Just In
- just now
వాటర్ మార్క్ లేకుండా మీ స్క్రీన్ ను రికార్డు చేయగల FREE సాఫ్ట్ వేర్ లు
- 16 hrs ago
Oppo రెనో 5 ప్రో 5G కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవే...
- 18 hrs ago
Oppo A12 స్మార్ట్‌ఫోన్ మీద భారీ ధర తగ్గింపు!! మిస్ అవ్వకండి
- 20 hrs ago
Apple TV+ యూజర్లకు శుభవార్త!! మరో 6నెలలు పొడగించిన ఫ్రీ ట్రయల్ సబ్స్క్రిప్షన్
Don't Miss
- Sports
లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ 83/1! గెలవాలంటే 245 కొట్టాలి!
- News
విషాదం : ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కూలీల పైకి దూసుకెళ్లిన ట్రక్కు... 13 మంది మృతి
- Movies
బీరు తాగుతూ.. సిగరెట్ కాల్చుతూ ఆరియానా రచ్చ: కలకలం రేపుతోన్న బోల్డ్ బ్యూటీ హాట్ వీడియో
- Finance
నెదర్లాండ్స్ మీదుగా భారత్‌లోకి టెస్లా: ఎలాన్ మస్క్ 'ట్యాక్స్' ప్లాన్
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
BSNL భారత్ ఫైబర్ ప్లాన్‌ల మీద ఓ లుక్ వేయండి
బిఎస్‌ఎన్‌ఎల్ ప్రస్తుతం భారతదేశంలో ప్రముఖ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్‌గా ఎదుగుతున్నది. దేశం మొత్తం మీద ఇది ఇప్పటికే సుమారు 8.39 మిలియన్ల మంది సభ్యులను కలిగి ఉంది. గత సంవత్సరం బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ISPs) లతో పోటీ పడటానికి ప్రధాన నగరాల్లో భారత్ ఫైబర్ FTTH బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లను రూపొందించింది.

బిఎస్‌ఎన్‌ఎల్ భారత్ ఫైబర్
బిఎస్‌ఎన్‌ఎల్ కొన్ని సర్కిల్-నిర్దిష్ట భారత్ ఫైబర్ ప్లాన్‌లను అందిస్తుండగా పాన్-ఇండియా ప్రాతిపదికన మొత్తంగా పది భారత్ ఫైబర్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. పాన్-ఇండియా భారత్ ఫైబర్ ప్లాన్స్ రూ.749 మరియు రూ.16,999 మధ్య ఉంటాయి. ఎంట్రీ లెవల్ భారత్ ఫైబర్ ప్లాన్లు నెలవారీ ప్రాతిపదికన FUP పరిమితిని అందిస్తాయి. అయితే హై-ఎండ్ ప్లాన్లు టెల్కో యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌ల మాదిరిగానే రోజువారీ డేటా పరిమితితో వస్తాయి. పాన్-ఇండియా ప్రాతిపదికన లభించే BSNL యొక్క భారత్ ఫైబర్ ప్లాన్ ల గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

బిఎస్ఎన్ఎల్ సూపర్ స్టార్ 300 ప్లాన్ ప్రయోజనాలు
బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క ప్రారంభ భారత్ ఫైబర్ ప్లాన్ ‘సూపర్ స్టార్ 300' ఇది నెలకు రూ.749 ధరను కలిగి ఉంటుంది. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 50 Mbps వేగంతో 300GB వరకు డేటాను అందిస్తుంది. FUP పరిమితి తరువాత దీని యొక్క వేగం 2 Mbps కు తగ్గించబడుతుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులకు ఉచితంగా హాట్‌స్టార్ ప్రీమియం సభ్యత్వంకూడా లభిస్తుంది. ఈ ప్లాన్ అదనపు ఖర్చు లేకుండా అమెజాన్ ప్రైమ్ చందాను అందిస్తుంది.

