మిస్టీరియస్ గూగుల్ మ్యాప్ సైటింగ్స్!

Posted By:

వాస్తవిక సందర్శనా స్థలాల వీక్షణకు గూగుల్ మ్యాప్స్ నమ్మశక్యమైన వనరు. అయితే, ఈ ఫీచర్‌లోని పలు మ్యాప్ సైటింగ్స్ గోప్యంగా ఉంచబడ్దాయి. భద్రతా కారణాలు, ఇంటర్నెట్ సెన్సార్‌షిప్ రిత్యా వీటిని గూగుల్ మ్యాప్స్‌కు దూరంగా ఉంచినట్లు తెలుస్తోంది. నెదర్లాండ్స్, చిలీ, రష్యా, జపాన్, ఐరాక్,న్యూయార్క్ వంటి దేశాల్లో పలు కీలక ప్రాంతాలను గూగుల్ మ్యాప్స్ చిత్రకరించకుండా చర్యలు తీసుకోవటం జరిగింది. ఆ దృశ్యాలను క్రింది స్లైడ్‌షోలో చూపిస్తున్నాం.....


గూగుల్‌లో కీలక స్థానల్లో కొనసాగుతున్న భారత సంతతి వ్యక్తులు వీరే

ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, నైపుణ్యాలు కలిగిన భారత సంతతి వ్యక్తులకు ప్రత్యేక గుర్తింపునిస్తూ వివిధ విభాగాల్లో సముచిత స్థానాలను కల్పిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల భారత సంతతి వ్యక్తి ‘సుందర్ పిచాయి'ను క్రోమ్ ఇంకా ఆండ్రాయిడ్ అప్లికేషన్ డివిజన్‌కు సీనియర్ ఉపాధ్యక్షునిగా ప్రమోట్ చేస్తూ గుగూల్ ఉత్తర్వులు జారీ చేసింది. ఫోన్ వాడుతున్నారా..? ఈ నిజాలు మీకు తెలియాల్సిందే! గూగుల్ ప్రాధాన్యత కల్పించిన వారిలో సుందర్ పిచాయి ఒక్కరేకాదు ఐటీ విభాగంలో నాయకత్వ లక్షణాలను సమృద్ధిగా కలిగి ఉన్న అనేక మంది భారతీయుల సేవలను గూగుల్ వినియోగించుకుంటోంది.  గూగుల్ లో కీలక స్థానాలను అధిరోహించిన ఏడుగురు భారత సంతతి వ్యక్తుల వివరాలను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

కెమెరాకు ఇలా దొరికిపోయారు..!

గూగుల్ మ్యాప్స్ కారణంగా చోటుచేసుకున్న 9 కారు ప్రమాదాలు!

గూగుల్ పిలుస్తోంది.. మౌంట్ ఎవరెస్ట్‌కు వెళదాం రండి!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Google Maps Cannot Find This Places

మిస్టీరియస్ గూగుల్ మ్యాప్ సైటింగ్స్!

The Royal Residence, The Netherlands

Google Maps Cannot Find This Places

మిస్టీరియస్ గూగుల్ మ్యాప్ సైటింగ్స్!

Buffalo Niagara International Airport

Google Maps Cannot Find This Places

మిస్టీరియస్ గూగుల్ మ్యాప్ సైటింగ్స్!

Tantauco National Park, Chile

Google Maps Cannot Find This Places

మిస్టీరియస్ గూగుల్ మ్యాప్ సైటింగ్స్!

Keowee Dam, South Carolina

Google Maps Cannot Find This Places

మిస్టీరియస్ గూగుల్ మ్యాప్ సైటింగ్స్!

Mysterious Russian Site

Google Maps Cannot Find This Places

మిస్టీరియస్ గూగుల్ మ్యాప్ సైటింగ్స్!

Minami Torishima Airport, Japan

Google Maps Cannot Find This Places

మిస్టీరియస్ గూగుల్ మ్యాప్ సైటింగ్స్!

The Michael Aaf Building, Utah

మిస్టీరియస్ గూగుల్ మ్యాప్ సైటింగ్స్!

మిస్టీరియస్ గూగుల్ మ్యాప్ సైటింగ్స్!

Cornell university Combined Heat and Power

Plant, New York

 

మిస్టీరియస్ గూగుల్ మ్యాప్ సైటింగ్స్!

మిస్టీరియస్ గూగుల్ మ్యాప్ సైటింగ్స్!

Babylon, Iraq

Google Maps Cannot Find This Places

మిస్టీరియస్ గూగుల్ మ్యాప్ సైటింగ్స్!

Vlissingen, The Netherlands

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot