జియోపై మళ్లీ ఎయిర్‌టెల్ దాడి

Written By:

ఉచిత ఆఫర్లతో టెల్కోలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న జియోపై టెలికం సంస్థ మరోసారి యుద్ధానికి సిద్ధమైంది. జియోపై ఆఫర్లపై ఇప్పటికే 'ట్రాయ్'కు పలుమార్లు ఫిర్యాదు చేసిన ఎయిర్‌టెల్ తాజాగా కాంపిటిషన్ కమిషన్ ఇండియా(సీసీఐ)కి ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. ఉచిత ఆఫర్ల పేరుతో జియో దోపిడీకి పాల్పడుతోందంటూ లేఖలో ఆరోపించింది.

రూ. 28 వేలకే పిక్సల్ ఫోన్, ఎలాగో తెలుసా..?

జియోపై మళ్లీ ఎయిర్‌టెల్ దాడి

ఉచిత ఆఫర్ల పేరుతో పోటీదారులను మార్కెట్ నుంచి తప్పించాలని, తద్వారా ఏకఛత్రాధిపత్యం సాగించాలని జియో చూస్తోందని పేర్కొంది. ఫ్రీ వాయిస్‌ కాలింగ్‌ వంటి ఆఫర్ల వల్ల చిన్న సంస్థలు మార్కెట్‌ నుంచి తరలిపోయే ప్రమాదముందని తెలిపింది. అయితే ఎయిర్‌టెల్ ఆరోపణలను జియో ఖండించింది.

సిమ్‌కార్డు వాడే వారికి సుప్రీంకోర్టు హెచ్చరిక

జియోపై మళ్లీ ఎయిర్‌టెల్ దాడి

తమకు వ్యతిరేకంగా సాగుతున్న కుట్రలో భాగంగానే ఎయిర్‌టెల్ ఈ ఆరోపణలు చేస్తున్నట్టు జియో అధికార ప్రతినిధి పేర్కొన్నారు. జియో ఆఫర్లు ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగానే ఉన్నట్టు ఇది వరకే ట్రాయ్ స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

5జీ కన్నా 10 రెట్లు వేగంతో టెరాహెర్జ్ వస్తోంది

జియో ఉచితం తరువాత కష్టమర్ల పొందే బెనిపిట్స్ , ఫ్లాన్ వివరాలు ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.148 స్టార్టర్ ప్యాక్‌

300ఎంబీ 4జీ డాటా, 28 రోజుల వ్యాలిడిటీ
వాయిస్ కాల్స్ ఉచితం, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం
రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌ స్క్రిప్సన్ ఉచితం

రూ.499 ప్యాక్‌:

4జిబీ 4జీ డాటా, 28 రోజుల వ్యాలిడిటీ
అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్, వాయిస్ కాల్స్ ఉచితం, ఎస్ఎంఎస్‌లు ఉచితం, రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌ స్క్రిప్సన్ ఉచితం, 8జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ ఉచితం

రూ.999 ప్యాక్‌:

10జిబీ 4జీ డాటా , 28 రోజుల వ్యాలిడిటీ, వాయిస్ కాల్స్ ఉచితం, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం
రూ.1250 విలువ చేసే జియో యాప్స్సబ్‌ స్క్రిప్సన్ ఉచితం, 20జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ ఉచితం

రూ.1499 ప్యాక్‌:

20జిబీ 4జీ డాటా , 28 రోజుల వ్యాలిడిటీ, వాయిస్ కాల్స్ ఉచితం
100 ఎస్ఎంఎస్‌లు ఉచితం, రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ ఉచితం, 40జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ ఉచితం

రూ.2499 ప్యాక్‌:

35 జిబీ 4జీ డాటా , 28 రోజుల వ్యాలిడిటీ, వాయిస్ కాల్స్ ఉచితం, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం
రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ ఉచితం, 70జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ ఉచితం

రూ.3999 ప్యాక్‌:

60 జిబీ 4జీ డాటా , 28 రోజుల వ్యాలిడిటీ, వాయిస్ కాల్స్ ఉచితం, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం
రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ ఉచితం, 120 జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ ఉచితం

రూ.4999 ప్యాక్‌:

75 జిబీ 4జీ డాటా , 28 రోజుల వ్యాలిడిటీ, వాయిస్ కాల్స్ ఉచితం
100 ఎస్ఎంఎస్‌లు ఉచితం, రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ ఉచితం
150 జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ ఉచితం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Bharti Airtel files counter complaint with CCI against Mukesh Ambani's Reliance Jio read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot