జియో కొత్త ప్లాన్లతో యూజర్లకు ఎంత వరకూ లాభం ...పాత ధరలు ఇవే!

|

ఇండియాలోని ప్రముఖ టెలికామ్ ఆపరేటర్లలో మొదటి స్థానంలో ఉన్న రిలయన్స్ జియో ఎప్పుడు ఎదో ఒక సంచలనం సృష్టిస్తూనే ఉంది. జియో టెలికామ్ రంగంలోకి ప్రవేశించిన మొదటిలో ఉచిత కాల్స్ ను అందించి ఒక తుఫాన్ తీసుకువచ్చింది. తరువాత ఇలాంటివి చాలా ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ నెల మొదటిలో ఇతర ఆపరేటర్ల ఫోన్ చార్జీల మీద 6పైసలు వసులు చేస్తున్నట్లు ప్రకటించింది.

జియో
 

టెలికామ్ ఆపరేటర్ రిలయన్స్ జియో ఈ వారం ప్రారంభంలో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం 'ఆల్ ఇన్ వన్' ప్లాన్ లను ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్లు రూ.222 నుండి ప్రారంభమై రూ.555 వరకు ఉంటాయి. ఈ ప్లాన్లు అన్ని రోజుకు 2GB డేటాను అందించడంతో పాటు 3000 నిమిషాల పాటు ఇతర ఆపరేటర్లకు ఉచిత కాల్స్ లను అందిస్తాయి.

టెలికం ఆపరేటర్

ఇతర టెలికం ఆపరేటర్లైన ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్-ఐడియాకు కాల్ చేసినప్పుడు జియో తన వినియోగదారులను నిమిషానికి 6 రూపాయల చొప్పున వసూలు చేయడం ప్రారంభించిన కొన్ని రోజుల తరువాత ఈ ప్రణాళికలు వచ్చాయి. జియో ఐయుసి లేదా ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జ్ ప్లాన్‌లను కూడా ప్రవేశపెట్టింది. ఇది రూ .10 నుండి ప్రారంభమవుతుంది.

జియో

జియో సంస్థ మొదటిలో ప్రవేశపెట్టిన ప్లాన్లకు మరియు కొత్తగా మొదలెట్టిన 'ఆల్ ఇన్ వన్' ప్లాన్ల మధ్య గల తేడాలు మరియు అవి అందిస్తున్న ప్రయోజనాల విషయాలలో ఏది ఉత్తమంగా ఉందొ తెలుసుకోవడానికి మీ కోసం కింద జాబితా చేసాము.

రిలయన్స్ జియో రూ 198 ప్లాన్ VS రూ.222 ప్లాన్
 

రిలయన్స్ జియో రూ 198 ప్లాన్ VS రూ.222 ప్లాన్

వాలిడిటీ : ఈ రెండు ప్లాన్లు 28 రోజుల వాలిడితో వస్తాయి

మొబైల్ డేటా : ఈ రెండు ప్లాన్లు రోజుకు 2GB మొబైల్ డేటాను అందిస్తాయి

కాలింగ్ : ఈ రెండు ప్లాన్లు అపరిమిత జియో-టు-జియో కాలింగ్ ను అందిస్తాయి. రూ.198 ప్లాన్ జియోయేతర ఫోన్ కాల్స్ కోసం 6 పైసలును వసులు చేస్తాయి. రూ.222 ప్లాన్ 1000 నిమిషాల నాన్-జియో కాలింగ్ ను అందిస్తాయి.

మెసేజ్ లు : రోజుకు 100 SMSలు

BSNL ట్రిపుల్-ప్లే సర్వీస్ కోసం Yupp టీవీతో ఒప్పందంBSNL ట్రిపుల్-ప్లే సర్వీస్ కోసం Yupp టీవీతో ఒప్పందం

రిలయన్స్ జియో రూ.398 ప్లాన్ VS రూ.333 ప్లాన్

రిలయన్స్ జియో రూ.398 ప్లాన్ VS రూ.333 ప్లాన్

వాలిడిటీ : రూ.398 ప్లాన్ 70 రోజుల వాలిడితో మరియు రూ.333 ప్లాన్ 50 రోజుల వాలిడితో వస్తాయి

మొబైల్ డేటా : ఈ రెండు ప్లాన్లు రోజుకు 2GB మొబైల్ డేటాను అందిస్తాయి

కాలింగ్ : ఈ రెండు ప్లాన్లు అపరిమిత జియో-టు-జియో కాలింగ్ ను అందిస్తాయి. రూ.398 ప్లాన్ జియోయేతర ఫోన్ కాల్స్ కోసం 6 పైసలును వసులు చేస్తాయి. రూ.333 ప్లాన్ 1000 నిమిషాల నాన్-జియో కాలింగ్ ను అందిస్తాయి.

మెసేజ్ లు : రోజుకు 100 SMSలు

 ఉచిత వై-ఫైను కదులుతున్న రైళ్లలో ప్రవేశపెట్టనున్న రైల్వే శాఖ ఉచిత వై-ఫైను కదులుతున్న రైళ్లలో ప్రవేశపెట్టనున్న రైల్వే శాఖ

రిలయన్స్ జియో రూ.448 ప్లాన్ VS రూ.444 ప్లాన్

రిలయన్స్ జియో రూ.448 ప్లాన్ VS రూ.444 ప్లాన్

వాలిడిటీ : ఈ రెండు ప్లాన్లు 84 రోజుల వాలిడితో వస్తాయి

మొబైల్ డేటా : ఈ రెండు ప్లాన్లు రోజుకు 2GB మొబైల్ డేటాను అందిస్తాయి

కాలింగ్ : ఈ రెండు ప్లాన్లు అపరిమిత జియో-టు-జియో కాలింగ్ ను అందిస్తాయి. రూ.448 ప్లాన్ జియోయేతర ఫోన్ కాల్స్ కోసం 6 పైసలును వసులు చేస్తాయి. రూ.444 ప్లాన్ 1000 నిమిషాల నాన్-జియో కాలింగ్ ను అందిస్తాయి.

మెసేజ్ లు : రోజుకు 100 SMSలు

AI-టెక్నాలజీ కోసం కొత్త రకం చిప్‌లను కనుగొన్న IIT-HyderabadAI-టెక్నాలజీ కోసం కొత్త రకం చిప్‌లను కనుగొన్న IIT-Hyderabad

రిలయన్స్ జియో రూ.498 ప్లాన్ VS రూ.555 ప్లాన్

రిలయన్స్ జియో రూ.498 ప్లాన్ VS రూ.555 ప్లాన్

వాలిడిటీ : రూ.498 ప్లాన్ 91 రోజుల వాలిడితో మరియు రూ.555 ప్లాన్ 84 రోజుల వాలిడితో వస్తాయి

మొబైల్ డేటా : ఈ రెండు ప్లాన్లు రోజుకు 2GB మొబైల్ డేటాను అందిస్తాయి

కాలింగ్ : ఈ రెండు ప్లాన్లు అపరిమిత జియో-టు-జియో కాలింగ్ ను అందిస్తాయి. రూ.498 ప్లాన్ జియోయేతర ఫోన్ కాల్స్ కోసం 6 పైసలును వసులు చేస్తాయి. రూ.555 ప్లాన్ 3000 నిమిషాల నాన్-జియో కాలింగ్ ను అందిస్తాయి.

మెసేజ్ లు : రోజుకు 100 SMSలు

Most Read Articles
Best Mobiles in India

English summary
Reliance Jio All in One Plans VS Existing Plans Details in Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X