఇది చాలా బ్యాడ్ న్యూస్. వినియోగదారుల లాగిన్ డేటాను పూర్తిస్థాయిలో ఎన్ క్రిప్ట్ చేయటంలో 100 పైగా యాప్స్ విఫలమైనట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు తమ పరిశోధనల్లో గుర్తించింది. సెక్యూరిటీ పరంగా లోపోబయిష్టంగా ఉన్న ఇటువంటి యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసకోవటం వల్ల ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల పాస్‌వర్డ్‌లను హ్యాకర్లు సునాయాసంగా దొంగిలించే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆండ్రాయిడ్ యూజర్లు, ఆ యాప్స్‌తో జాగ్రత్త!

Read More: ఫోన్ ట్యాపింగ్ ఏలా చేస్తారు..?

HTTPS ప్రోటోకాల్‌లో తలెత్తే బలహీనతలు కారణంగానే ఆండ్రాయిడ్ యాప్స్‌కు ఈ విధమైన సమస్య వాటిల్లుతోందని నిపుణుల చెబెతున్నారు. ఈ ప్రభావిత యాప్స్ జాబితాలో మ్యాచ్.కామ్, ఎన్‌బీఏ‌ గేమ్ టైమ్, సేఫ్‌వే, గెట్ రెడీ పిజ్జా హట్ వంటి పాపులర్ సర్వీసులు ఉన్నట్లు సైక్యూరిటీ బృందం వెల్లడించింది.

ఆండ్రాయిడ్ యూజర్లు, ఆ యాప్స్‌తో జాగ్రత్త!

Read More: రాత్రుళ్లు స్విచాఫ్ చేయకండి!

కేవలం కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్ మాత్రమే సెక్యూరిటీ పరమైన బలహీనతలతో కొట్టుమిట్టాడుతున్నాయని, కాబట్టి యూజర్లు ఈ విషయం గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరంలేదని సైక్యూరిటీ బృందం స్ఫష్టం చేసింది. 200 మిలియన్లు పై చిలుకు డౌన్‌లోడ్‌లు కలిగి ఉన్న యాప్స్‌ను మాత్రమే ఈ సమస్య పట్టిపీడిస్తోందని సైక్యూరిటీ పరిశోధకులు చెబుతున్నారు.

Read More: 8 ఇంటర్నెట్ కుంభకోణాలతో జాగ్రత్త

Best Mobiles in India

English summary
Some bad news for Android users. Security researchers have discovered 100+ more apps that fail to encrypt your login data properly, making it frightfully easy for hackers to steal your password.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X