చైనా నుంచి మరో సూపర్ కంప్యూటర్

Written By:

నిత్యం సరికొత్త ఆవిష్కరణలతో వార్తల్లో నిలుస్తోన్న చైనా ప్రపంచం అవాక్కయ్యేలా మరో సూపర్ కంప్యూటర్‌ను అభివృద్థి చేస్తోంది. తమ రికార్డులను తామే బద్దలకొట్టుకున్నట్లు త్వరలో రాబోయే సూపర్ కంప్యూటర్ 2001లో విడుదలైన Tianhe-1A కంటే 1000 రెట్లు శక్తివంతమైనదని చైనా చెబుతోంది.

చైనా నుంచి మరో సూపర్ కంప్యూటర్

తరువాతి జనరేషన్ కంప్యూటింగ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ 'exascale'ను అభివృద్థి చేస్తున్నట్లు చైనా నేషనల్ కంప్యూటర్ సెంటర్ అప్లికేషన్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ Meng Xiangfei ఓ ప్రముఖ వార్తా సంస్థకు తెలిపారు. నిమిషానికి కనీసం 100 కోట్ల లెక్కలను పూర్తి చేయగలిగే ఈ కంప్యూటర్‌కు సంబంధించిన మొదటి ప్రోటోటైప్‌ను 2017 లేదా 2018లో విడుదల చేసే అవకాశముందని ఆయన తెలిపారు.

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన యాప్స్

ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ ధరలకు లభ్యమవుతన్న సెల్‌ఫోన్‌లు చైనావి మాత్రమే. క్వాలిటీ విషయాన్ని పక్కనబడితే సామాన్యులు సైతం సొంత చేసుకునే ధరల్లో చైనా మొబైల్ పోన్‌లు అందుబాటులో ఉన్నాయి. మొబైల్ ఫోన్‌ల తయారీ విభాగంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యాపిల్, సామ్‌సంగ్, సోనీ వంటి కంపెనీలు లెనోవో, హువావీ, షియోమీ వంటి చైనా బ్రాండ్‌లు గట్టి పోటీనిస్తున్నాయి.

ఫేస్‌బుక్ మెసెంజర్ గురించి తెలుసుకోవల్సిన 10 ముఖ్యమైన విషయాలు

ఒక్క సెల్‌ఫోన్‌లు మాత్రమే కాదు పోర్టబుల్ కంప్యూటింగ్‌ను చేరువ చేసే ట్యాబ్లెట్ పీసీలు ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను చైనా బ్రాండ్‌లు ఆఫర్ చేస్తున్నాయి. తక్కువ జీతాలకే ఉద్యోగులు లభించటం. సమ్మెలు.. బంద్‌లు వంటి వాటికి చైనా కంపెనీలు దూరంగా ఉండటం కారణంగాగానే ఆ దేశ ఉత్పత్తి అంతలా ఎగబాకుతోంది. చైనాలో తయారయ్యే ఉత్పత్తులకు సంబంధించి పలు అసక్తికర అంశాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

ట్రెండు మారింది... రూ.6,999కే 3జీబి ర్యామ్ ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శ్రామిక శక్తి

చైనా ఎందుకంత చవక..?

ప్రపంచవ్యాప్తంగా చైనా, అత్యధిక సంఖ్యలో శ్రామిక బలాన్ని కలిగి ఉంది. ఈ దేశంలో పనిచేస్తున్న కార్మికుల సంఖ్య 112 మిలియన్‌లు.

అతిపెద్ద ఉత్పాదక దేశం

చైనా ఎందుకంత చవక..?

ప్రపంచంలో అతిపెద్ద ఉత్పాదక దేశాల్లో చైనా ఒకటి.

అవి పూర్తిగా చైనాలో తయారు కాబడినవే

చైనా ఎందుకంత చవక..?

క్రిస్మిస్ ను పురస్కరించుకుని అమెరికాలో ఉపయోగించే కృత్రిమ క్రిస్మస్ దీపాలు పూర్తిగా చైనాలో తయారు కాబడినవే.

గృహోపకరణాలు కూడా

చైనా ఎందుకంత చవక..?

అమెరికాలో ఉపయోగించే 50 శాతం గృహోపకరణాలు చైనాలో తయారు కాబడినవే.

బొమ్మలు చైనాలో తయారైనవే

చైనా ఎందుకంత చవక..?

అమెరికాలో ఉపయోగించే 50 శాతం బొమ్మలు చైనాలో తయారైనవే.

అమెరికాకు రవాణా అవుతుంది

చైనా ఎందుకంత చవక..?

చైనా తయారు చేసిన ఉత్త్పత్తుల్లో 9శాతం సరుకు అమెరికాకు రవాణా అవుతుంది.

అత్యధిక శాతం గొడుగులు చైనాలోనే తయారవుతున్నాయి

చైనా ఎందుకంత చవక..?

ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న గొడుగుల్లో 70శాతం గొడుగులు చైనాలోనే తయారవుతాయి.

బీ అలర్ట్

చైనా ఎందుకంత చవక..?

మార్కెట్లో రూ.500, రూ. వెయ్యికు లభ్యమవుతున్న చైనా సెల్‌ఫోన్‌లకు రేడియేషన్ తాకిడి ఎక్కువ. ఉన్నత ప్రమాణాలు తక్కువ స్థాయిలో కలిగి ఉన్నఈ ఫోన్‌లు పలు సందర్భాల్లో విస్పోటనం చెందే అవకాశముంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
China planning new supercomputer. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting