Home
News

భారత్‌లో బూతు సైట్ల పై బ్యాన్

పోర్న్ వెబ్‌సైట్‌ల పై భారత ప్రభుత్వం కన్నెర్ర చేసింది. నేరుగా ఆ వెబ్‌సైట్‌లను బ్యాన్ చేయకుండా, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా వాటిని బ్లాక్ చేసే పనికి శ్రీకారం చుట్టింది. ఆదివారం ఉదయం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. 800కి పైగా ప్రముఖ పోర్న్ వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలంటూ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌లకు టెలికాం శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Read More: దొంగను పట్టించిన ఐఫోన యాప్

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం పోర్న్ వెబ్‌సైట్‌లను నిషేధించటమంటే, వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లే అవుతోందని సుప్రీం కోర్ట్ వెల్లడించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహిరిస్తోంది. ఆయా వెబ్‌సైట్‌ల జోలికి వెళ్లకుండా సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా వాటిని బ్లాక్ చేయాలని కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రభుత్వం నిర్ణయించింది.

Read More: ఆ క్షణం దద్దరిల్లింది..?

కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, హాత్‌వే, వోడాఫోన్, రెడ్ జింజర్, ఆసియానెట్, స్పెక్ట్రానెట్ వంటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు పోర్న్ వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయటమే కాకుండా వాటిని ఓపెన్ చేసిన వారికి ఆయా సైట్లను ఎందుకు బ్లాక్ చేయావల్సి వచ్చిందో వివరిస్తున్నాయి. అయితే.. ఎయిర్‌టెల్, ఎంటీఎస్ వంటి ఐఎస్పీలు మాత్రం పోర్న్ వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయలదు. ఈ సైట్స్‌ను బ్లాక్ చేసేందుకు తమకు లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వాలని ఈ ప్రయివేటు సంస్థలు కేంద్రాన్ని కోరుతున్నాయి.

Read More: ఏమిటీ... అంతులేని ఆకారాలు

పిల్లలు ఇంటర్నెట్‌లో బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు అడల్ట్ కంటెంట్‌తో కూడిన వెబ్‌సైట్లు, సందేశాలు, ఫోటోలు, వీడియోలను వాళ్లక తారసపడుకుండా ఉంచేందుకు పలు మార్గాలు కంప్యూటర్‌లో అందుబాటులోకి ఉన్నాయి. కంట్రోల్ ప్యానల్‌లోని Network and Internet సెట్టింగ్స్‌లోకి ప్రవేశించిటం ద్వారా అడల్డ్ కంటెంట్ పై నియంత్రణ విధించవచ్చు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మీ విండోస్ 7 లేదా విండోస్ 8 కంప్యూటర్‌లో అడల్ట్ వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసేందుకు అందుబాటులో ఉన్న తీరైన దారులను మీకు సూచిస్తున్నాం...

మీ పీసిలో బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసేందుకు చిట్కాలు

మీ పీసిలో బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసేందుకు చిట్కాలు

మై పోర్న్ బ్లాక్ సాఫ్ట్‌వేర్‌ను మీ పీసీలో ఇన్‌స్టాల్ చేయటం ద్వారా బూతు వెబ్ సైట్ లను సమర్థవతంగా బ్లాక్ చేయవచ్చు.

మీ పీసిలో బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసేందుకు చిట్కాలు

మీ పీసిలో బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసేందుకు చిట్కాలు

గూగుల్, బింగ్ వంటి సెర్చ్ ఇంజిన్‌లు అడల్ట్ కంటెంట్‌ను నిరోధించేందుకు సేఫ్ సెర్చ్ ఫీచర్లను అందిస్తున్నాయి. 

మీ పీసిలో బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసేందుకు చిట్కాలు

మీ పీసిలో బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసేందుకు చిట్కాలు

స్టెప్ - 1 ముందుగా మీ కంప్యూటర్‌లోని అడ్మిన్‌స్ట్రేటర్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.

మీ పీసిలో బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసేందుకు చిట్కాలు

మీ పీసిలో బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసేందుకు చిట్కాలు

స్టెప్ - 2 control panelను ఓపెన్ చేసి Network and Internet పై క్లిక్ చేయండి.

మీ పీసిలో బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసేందుకు చిట్కాలు

మీ పీసిలో బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసేందుకు చిట్కాలు

స్టెప్ - 3 Internet Options పై క్లిక్ చేయండి. ఇప్పుడు Internet properties విండో స్ర్కీన్ పై ఓపెన్ అవుతుంది.

మీ పీసిలో బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసేందుకు చిట్కాలు

మీ పీసిలో బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసేందుకు చిట్కాలు

స్టెప్ - 4:

content ట్యాబ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు "Family Safety" ఆప్షన్ కనిపిస్తుంది.

మీ పీసిలో బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసేందుకు చిట్కాలు

మీ పీసిలో బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసేందుకు చిట్కాలు

స్టెప్ - 5:

"Family Safety" ఆప్షన్ పై క్లిక్ చేయండి.

మీ పీసిలో బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసేందుకు చిట్కాలు

మీ పీసిలో బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసేందుకు చిట్కాలు

స్టెప్ - 6:

తదుపరి చర్యలో "Family Safety" ఆప్షన్‌ను అమలు చేసేందుకు పిల్లల అకౌంట్‌ను సెలక్ట్ చేసుకోండి.

మీ పీసిలో బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసేందుకు చిట్కాలు

మీ పీసిలో బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసేందుకు చిట్కాలు

స్టెప్ - 7 :
పిల్లల అకౌంట్‌ను సెలక్ట్ చేసుకున్న అనంతరం "Family Safety" ఆప్షన్‌ను "On" చేసి ఉంచండి. ఆ తరువాత "Web filtering" ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

మీ పీసిలో బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసేందుకు చిట్కాలు

మీ పీసిలో బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసేందుకు చిట్కాలు

స్టెప్ - 8:

"Web filtering" ఆప్షన్‌లోకి వెళ్లిన తరువాత "can only use the websites I allow" ఆప్షన్‌ను సెలక్ట్ చేయండి.

మీ పీసిలో బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసేందుకు చిట్కాలు

మీ పీసిలో బూతు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసేందుకు చిట్కాలు

స్టెప్ - 9: ఆ తరువాత web Restrictionsలోకి వెళ్లి ‘‘Designed for children'' ఆప్షన్‌ను సెలక్ట్ చేయండి. అంతే, ఇక మీదట మీ చిన్నారులు సురక్షిత బ్రౌజింగ్‌ను మాత్రమే ఆస్వాదిస్తారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Indian ISPs blocking porn websites. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X