Just In
- 16 hrs ago
Gmail కొత్త ఫీచర్ లు అందరి కంటే ముందే మీకు కావాలా ..? ఇలా చేయండి.
- 16 hrs ago
You Broadband యొక్క కొత్త 350Mbps ప్లాన్ ప్రయోజనాల మీద ఓ లుక్ వేయండి...
- 18 hrs ago
Chrome లో గూగుల్ కొత్త స్క్రీన్ షేరింగ్ అప్డేట్ ఫీచర్!! మీ నోటిఫికేషన్లు మరింత సేఫ్
- 20 hrs ago
సరసమైన ధరల వద్ద తక్కువ డేటాతో లభించే జియో ప్లాన్లు ఇవే...
Don't Miss
- News
నిమ్మగడ్డ ఆగ్రహానికి గురైన ఆ ఇద్దరు ఐఎఎస్ అధికారులకు కొత్త పోస్టింగులు: కీలక స్థానాల్లో
- Finance
బడ్జెట్, ఇన్వెస్టర్ల ఆందోళన: 4 రోజుల్లో 2400 పాయింట్లు, రూ.8 లక్షల కోట్లు ఆవిరి
- Movies
బిగ్ బాస్ రహస్యాలు లీక్ చేసిన హిమజ: షోలోకి వెళ్లాలంటే దానికి ఒప్పుకోవాల్సిందేనంటూ ఘాటుగా!
- Lifestyle
గురువారం దినఫలాలు : డబ్బు విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు...!
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
BSNL Data offer RS.7 లకే 1GB మొబైల్ డేటా
అన్ని టెలికాం ఆపరేటర్లు తమ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొన్ని ప్రత్యేకమైన ప్లాన్లను అందిస్తు ఉంటారు. ఇప్పుడు భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) వంతు కూడా వచ్చింది. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ సంస్థ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో మెరుగ్గా పోటీ పడటానికి గత కొన్ని నెలల్లో కొన్ని ఆకర్షణీయమైన కాంబో ప్లాన్లను అందిస్తోంది. ఈ కాంబో ప్లాన్లలో చందాదారులు రోజుకు 1.5GB డేటా నుండి 2GB వరకు డేటాను పొందగలిగే ప్లాన్లు ఉన్నాయి.

కాంబో ప్లాన్లతో టెల్కోల మధ్య పోరాటం ముగిసింది అనుకుంటే తక్కువ ధర వద్ద రోజువారీ డేటా పరిమితి గల ప్లాన్లు మరొక పోటీకి సిద్దమైనాయి. ఇవి కొన్ని సందర్భాలలో కొంతమంది వినియోగదారులకు అడ్డంకిగా కూడా మారవచ్చు. అయితే ఇతర టెలికం ఆపరేటర్ల మాదిరిగానే బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు తమ డేటా ప్యాక్‌లను రీఛార్జ్ చేయడానికి మరియు అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించడానికి కొన్ని డేటా వోచర్‌లను కూడా ఇప్పుడు చందాదారులకు అందిస్తుంది. ఈ డేటా ప్యాక్‌లు రూ.7ల తక్కువ ధరతో ప్రారంభమవుతాయి. ఈ డేటా ప్యాక్‌ల గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL డేటా వోచర్లు
BSNL అందిస్తున్న డేటా వోచర్ పోర్ట్‌ఫోలియోలో మొదటిది మరియు చౌకైనది రూ.7 యొక్క మినీ డేటా ప్యాక్. ఇది 1 జిబి డేటాను ఒక రోజు వాలిడిటీతో అందిస్తుంది. తదుపరిది మినీ16 డేటా వోచర్ ప్యాక్ దీని ధర రూ.16లు. ఇది 2 జిబి డేటాను ఒక రోజు వాలిడిటీతో అందిస్తుంది. ఈ రెండు ప్యాక్ లు డేటాను అప్పుడప్పుడు ఎక్కువగా ఉపయోగించే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

BSNL చందాదారుల కోసం రోజువారీ డేటా పరిమితిని పొడిగించడానికి C_DATA56 డేటా వోచర్ రూ.56 ధర వద్ద లభిస్తుంది. ఇది ఏడు రోజుల వాలిడిటీతో రోజుకు 1.5GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క ప్రయోజనం ఏమిటంటే మీరు మీ సాధారణ ప్రీపెయిడ్ ప్లాన్‌లో భాగంగా రోజుకు 1.5GB డేటాను ఆనందిస్తుఉంటారు. కానీ కొన్ని రోజులకు మాత్రమే మీ డేటా వినియోగం పెరుగుతున్న సమయంలో ఈ ప్లాన్ మీ డేటా పరిమితిని విస్తరించడానికి ఒక వారానికి రోజుకు 3 జీబీ డేటాను అందించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న మరిన్ని ప్లాన్ లలో దీని యొక్క డేటా సునామి_98 ప్లాన్ బాగా ప్రాచుర్యం పొందింది. మీరు ఉహించినట్లుగా దీని ధర రూ.98లు. ఇది రోజుకు 2 జిబి డేటాను అందిస్తుంది FUP తరువాత దీని వేగం 40Kbps కు తగ్గించబడుతుంది. ఈ ప్లాన్ ద్వారా చందాదారులు EROS NOW ఎంటర్టైన్మెంట్ సేవలను కూడా పొందుతారు. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 24 రోజులు. ఈ డేటా వోచర్ మాదిరిగానే DATASTV_197 కూడా రూ.197 ధర వద్ద లభిస్తుంది. ఇది PRBT తో పాటు రోజుకు 2GB డేటాను 54 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది.

PRBTSTV_548 ప్లాన్
అధిక మొత్తంలో డేటా వినియోగం అవసరమైన చందాదారుల కోసం బిఎస్ఎన్ఎల్ రూ.500పైన కొన్ని డేటా వోచర్లను కలిగి ఉన్నాయి. ఈ విభాగంలో మొదటిది PRBTSTV_548 ప్లాన్. ఇది రోజుకు 5 జిబి డేటాను 90 రోజులపాటు అందిస్తుంది. రోజువారి డేటా పరిమితి తరువాత దాని వేగం 80Kbps కు తగ్గించబడి అపరిమిత డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క ధర రూ.548.

DATA_1098 ప్రీపెయిడ్ ప్లాన్
బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న మరొక ప్లాన్‌లలో DATA_1098 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఉంది. ఈ ప్లాన్‌లో ఎటువంటి డేటా పరిమితి ఉండదు. మీకు ఎంత అవసరం అయితే అంత డేటాను వినియోగించవచ్చు. అధిక మొత్తంలో డేటా అవసరం ఉన్న వారు దీనిని ఎంచుకోవడం ఉత్తమం. ఈ ప్లాన్ PRBTతో పాటు అపరిమిత డేటా, అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్ ప్రయోజనాలను అందిస్తుంది.ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు కాలం 84 రోజులు.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190