Just In
- 4 hrs ago
Airtel యొక్క కొత్త యాడ్-ఆన్ ప్యాక్‌ల ప్రయోజనాల మీద ఓ లుక్ వేయండి...
- 5 hrs ago
jio యూజర్లకు గుడ్ న్యూస్!! రూ.11 డేటా వోచర్‌తో 1GB డేటా ప్రయోజనం...
- 7 hrs ago
DTH మార్కెట్ వాటాలో ఇతరులను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో టాటా స్కై!!
- 7 hrs ago
WhatsaApp వెబ్ లో మరో కొత్త ఫీచర్..! త్వరలోనే అందరికీ ...!
Don't Miss
- News
పట్టపగలే దోపిడీ దొంగల బీభత్సం: ముత్తూట్ ఫైనాన్స్‌లో 25 కిలోల బంగారం, రూ. 96వేలు అపహరణ
- Finance
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... త్వరలోనే ఆ సర్వీసును పునరుద్దరించనున్న ఐఆర్సీటీసీ..
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్: రక్తంలో చక్కెర నియంత్రణకు నిద్ర అవసరమా? రెండింటి మధ్య సంబంధాన్ని తెలుసుకోండి
- Movies
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
BSNL STV 247 Plan:30రోజులలో 90GB డేటాతో టెల్కోలకు సవాల్!!!
ప్రభుత్వ యాజమాన్యంలోని బిఎస్‌ఎన్‌ఎల్ ఇప్పుడు ప్రైవేట్ టెలికాం కంపెనీలకు దీటుగా కొత్త కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను విడుదల చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పుడు కొత్త STV 247 ను విడుదల చేసింది. ఇది రీఛార్జ్ చేసిన తేదీ నుండి 30 రోజుల చెల్లుబాటుతో అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది.

బిఎస్ఎన్ఎల్ యొక్క కొత్త STV 247 అపరిమిత కాంబో ప్లాన్‌గా ఉంది. ఇది రోజుకు 3GB డేటాతో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించిన రూ.186 / రూ.187 ప్లాన్‌ల మాదిరిగానే ఇది కూడా అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అయితే అదనపు చెల్లుబాటుతో వస్తుంది. రూ.186 ప్లాన్ రోజుకు 3GB డేటా, రోజుకు 250 నిమిషాల వాయిస్ కాల్స్ మరియు ప్రతిరోజూ 100 SMSల ప్రయోజనాలను 28 రోజుల వాలిడిటీకి అందిస్తుంది.
ఈ టీవీని కొన్నవారికి Airtel Digital TV HD కనెక్షన్ ఉచితం

బిఎస్ఎన్ఎల్ STV 247 ను కొత్తగా ప్రవేశపెట్టడంతో పాటు రూ.998, రూ.1,999 ప్రీపెయిడ్ ప్లాన్‌లను కూడా సవరించింది. రూ.998 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఇప్పుడు 270 రోజుల వాలిడిటీతో వస్తుంది. అలాగే బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క 1,999 రూపాయల ప్లాన్ రెండు నెలల పాటు ఈరోస్ నౌ కంటెంట్‌ను ఉచితంగా అందిస్తుంది.
Coronavirusను అరికట్టడానికి గాడ్జెట్లను శుభ్రం చేయడానికి చిట్కాలు

BSNL STV 247 ప్లాన్ ప్రయోజనాలు
బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క రూ.247 ప్లాన్ రోజుకు 3GB డేటా, ప్రతిరోజూ 100 SMSలు మరియు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను 30రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ముంబై మరియు డిల్లీలోని ఎమ్‌టిఎన్ఎల్ రోమింగ్ ప్రాంతాలలో కూడా వాయిస్ కాల్స్ వర్తిస్తాయి. బిఎస్ఎన్ఎల్ గత సంవత్సరం ఎంటిఎన్ఎల్ చందాదారులకు కూడా అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని అందించడం ప్రారంభించింది. డిల్లీ మరియు ముంబైలోని MTNL రోమింగ్ ప్రాంతాలతో సహా అన్ని చోట్ల జాతీయ రోమింగ్‌లో బిఎస్‌ఎన్‌ఎల్ అపరిమిత ఉచిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. ఏదేమైనా రోజుకు 250 నిమిషాల FUP పరిమితి ఉంది. ఇది ప్రైవేట్ టెల్కోస్ భారతి ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియాతో పోల్చినప్పుడు వారు ఎటువంటి FUP పరిమితి లేకుండా అపరిమిత కాలింగ్‌ను అందిస్తున్నారు.
WhatsApp Tips: వాట్సాప్‌లో మెసేజ్ లను ఎక్కువగా ఎవరికి పంపారో తెలుసుకోవడం ఎలా?

