యాపిల్ కంపెనీకి రూ. 5600 కోట్లు జరిమానా !

Posted By:

యాపిల్ సంస్థపై యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ దాఖలు చేసిన మేధో సంపత్తి హక్కుల కేసును విచారించిన మాడిసన్ న్యాయస్థానం,యాపిల్ పేటెంట్ హక్కులను ఉల్లంఘించినట్లు అభిప్రాయపడింది. ఈ కేసులో 862 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 5,600 కోట్లు జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.మరిన్ని వివరాల్లోకెళితే ఏ7,ఏ8,ఏ8 ఎక్స్ సిస్టమ్ డిజైన్ల విషయమై తమకున్న ఐపీఆర్ లను యాపిల్ అనుమతి లేకుండా వాడుకుందని విస్కాన్సిస్ అలుమ్నీ రీసెర్చ్ ఫౌండేషన్ కుసు దాఖలు చేసింది.

Read more: యాపిల్‌ హ్యాకర్ల చేతిలో పడింది

2013,3014 సంవత్సరాల్లో యాపిల్ విడుదల చేసిన ఐ ఫోన్,ఐ పాడ్ లలో వీటిని వాడారని తెలిపింది. ఈ తరహా సాంకేతికతపై పేటెంట్ హక్కులు అన్న ప్రశ్న తలెత్తబోదని సంస్థ వాదించినప్పటికీ కోర్టు దాన్ని అంగీకరిచంలేదు.1998లో టేబుల్ బేస్డ్ డేటా స్పెక్యేలేషన్ సర్క్యూట్ ఫర్ పారలెల్ ప్రాసెసింగ్ కంప్యూటర్ పేరిట విస్కాన్సిస్ కు ఐపీఆర్ హక్కులు లభించాయి.ఇది ప్రాసెసర్ పనితీరును మెరుగుపరిచే సాంకేతిక పరిజ్ఙానం.

Read more : Pepsi Phone వచ్చేస్తోంది!

దీన్ని యాపిల్ వాడిందని అందువల్ల వర్సిటీకి పరిహారం చెల్లించాల్సిందేనని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఇక ఆ రెండు సంవత్సరాల్లో ఈ తరహా సిస్టమ్ ను వాడి యాపిల్ పొందిన ఆదాయంపై వర్శిటీకి ఎంత వాటా వస్తుందో లెక్కగట్టే పనిలో న్యాయస్థానం నియమించిన ఓ కమిటీ తలమునకలై ఉంది.ఈ సందర్భంగా యాపిల్ కంపెనీ నుంచి వచ్చిన ఉత్పత్తులను ఓ సారి చూద్దాం.

Read more:ఇవిగోండి యాపిల్ కొత్త ఐఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ II

యాపిల్ II, 1977 యాపిల్ II, 1977 లో వచ్చింది.

మ్యాక్ కంప్యూటర్,

మ్యాక్ కంప్యూటర్, 1984 లో మార్కెట్లోకి విడుదలయింది. 

 

 

పవర్ బుక్ డ్యుయో 230

పవర్ బుక్ డ్యుయో 230, 1992లో మార్కెట్లోకి వచ్చింది. 

ఐమ్యాక్

ఐమ్యాక్, 1998లో మార్కెట్లకి వచ్చి సంచంలనం రేపింది 

ఐట్యూన్స్

ఐట్యూన్స్, 2001, జనవరి 9న లాంచ్ చేశారు 

 

 

మ్యాక్ వోఎస్ ఎక్స్

మ్యాక్ వోఎస్ ఎక్స్, మార్చి 24, 2001న మార్కెట్లోకి విడుదలయింది.

ఐపోడ్ క్లాసిక్

ఐపోడ్ క్లాసిక్, అక్టోబర్, 2001న విడుదలయింది. 

ఐపోడ్ వీడియో

ఐపోడ్ వీడియో, 2005లో వచ్చిన ఓ సంచలనం 

ఐఫోన్

ఐఫోన్, 2007లో తొలిసారిగా మార్కెట్లోకి విడుదలయి సంచలనం రేపింది.

 

 

ఐప్యాడ్

యాపిల్ కంపెనీ నుంచి 2010 లో ఐప్యాడ్ రిలీజయింది.

 

 

యాపిల్ ఐఫోన్ 3జీ

యాపిల్ ఐఫోన్ 3జీ

యాపిల్ ఐఫోన్ 3జీఎస్

యాపిల్ ఐఫోన్ 3జీఎస్

 

 

యాపిల్ ఐఫోన్ 4

యాపిల్ ఐఫోన్ 4

యాపిల్ ఐఫోన్ 4ఎస్

యాపిల్ ఐఫోన్ 4ఎస్

 

 

యాపిల్ ఐఫోన్ 5

యాపిల్ ఐఫోన్ 5

 

 

యాపిల్ ఐఫోన్ 5ఎస్

యాపిల్ ఐఫోన్ 5ఎస్

 

 

యాపిల్ ఐఫోన్ 6

యాపిల్ ఐఫోన్ 6

 

 

యాపిల్ ఐఫోన్ 6 ఎస్

యాపిల్ ఐఫోన్ 6 ఎస్ 

యాపిల్ ఐఫోన్ 6 ఎస్ ప్లస్

యాపిల్ ఐఫోన్ 6 ఎస్ ప్లస్. మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయగలరు. https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Jury says Apple could face $862 million penalty for using university's patent
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot