Home
News

భారత్ వెబ్‌సైట్‌లో పాక్ హ్యాకర్లు భీబత్సం!

పాక్ హ్యాకర్లు మరో సారి విరుచుకుపడ్డారు. శనివారం అర్ధరాత్రి కేరళ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ‘www.keralagov.in'లోకి చొరబడిన సైబర్ నేరగాళ్లు భారత త్రివర్ణ పతాకాన్ని కించపరుస్తూ పాకిస్థాన్ అనుకూల నినాదాలతో కూడిన అభ్యంతరకర ఫోటోలను వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసారు.

Read More : USB Type-C అంటే ఏంటి..?

పలువురు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ప్రభుత్వ అధికారులు రాత్రికి రాత్రే సైబర్ నిపుణులను రప్పించి వెబ్‌సైట్‌‍ను పునరుద్ధరించారు. ఈ హ్యాకింగ్ ఘటనకు సంబంధించి కేరళ రాష్ట్రానికి చెందిన సైబర్ వింగ్‌తో పాటు పోలీసులు సంయుక్త దర్యాప్తు ప్ర్రారంభించింది.

Read More : మీ స్మార్ట్‌ఫోన్, మీ ప్రతి కదలికను పసిగడుతోందా..?

వెబ్ ప్రపంచంలో హ్యాకింగ్ దాడులు రోజు రోజకు ముమ్మరమవుతున్నాయి. ప్రముఖ వెబ్‌సైట్‌లను లక్ష్యంగా చేసుకుంటున్న హ్యాకర్లు సదరు వెబ్‌సైట్‌లను పోలిన నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టించి విజిటర్ల పై మాల్వేర్‌తో దాడులకు పాల్పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 9,500 వెబ్‌సైట్‌లు మాల్వేర్ భారిన పడుతున్నట్లు గూగుల్ గుర్తించింది.

Read More : లెనోవో ‘Vibe Shot' ఫోన్‌లో ఉన్నవేంటి..? లేనివేంటి..?

హ్యాకింగ్ భారిన పడుతున్న సదురు వెబ్‌సైట్‌లు రక్షణాత్మక చర్యలను సమగ్రంగా పాటించకపోవటం కారణంగానే హ్యాకర్లు సునాయాశంగా చొరబడగలుగుతున్నారని స్టాప్‌బ్యాడ్‌వేర్ సర్వే చెబుతోంది. మీ వెబ్‌సైట్‌ను హ్యాకర్లు భారినుంచి పూర్తిగా కాపాడగలిగే పలు మార్గాలను మీ ముందుకు తీసుకవచ్చాం.

మీ వెబ్‌సైట్‌ను హ్యాకర్ ప్రూఫ్‌గా ఉండాలంటే

మీ వెబ్‌సైట్‌ను హ్యాకర్ ప్రూఫ్‌గా ఉండాలంటే

మీ వెబ్‌సైట్‌లోని సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ అందుకుఅనుగుణంగా సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. ఈ చర్యను క్రమంగా పాటించినట్లయితే హ్యాకర్లు విజృంభించే అవకాశం ఉండదు.

మీ వెబ్‌సైట్‌ను హ్యాకర్ ప్రూఫ్‌గా ఉండాలంటే

మీ వెబ్‌సైట్‌ను హ్యాకర్ ప్రూఫ్‌గా ఉండాలంటే

శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించటం ద్వారా హ్యాకర్ల చొరబాటును నిరోధించవచ్చు.

మీ వెబ్‌సైట్‌ను హ్యాకర్ ప్రూఫ్‌గా ఉండాలంటే

మీ వెబ్‌సైట్‌ను హ్యాకర్ ప్రూఫ్‌గా ఉండాలంటే

మీ వెబ్‌సైట్, గూగుల్స్ వెబ్ మాస్టర్ టూల్స్‌లో రిజిస్టర్ అయినట్లయితే మాల్వేర్ దాడులు జరిగిన సమయంలో తక్షన నోటిఫికేషన్ మీకు అందుతుంది. తద్వారా రక్షణాత్మక చర్యలకు పూనుకోవచ్చు.

మీ వెబ్‌సైట్‌ను హ్యాకర్ ప్రూఫ్‌గా ఉండాలంటే

మీ వెబ్‌సైట్‌ను హ్యాకర్ ప్రూఫ్‌గా ఉండాలంటే

ప్రముఖ వెబ్ కంపెనీలు హ్యాకర్ల భారి నుంచి రక్షణ పొందే కమ్రంలో సెక్యూరిటీ సేవలనందించే సంస్థలను నియమించుకుంటున్నాయి.

మీ వెబ్‌సైట్‌ను హ్యాకర్ ప్రూఫ్‌గా ఉండాలంటే

మీ వెబ్‌సైట్‌ను హ్యాకర్ ప్రూఫ్‌గా ఉండాలంటే

ఈ సంస్థలు హ్యాకింగ్ నిరోధానికి సంబంధించి ప్రత్యేక నైపుణ్యాలను కలిగి సదరు కంపెనీ వెబ్‌సైట్‌కు సంబంధించి నిరంతర పర్యవేక్షణను నిర్వహిస్తాయి.

మీ వెబ్‌సైట్‌ను హ్యాకర్ ప్రూఫ్‌గా ఉండాలంటే

మీ వెబ్‌సైట్‌ను హ్యాకర్ ప్రూఫ్‌గా ఉండాలంటే

స్టాప్‌ ద హ్యాకర్, సైట్ లాక్, సుకురీ, క్వాలిస్ వంటి సంస్థలు ఈ తరహా సెక్యూరిటీ సేవలనందిస్తున్నాయి.

మీ వెబ్‌సైట్‌ను హ్యాకర్ ప్రూఫ్‌గా ఉండాలంటే

మీ వెబ్‌సైట్‌ను హ్యాకర్ ప్రూఫ్‌గా ఉండాలంటే

ఈ సెక్యూరిటీ సంస్థలను నియమించుకున్నట్లయితే సంవత్సారినికి కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Kerala govt website hacked. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X