Home
News

JioLink రీఛార్జ్ ప్లాన్‌లు... ఊహించని రేంజ్ లో డేటా ఆఫర్స్....

ఇండియాలోని ఉన్న అన్ని టెలికాం సంస్థలలో ప్రీపెయిడ్ విభాగానికి వచ్చినప్పుడు మరియు ముఖ్యంగా సరసమైన ధర వద్ద ఎక్కువ డేటాను అందించే వాటిలో రిలయన్స్ జియో అందరికంటే ముందు వరుసలో ఉన్నారు. జియోయేతర వాయిస్ కాల్‌లపై ఎఫ్‌యుపి పరిమితి ఉన్నప్పటికీ డేటా విభాగంలో మాత్రం ఇతరులకన్నా ముందు వరుసలో ఉంది.

జియో ప్రీపెయిడ్ ప్లాన్

ఉదాహరణకు జియో యొక్క రూ.249 ప్లాన్ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రోజుకు 2GB డేటాను అందిస్తుండగా ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ ఐడియా నుండి అదే ప్లాన్ రోజుకు 1.5 జిబి డేటాతో వస్తుంది. రిలయన్స్ జియో ప్రారంభమైనప్పటి నుండి చాలాసార్లు ప్రీపెయిడ్ ప్లాన్‌లను సవరించినప్పటికీ ఈ రోజు వరకు కంపెనీ కొన్ని విభాగాల ప్లాన్ లను మాత్రం ప్రవేశపెట్టలేదు. కంపెనీ వెబ్‌సైట్‌లో మూడు సంవత్సరాలకు పైగా జాబితా చేయబడిన జియోలింక్ ప్లాన్ లను సంస్థ ఇప్పుడు తీసుకువస్తున్నది. జియోలింక్ మరియు దాని ప్రణాళికల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

JioLink అంటే ఏమిటి?

JioLink అంటే ఏమిటి?

జియోలింక్ అనేది 4G LTE మోడెమ్. ఇది కొన్ని ప్రాంతాలలో తన కవరేజీని మెరుగుపరుస్తుంది. అయితే జియోలింక్ అనేది JioFi హాట్‌స్పాట్ డివైస్ నుండి చాలా భిన్నంగా ఉంటుంది. రిలయన్స్ జియో 4G సేవలను వాణిజ్యపరంగా ప్రారంభించడానికి ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగులకు జియోలింక్ ను అందించింది. ఈ సర్వీస్ వాణిజ్యపరంగా ప్రారంభించబడినందున ఈ రోజుల్లో జియోలింక్ మోడెమ్ అవసరం లేదు.

జియోలింక్ రీఛార్జ్ ప్లాన్‌లు

జియోలింక్ రీఛార్జ్ ప్లాన్‌లు

జియోలింక్ వినియోగదారులకు అందిస్తున్న ప్లాన్‌ల వివరాల విషయానికి వస్తే ఒక నెలకు రూ.699, మూడు నెలలకు రూ.2,099 మరియు ఆరు నెలలకు రూ.4,199 ధర గల మూడు ప్లాన్‌లు ఉన్నాయి. రూ.699 జియోలింక్ ప్లాన్ రోజుకు 5 జిబి డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. అంటే దీని యొక్క మొత్తం చెల్లుబాటు కాలంలో 156GB డేటాను అందిస్తుంది. రోజువారీ డేటా పైన రిలయన్స్ జియో మొత్తం డేటా ప్రయోజనం 156GB కి చేరేలా 16GB అదనపు డేటాను కూడా అందిస్తోంది. వినియోగదారులు జియో యొక్క అన్ని యాప్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. అలాగే వినియోగదారులకు వాయిస్ కాల్స్ మరియు SMS ప్రయోజనాలను కూడా అందిస్తారు.

జియోలింక్ ప్లాన్

రూ.2,099 ధర గల జియోలింక్ ప్లాన్ రోజుకు 5GB డేటా ప్రయోజనంతో పాటు 48GB అదనపు డేటాతో కలుపుకొని మొత్తం చెల్లుబాటు కాలంలో డేటా ప్రయోజనం 538GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు 98 రోజులు. చివరగా రూ.4,199 జియోలింక్ ప్లాన్ వినియోగదారునికి మొత్తంగా 1076GB (రోజుకు 5GB + 96GB అదనపు డేటా) డేటాను 196 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. రూ.2,099 మరియు రూ.4,199 ప్లాన్‌లు రెండు కూడా జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ చందాను అందిస్తున్నాయి. రిలయన్స్ జియో ఇకపై జియోలింక్ పరికరాన్ని అందించడం లేదు కాబట్టి ఇప్పటికే ఉన్న వినియోగదారులు మాత్రమే ఈ ప్లాన్ లను ఉపయోగించుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
JioLink Recharge Plans Start at Rs 699 and Offer Up to 1076GB Data
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X