బిఎస్ఎన్ఎల్ 600GB CUL భారత్ ఫైబర్ ప్లాన్ ప్రయోజనాలు
బిఎస్ఎన్ఎల్ 600GB CUL భారత్ ఫైబర్ ప్లాన్‌ను కంపెనీ పన్నులను మినహాయించి నెలకు రూ.849 ధర వద్ద అందిస్తున్నది. ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 50 Mbps వేగంతో 600GB వరకు డేటాను అందిస్తుంది. FUP పరిమితి తరువాత దీని యొక్క వేగం 2 Mbps కు తగ్గించబడుతుంది. 600GB CUL ప్లాన్ 999 రూపాయల విలువైన అమెజాన్ ప్రైమ్ చందాను ఉచితంగా అందిస్తుంది. క్రొత్త వినియోగదారుల కోసం అదే రూ.849 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ మొదటి ఆరు నెలలకు 777 రూపాయలకు మాత్రమే లభిస్తుంది. ఆ తర్వాత వినియోగదారులు ఆటొమ్యాటిక్ గా రూ.849 ధరకు మార్చబడతారు.

బిఎస్ఎన్ఎల్ సూపర్ స్టార్ 500 ప్లాన్ ప్రయోజనాలు
సూపర్ స్టార్ 300 ప్లాన్ మాదిరిగానే బిఎస్ఎన్ఎల్ నుండి వచ్చిన సూపర్ స్టార్ 500 బ్రాడ్బ్యాండ్ ప్లాన్ కూడా హాట్స్టార్ ప్రీమియం సభ్యత్వాన్ని అదనపు ఖర్చు లేకుండా ఉచితంగా అందిస్తుంది. డేటా ప్రయోజనం విషయానికి వస్తే ఇది 500GB FUP డేటా పరిమితిని 50 Mbps వేగంతో అందిస్తుంది. అలాగే FUP పరిమితి తరువాత డేటా యొక్క వేగం 2Mbps కి తగ్గించబడుతుంది.

బిఎస్ఎన్ఎల్ 750GB భారత్ ఫైబర్ ప్లాన్
బిఎస్ఎన్ఎల్ సంస్థ వీటి తరువాత అందిస్తున్న ప్లాన్లలో భారత్ ఫైబర్ 750GB బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఉంది. ఇది 1,277 రూపాయల వద్ద లభిస్తుంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో లభించే ఉత్తమ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో ఒకటి ఎందుకంటే ఇది 750GB వరకు 100 Mbps వేగాన్ని మరియు 2 Mbps ని మించి అందిస్తుంది.
Kodak Android TVs : Mi టీవీల కంటే తక్కువ ధరకే... ఫీచర్స్ బ్రహ్మాండం...

బిఎస్ఎన్ఎల్ 33GB, 40GB and 55GB భారత్ ఫైబర్ ప్లాన్
రోజువారీ డేటా పరిమితితో బిఎస్ఎన్ఎల్ యొక్క బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ రూ.1,277 ధర వద్ద లభిస్తుంది. రూ.1,999 భారత్ ఫైబర్ ప్లాన్ 100 ఎంబిపిఎస్ వేగంతో రోజుకు 33GB డేటాను అందిస్తుంది. రూ .2,499 ప్లాన్ రోజుకు 40 జిబి డేటాను అందిస్తుంది. చివరగా 55 జీబీ డైలీ డేటా ప్లాన్ రూ.4,499 ధర వద్ద లభిస్తుంది. పైన పేర్కొన్న మూడు ప్రణాళికలు 100 Mbps వేగం మరియు FUP పరిమితి తర్వాత 4 Mbps వేగంను అందిస్తాయి.

బిఎస్ఎన్ఎల్ Rs 5,999, Rs 9,999 and Rs 16,999 భారత్ ఫైబర్ ప్లాన్
భారత్ ఫైబర్ ప్లాన్‌లలో ప్రీమియం విభాగానికి వస్తే రూ.5,999 ప్లాన్ రోజుకు 80 జిబి డేటాను మరియు రూ .9,999 ప్లాన్ రోజుకు 120 జిబి డేటాను అందిస్తాయి. రూ .16,999 ధర వద్ద గల భారత్ ఫైబర్ ప్లాన్ వినియోగదారుడికి 170 జిబి రోజువారీ డేటాను వినియోగించుకునే వీలు కల్పిస్తుంది. మూడు ప్లాన్‌లు 100 ఎమ్‌బిపిఎస్ వేగంతో వస్తాయి. ఎఫ్‌యుపి తర్వాత దీని యొక్క వేగం 10Mbps కు తగ్గించబడుతుంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190