సోనీ ఆఫీసులు (వరల్డ్ వైడ్)
ఎలక్ట్ర్రానిక్స్..కమ్యూనికేషన్స్ ఇంకా హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉత్పత్తుల తయారీ విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న అంతర్జాతీయ బ్రాండ సోనీ మరిన్ని కొత్త ఆవిష్కరణల దిశగా దూసుకుపోతుంది. జపాన్‌కు చెందిన ఈ కంపెనీని 1946 మే7వ తేదీన ప్రాంభించారు. సోనికి ప్రపంచవ్యాప్తంగా 100కు పై చిలుకు కంపెనీలు ఉన్నాయి. సోనీ ఉత్పత్తులకు ఇండియాలోనూ మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా సోనీ మ్యూజిక్ ప్లేయర్‌లకు ప్రత్యేక డిమాండ్. నేటి శీర్షికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోనీ కార్యాలయాల అంతర్గత డిజైనింగ్‌ను ఫోటో గ్యాలరీ రూపంలో మీముందుంచుతున్నాం.
మీ పీసీ డౌన్‌లోడింగ్ వేగాన్ని పెంచేకునేందుకు పలు సూచనలు...
ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్‌పీ)ని సంప్రదించి ఇంటర్నెట్ కనెక్షన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలి. డౌన్‌లోడింగ్ సమయంలో డెస్క్‌టాప్ పై తెరిచి ఉంచిన అప్లికేషన్‌లను క్లోజ్ చెయ్యటం మంచిది. అన్ని ఫైళ్లు ఒకేసారి కాకుండా ముఖ్యమైన వాటిని ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. డేటా డౌన్‌లోడింగ్ విషయంలో సమయ పాలన అవసరం. సంబంధిత ఫైల్‌ను అందరూ ఒకేసారి డౌన్‌లోడ్ చెయ్యటం ప్రారంభిస్తే లోడింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశముంది. డౌన్‌లోడ్ ఇన్స్‌టాలర్ అనే అప్లికేషన్‌ను ఇన్స్‌టాల్ చేసుకుని ట్రై చేసి చూడండి. ఈ ఫీచర్ డౌన్‌లోడింగ్ ప్రక్రియను వేగిరితం చేస్తుంది.

సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)
సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)

సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)
సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)

సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)
సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)

సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)
సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)

సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)
సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)

సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)
సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)

సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)
సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)

సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)
సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)

సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)
సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)

సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)
సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)

సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)
సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)

సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)
సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)

సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)
సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)

సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)
సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)

సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)
సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)

సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)
సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)

సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)
సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)

సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)
సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)

సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)
సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)

సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)
సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)

సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)
సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)

సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)
సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)

సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)
సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)

సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)
సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)

సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)
సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)

సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)
సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)

సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)
సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)

సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)
సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)

సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)
సోనీ ఆఫీసులు (వరల్ద్ వైడ్)


Click it and Unblock the Notifications