రిలయన్స్ జియో Vs బిఎస్ఎన్ఎల్
రిలయన్స్ జియో తన దీర్ఘకాలిక ప్లాన్‌లలో యాక్సిస్ ను 336 రోజులకు (28 * 12) తగ్గిస్తున్న సమయంలో రిలయన్స్ జియోను ఎదుర్కోవడానికి బిఎస్ఎన్ఎల్ యొక్క కొత్త STV 247 ప్లాన్‌ను 30 రోజుల యాక్సిస్ వాలిడిటీతో అందించడం వారికి సవాలును విసురుతున్నట్లు ఉంది. ప్రస్తుతానికి బిఎస్ఎన్ఎల్ సంస్థకు 4G సేవలు అన్ని చోట్ల అందుబాటులో లేనందున ఇంకా ఇది వెనుకబడి ఉంది. ఏప్రిల్ నాటికి ఇండియా అంతటా బిఎస్ఎన్ఎల్ తన 4G సేవలను ప్రారంభిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఒక వేల అదే నిజమయితే కనుక మళ్ళి నెంబర్ 1 స్థానానికి చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు.
PF బ్యాలెన్స్ ను SMS ద్వారా తెలుసుకోవడం ఎలా?

బిఎస్ఎన్ఎల్ వార్షిక ప్లాన్
బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ STV 247 ప్లాన్‌ను ప్రవేశపెట్టడంతో పాటు రూ.1,999ల వార్షిక ప్లాన్‌లో ఇప్పుడు రెండు నెలల పాటు ఈరోస్ నౌ కంటెంట్‌ను ఉచితంగా అందిస్తోంది. రూ.1999 వార్షిక రీఛార్జ్ ప్లాన్ రోజుకు 3GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ రోజుకు 250 నిమిషాల FUP పరిమితితో మరియు 100 SMS ప్రయోజనాలను 365 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.
గూగుల్ మ్యాప్స్ ద్వారా పార్కింగ్ అందుబాటును తెలుసుకోవడం ఎలా?

బిఎస్ఎన్ఎల్ రూ.998 ప్లాన్
బిఎస్‌ఎన్‌ఎల్ ఇప్పుడు రూ.998 ప్లాన్‌ను కూడా సవరించింది. ఇది ఇప్పుడు అదనంగా మరో 30 రోజులపాటు అదనపు యాక్సిస్ ను అందిస్తుంది. ఇంతకుముందు గల 240 రోజుల చెల్లబాటు కాలాన్ని ఇప్పుడు 270 రోజుల చెల్లుబాటు కాలానికి పెంచింది. ఈ అదనపు 30 రోజుల చెల్లుబాటు జూన్ 6, 2020 వరకు చెల్లుతుంది. రూ.998 రీఛార్జ్ యొక్క ప్రయోజనాలు రోజుకు 2 జిబి డేటా, పిఆర్‌బిటి రెండు నెలలు మరియు లోక్‌ధన్ కంటెంట్ 240 రోజులు.

బిఎస్ఎన్ఎల్ రోజువారీ 2GB డేటా ప్లాన్
భారతదేశంలో 240 రోజుల చెల్లుబాటుతో డేటా-ఓన్లీ ప్లాన్‌ను అందించే టెలికాం సర్వీస్ ప్రొవైడర్ బిఎస్‌ఎన్‌ఎల్ మాత్రమే. బిఎస్ఎన్ఎల్ యొక్క లాంగ్-వాలిడిటీ రూ.998 ప్లాన్ రోజుకు 2GB డేటాతో 240 రోజుల చెల్లుబాటు కాలానికి వస్తుంది. కంపెనీ దీనిని పరిమిత కాల ఆఫర్‌ను కూడా రన్ చేస్తున్నది. అందులో భాగంగా వారు రూ .998 ప్లాన్‌పై 30 రోజుల అదనపు యాక్సిస్ ను పొందవచ్చు. మార్చి 31, 2020 వరకు రూ.998 డేటా-ఓన్లీ ప్లాన్ ఆఫర్ చేస్తున్న సర్కిల్‌లలో 270 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190