10 లక్షల ఐటీ ఉద్యోగాలు రెడీ అవుతున్నాయి

Written By:

వచ్చే 9 సంవత్సరాల్లో ఇండియాకు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగుల అవసరం ఉందని ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ వెల్లడించింది. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ రంగంలో నిపుణులకు మంచి డిమాండ్ ఏర్పడనుందని, 2025 నాటికి ఈ రంగంలో కొత్త ఉద్యోగాలు గణనీయంగా పెరగనున్నాయని నాస్కామ్ సైబర్ సెక్యూరిటీ విభాగం టాస్క్ ఫోర్స్ సభ్యుడు రాజేంద్ర పవార్ వెల్లడించారు.

Read more: ఆసక్తికర జాబ్ ఇంటర్వ్యూ క్వచ్చన్‌లు!!!

10 లక్షల ఐటీ ఉద్యోగాలు రెడీ అవుతున్నాయి

ఈ విభాగంలో ఆదాయం రూ. 3,500 కోట్లకు చేరనుందని భావిస్తున్నామని, చిన్న చిన్న కంపెనీలు పెరుగుతున్న కొద్దీ ఐటీ ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతూ ఉంటుందని, సమీప భవిష్యత్తులో దాదాపు 1000కి పైగా ఐటీ స్టార్టప్ కంపెనీలు ప్రారంభం కానున్నాయని, ఈ కంపెనీల సైబర్ భద్రత అత్యంత కీలకమని అన్నారు. సాఫ్ట్ వేర్ లను వైరస్ బారినుంచి కాపాడే సేవలందిస్తున్న సిమాంటెక్ తో కలసి 'నేషనల్ ఆక్యుపేషనల్ స్టాండర్డ్స్' ప్రారంభించామని, సైబర్ సెక్యూరిటీలో సర్టిఫికేషన్ కోర్సు చేస్తున్న మహిళలకు రూ. 1000 స్కాలర్ షిప్ ను అందిస్తున్నామని వివరించారు.

Read more : జవాబులు చెప్పండి మైక్రోసాఫ్ట్‌లో జాబ్ కొట్టండి

ఈ సంధర్భంగా సాప్ట్ వేర్ ఉద్యోగానికి వెళ్లే అభ్యర్థుల కోసం గూగుల్ కొన్ని ప్రశ్నలను రూపొందించింది. అవి నేర్చుకుని సాప్ట్‌వేర్ జాబ్‌కి ట్రై చేయమని చెబుతోంది. అవేంటో మీరే చూడండి.

Read more: ఆపిల్ సామ్రాజ్యమా లేక స్వర్గానికి ద్వారమా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొదటి ప్రశ్న

1

యుఎస్ లో ఎన్ని పెట్రోల్ స్టేష్టన్లు ఉన్నాయి. ..?

రెండవ ప్రశ్న

2

నీవు అమెరికన్ స్కూల్ బస్సులో ఎన్ని గోల్ఫ్ బాల్స్ ఉంచగలరు..?

మూడవ ప్రశ్న

3

విండోస్ సమస్యలన్నీ సెటిల్ చేసేదానికి ఎంత ఛార్జ్ చేస్తారు..?

నాలుగవ ప్రశ్న

4

శాన్ ప్రాన్సిస్కో ను తరలించాడానికి ప్లాన్ డిజైన్ చేయగలవా....?

ఐదవ ప్రశ్న

5

రోజుకు ఎన్ని సార్లు గడియారం చేతులు మారుతుంటాయి ..?

ఆరవప్రశ్న

6

సంవత్సరానికి యుఎస్ లో ఎన్ని వ్యాక్యూమ్ లు తయారుచేయగలరు..?

ఏడవ ప్రశ్న

7

మ్యాన్ హోల్ చుట్టూ కవర్ ఎందుకుంటుంది..?

ఎనిమిదవ ప్రశ్న

8

యునైటైడ్ స్టేట్స్ లో ప్రతి సంవత్సరం ఫోర్ ఇయర్స్ స్కూల్స్ లో ఎంతమంది సీనియర్లు డిగ్రీలతో జాబులు కొడుతున్నారో అంచనా వేయగలవా..?

తొమ్మిదవ ప్రశ్న

9

గంటకు నిమిషానికి మధ్య కోణంలో ఎన్ని డిగ్రీలు ఉంటాయి.ముల్లు క్వార్టర్ కు ఎప్పుడు చేరుతుంది.

పదవ ప్రశ్న

10

మీరు ఓ గోల్డ్ షిప్ కు కెప్టెన్ గా ఉన్నప్పుడు అందులో గోల్డ్ సమభాగంగా తీసుకుందామని అనుకున్నప్పుడు అనుకోని సంఘటనలు ఎదురైతే ఎలా పరిష్కారం చూపుతారు.

పదకొండవ ప్రశ్న

11

ప్రపంచంలో ఎన్ని పియానో ట్యూన్స్ ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Cybersecurity to create 1 million jobs: Nasscom
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting