Just In
- 4 hrs ago
Airtel యొక్క కొత్త యాడ్-ఆన్ ప్యాక్‌ల ప్రయోజనాల మీద ఓ లుక్ వేయండి...
- 5 hrs ago
jio యూజర్లకు గుడ్ న్యూస్!! రూ.11 డేటా వోచర్‌తో 1GB డేటా ప్రయోజనం...
- 7 hrs ago
DTH మార్కెట్ వాటాలో ఇతరులను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో టాటా స్కై!!
- 7 hrs ago
WhatsaApp వెబ్ లో మరో కొత్త ఫీచర్..! త్వరలోనే అందరికీ ...!
Don't Miss
- News
పట్టపగలే దోపిడీ దొంగల బీభత్సం: ముత్తూట్ ఫైనాన్స్‌లో 25 కిలోల బంగారం, రూ. 96వేలు అపహరణ
- Movies
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- Finance
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... త్వరలోనే ఆ సర్వీసును పునరుద్దరించనున్న ఐఆర్సీటీసీ..
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్: రక్తంలో చక్కెర నియంత్రణకు నిద్ర అవసరమా? రెండింటి మధ్య సంబంధాన్ని తెలుసుకోండి
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
BSNL అడ్వాన్స్ రెంటల్ ఆఫర్: ప్రైవేట్ ఆపరేటర్లకు దీటుగా BSNL ఆఫర్స్
ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికం సర్వీస్ ప్రొవైడర్ బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికం ఆపరేటర్ల మాదిరిగా ఎటువంటి టారిఫ్ ధరల పెంపును అమలు చేయకపోవడంతో భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) 2019 డిసెంబర్‌లో గణనీయంగా చందాదారులను పెంచుకున్నది.

కొన్ని నెలల క్రితం బిఎస్ఎన్ఎల్ యొక్క ప్రత్యేక రూ.998 ప్లాన్ సమర్పణలో భాగంగా చందాదారులకు 270 రోజుల చెల్లుబాటు కాలంలో 2GB రోజువారీ డేటాను అందిస్తున్నది. ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ చెన్నై మరియు తమిళనాడు సర్కిళ్ళలో ఉన్న పోస్ట్ పెయిడ్ చందాదారులకు ముందస్తు ఎంపికను అందిస్తోంది.
Apple iPad Airను ఉచితంగా రిపేర్ చేసుకోవడానికి మంచి సమయం ఇదే

ముందస్తు అద్దె ప్లాన్ లో భాగంగా మార్చి 1, 2020 నుండి పోస్ట్‌పెయిడ్ చందాదారులకు రెండు ఎంపికలను అందిస్తుంది. రాబోయే నెలల్లో టెలికాం ఆపరేటర్ మరిన్ని ఆఫర్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. బిఎస్ఎన్ఎల్ యొక్క అడ్వాన్స్ అద్దె ఎంపిక ఆఫర్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
WhatsAppలో చక్కర్లు కొడుతున్న కరోనావైరస్ చిట్కాలు!!! అస్సలు నమ్మకండి...

బిఎస్ఎన్ఎల్ అడ్వాన్స్ రెంటల్ ఆఫర్
అడ్వాన్స్ రెంటల్ ఎంపికలో భాగంగా బిఎస్ఎన్ఎల్ పోస్ట్ పెయిడ్ చందాదారులు వారి ముందస్తుగా రుసుమును చెల్లించడానికి రెండు ఎంపికలను కలిగి ఉన్నారు. మొదట చందాదారులు తమ ముందస్తు అద్దె ఛార్జీలను 11 నెలలతో పాటు GST ఛార్జీలతో కలుపుకొని వార్షిక అడ్వాన్స్ ఆప్షన్ కోసం ముందుగానే చెల్లించే అవకాశాన్ని పొందుతారు. రెండవది చందాదారులు రెండేళ్ల ముందస్తు అద్దె ఎంపికను ఎంచుకునే అవకాశాన్ని కూడా పొందుతారు. ఇందులో చందాదారులు 21 నెలల అద్దె ఛార్జీలతో పాటు GST ఛార్జీలను కలుపుకొని ముందుగానే చెల్లించాలి. ఏదేమైనా ముందస్తు అద్దె ఎంపిక కాలం ముగిసిన తర్వాత పోస్ట్‌పెయిడ్ చందాదారులు ఆటొమ్యాటిక్ గా బిఎస్‌ఎన్‌ఎల్ అందించే నెలవారీ అద్దె ప్లాన్లకు మార్చబడతారని చందాదారులు గమనించాలి.
ఆన్లైన్ ద్వారా సైబర్ క్రైమ్ ఫిర్యాదులను నమోదు చేయడం ఎలా?

బిఎస్ఎన్ఎల్ రూ .998 డేటా ప్లాన్
బిఎస్‌ఎన్‌ఎల్ ప్రత్యేక ఆఫర్‌గా తీసుకువచ్చిన రూ.998 ప్లాన్ ఇంతకు ముందు 240 రోజుల చెల్లుబాటుతో రోజువారీ 2GB డేటాను అందిస్తోంది. అయితే ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికం సర్వీస్ ప్రొవైడర్ రూ.998 ప్లాన్ యొక్క చెల్లుబాటును అదనంగా మరొక 30 రోజులపాటు పొడిగించారు. కాబట్టి బిఎస్ఎన్ఎల్ చందాదారులు 2 జిబి రోజువారీ డేటాను 270 రోజుల చెల్లుబాటుతో అదే ధరతో ఆనందిస్తారు.
Netflix Autoplay ఫీచర్ ఎట్టకేలకు తీసివేశారు

బిఎస్ఎన్ఎల్ రూ.551 ప్లాన్
బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క మరోక ఆఫర్‌లో భాగంగా ప్రీపెయిడ్ చందాదారుల కోసం రూ.551 ప్లాన్ ను అందిస్తున్నది. సవరించిన ఈ కొత్త ఆఫర్ ప్రకారం చందాదారులు రోజువారి 5GB డేటాను 90 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. అయితే ఈ ప్లాన్ లో వాయిస్, ఎస్ఎంఎస్ మరియు ఉచిత ప్రయోజనాలు ఏమి ఉండవు. ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ ఎంచుకున్న సర్కిళ్లలో మాత్రమే రూ.551 ప్లాన్‌ను అందిస్తోంది. చందాదారులు తమ సర్కిల్‌లలో రీఛార్జ్ ప్లాన్ లభ్యతను తనిఖీ చేయడానికి బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను బ్రౌజ్ చేయవచ్చు.

BSNL 4G ప్రీపెయిడ్ ప్లాన్‌లు
బిఎస్‌ఎన్‌ఎల్ ఇప్పుడు కొత్తగా రూ.96, రూ.236 ధరలతో రెండు 4G ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌లను విడుదల చేసింది. ఈ ప్లాన్‌ల యొక్క ప్రయోజనాలు బిఎస్ఎన్ఎల్ ఆపరేటర్ చందాదారులకు 4G సేవలను అందించే సర్కిల్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కంపెనీ తన 4G సేవలను ప్రస్తుతం కోల్‌కతాలోని వివిధ ప్రాంతాల్లో ప్రారంభించింది. ఈ సేవను ఉపయోగించడానికి చందాదారులు రెండు ప్లాన్లలో దేనినైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లు ఖచ్చితంగా ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో కంటే మెరుగైన ప్రయోజనాలను అందిస్తాయి.
Google Pay ద్వారా FASTag అకౌంట్లను రీఛార్జ్ చేయడం ఎలా?

బిఎస్ఎన్ఎల్ తన 4G ప్రీపెయిడ్ ప్లాన్‌ల ప్రయోజనాలు
బిఎస్‌ఎన్‌ఎల్ తన 4G ప్రీపెయిడ్ ప్లాన్‌లతో కేవలం డేటా ప్రయోజనాన్ని మాత్రమే అందిస్తోంది. ఈ ప్లాన్‌లతో వాయిస్ కాలింగ్ మరియు SMS ప్రయోజనాలు వంటివి ఉండవు. ఈ రెండు ప్లాన్‌లు తన మొత్తం చెల్లుబాటు కాలంలో రోజుకు 10GB డేటాను అందిస్తాయి కాని యాక్సిస్ విషయంలో కాస్త భిన్నంగా ఉంటాయి. రూ.96 ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అలాగే రూ.236 ప్రీపెయిడ్ ప్లాన్ అందించే చెల్లుబాటుపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. కానీ ఈ ప్లాన్ 2,360GB డేటాను 236 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది అని పుకారు ఉంది కానీ దీని మీద స్పష్టమైన సమాచారం ఇంకా తెలియాలసి ఉంది.
ఆపిల్ వాచ్‌లో డెలిట్ చేసిన యాప్‌లను తిరిగి ఇన్స్టాల్ చేయడం ఎలా?

బిఎస్ఎన్ఎల్ 4G డౌన్‌లోడ్ వేగం
డౌన్‌లోడ్ పరంగా బిఎస్‌ఎన్‌ఎల్ గొప్ప వేగాన్ని అందిస్తున్నట్లు అనిపించదు కాని గౌరవనీయమైన 10mbps వేగంతో మాత్రం లభిస్తుంది. బిఎస్ఎన్ఎల్ తన ప్రత్యర్థులను ఓడించడానికి ఈ డేటా విభాగం చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇది తన ప్రత్యర్థుల కంటే ఎక్కువ డేటాను అందిస్తుంది. రిలయన్స్ జియో యొక్క రూ.251 ధర గల 4G డేటా వోచర్ తన వినియోగదారులకు రోజుకు 2 జీబీ డేటాను 51 రోజుల చెల్లుబాటుతో ఇస్తుంది. కస్టమర్లను 4G సేవలకు అప్‌గ్రేడ్ చేయడానికి బిఎస్‌ఎన్‌ఎల్ ప్రస్తుత డేటా ప్లాన్‌ను అందించే అవకాశం ఉంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190