Home
News

వరల్డ్ కప్ టీవీ ధమాఖా సేల్స్ లో హుల్ చల్ చేస్తున్న షియోమి Miఎల్ఈడి టీవీ

ఇండియాలో క్రికెట్ కు ఉన్న ఆదరణ అందరికి తెలిసిందే ఇప్పుడు ప్రపంచం మొత్తం క్రికెట్ వరల్డ్ కప్ 2019 వేడి మొదలయింది.దీనిని క్యాష్ చేసుకోవడానికి ప్రముఖ చైనా ఎలక్ట్రానిక్స్ సంస్థ షియోమి తన శ్రేణి Mi ఎల్ఇడి స్మార్ట్ టివి మోడళ్లకు అనేక డిస్కౌంట్లను ఇచ్చింది. కొంతకాలంగా టీవీ కొనాలని ఆలోచిస్తున్న వారిలో మీరు ఒకరు అయితే మీకు ఇది మంచి శుభవార్త.

xiaomi mi led smart tv 32 inch 43 inch 55 inch available with discounts during world cup tv dhamaka

అయితే షియోమి తన అధికారిక వెబ్‌సైట్ mi.com లో తన Mi LED స్మార్ట్ టీవీలపై డిస్కౌంట్లను అందిస్తోంది. షియోమి అనేక Mi టివి మోడళ్లను డిస్కౌంట్లలో విక్రయిస్తోంది. ఇందులో సరికొత్త 55-అంగుళాల Mi ఎల్ఇడి టివి 4 ఎక్స్ ప్రో కూడా ఉన్నాయి.అంతే కాకుండా షియోమి నుండి ఎంచుకున్న ప్రతి టీవీకి 2,000రూపాయల వరకు తగ్గింపు అందిస్తోంది.

ఆఫర్స్:

ఆఫర్స్:

అయితే షియోమి టీవీలపై తగ్గింపు ఆన్‌లైన్ ఆర్డర్‌లలో మాత్రమే లభిస్తుంది మరియు క్యాష్ ఆన్ డెలివరీలో అందుబాటులో ఉండదు.ఆన్‌లైన్ ఆర్డర్‌ లో నెట్‌బ్యాంకింగ్, బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు లేదా వాలెట్ల ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేస్తేనే డిస్కౌంట్‌కు అర్హత ఉంటుంది. ప్రపంచ కప్ టీవీ ధమాకా అమ్మకంలో అందుబాటులో ఉన్న ఎల్ఈడి టీవీలు వరుసగా 32-అంగుళాల Mi ఎల్ఈడి టివి 4C ప్రో ,32-అంగుళాల Mi ఎల్ఇడి టివి 4A ప్రో ,43 అంగుళాల mi ఎల్ఇడి టివి 4A ప్రో మరియు 55 అంగుళాల Mi ఎల్ఇడి టివి 4 Xప్రో. ఈ మోడళ్లపై అమ్మకపు తగ్గింపులను కూడా అందిస్తోంది. డిస్కౌంట్ రూపంలో రూ.2,000వరకు ఈ స్మార్ట్ టీవీలపై తగ్గింపు అందుబాటులో ఉన్నాయి.

ధరలు:

ధరలు:

Mi ఎల్ఈడి టీవీ 4 ఎక్స్ ప్రో (55-అంగుళాల) ధర 39,999రూపాయలు
Mi ఎల్ఈడి టీవీ 4 ఎ ప్రో (43-అంగుళాల) ధర 22,999రూపాయలు
Mi ఎల్‌ఇడి టివి 4 ఎ ప్రో (32 అంగుళాలు) ధర 12.999 రూపాయలు.
Mi ఎల్‌ఇడి టివి 4 సి ప్రో (32 అంగుళాలు) ధర 12.999రూపాయలు .

షరతులు:

షరతులు:

Mi టీవీలను కొనుగోలు చేసే కొనుగోలుదారులు డిస్కౌంట్ పొందవచ్చు అయినప్పటికీ కొన్ని నిబంధనలు మరియు షరతులు ఉన్నాయి మీరు వాటిని ఖచ్చితంగా పాటించాలి. టివి డిస్కౌంట్ కూపన్లకు అర్హమైనది మరియు కొనుగోలుదారు ప్రీపెయిడ్ ఆర్డర్ ను కలిగి ఉండాలి. Xiaomi డిస్కౌంట్ కూపన్లను 15రోజుల ఆర్డర్ డెలివరీ తర్వాత జారీ చేస్తున్నట్లు ప్రకటించింది.

కూపన్ ధరలు:

కూపన్ ధరలు:

షియోమి సంస్థ 55-అంగుళాల Mi ఎల్ఈడి టీవీ 4 ఎక్స్ ప్రో కొనుగోలు మీద 2,000రూపాయల డిస్కౌంట్ కూపన్ అందిస్తుండగా,43 అంగుళాల Mi ఎల్ఈడి టివి 4 ఎ ప్రో కొనుగోలు మీద1,000రూపాయల డిస్కౌంట్ కూపన్ అందిస్తోంది.అలాగే 32-అంగుళాల Mi ఎల్‌ఈడీ టీవీ 4 ఎ ప్రో మరియు 32-అంగుళాల Mi ఎల్‌ఈడీ టీవీ 4 సి ప్రో కొనుగోలు మీద 500రూపాయల డిస్కౌంట్ కూపన్ అందిస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
xiaomi mi led smart tv 32 inch 43 inch 55 inch available with discounts during world cup tv dhamaka
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X