ఏప్రిల్ 23న Xiaomi కొత్త TV మోడల్స్??

|

మార్క్కెట్ లోకి కొత్త కొత్త ఉత్పత్తులను విడుదల చేయడంలో xiaomi ఎప్పుడూ ముందు ఉంటుంది.

ఏప్రిల్ 23న Xiaomi  కొత్త TV మోడల్స్ ??

 

xiaomi సంస్థ స్మార్ట్ ఫోన్ లతో పాటు ఇప్పుడు టీవీ మార్క్కెట్ లొ కూడా తన సత్తా చాటాలి అని చూస్తోంది.

Xiaomi జనరల్ మేనేజర్

Xiaomi జనరల్ మేనేజర్

ఇటీవలే Xiaomi TV యొక్క జనరల్ మేనేజర్ Li Xiaoshuang Xiaomi TV యొక్క కొత్త ఉత్పత్తులు ఈ నెల చివరిలో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి అని వెల్లడించారు. ఇప్పుడు సంస్థ విడుదల తేదీని వెల్లడించే కొత్త పోస్టర్ ని షేర్ చేయడం ద్వారా కొత్త TV మోడల్స్ మార్క్కెట్ లో ఎప్పుడు అందుబాటులో ఉంటాయో వెల్లడయింది.

ఈవెంట్

ఈవెంట్

Xiaomi 23 ఏప్రిల్ న జరుగుతున్న ఈవెంట్ కోసం ఒక పోస్టర్ను విడుదల చేసింది 2019 లో ఈ సంస్థ తన కొత్త ఉత్పత్తులను స్ప్రింగ్ కొరకు ప్రారంభించనుంది. Xiaomi నుండి రాబోయే టీవీ మోడళ్లను గురించి అంతగా తెలియదు కంపెనీ TV యొక్క వెనుక వైపున సౌందర్యానికి సంబంధించిన భాగం మీద దృష్టి పెడుతూ ఉంది.

కొత్త టీవీ మోడళ్లతో
 

కొత్త టీవీ మోడళ్లతో

సంస్థ యొక్క స్మార్ట్ TV యూనిట్లు సాధారణంగా సన్నగా బెజల్లు కలిగి చూడటానికి అందంగా ఉంటాయి . కొత్త టీవీ మోడళ్లతో సంస్థ ఈ సమయాన్ని ఎలా ప్లాన్ చేస్తుందో తెలియకపోయినా దాని వినియోగదారులను ఆశ్చర్యపరచడానికి సిద్ధంగా ఉంది.

ఆపరేటింగ్ సిస్టమ్

ఆపరేటింగ్ సిస్టమ్

ఆపరేటింగ్ సిస్టమ్ సంస్థ టీవీ విభాగాల యొక్క హైలైట్ ఇది కస్టమ్ వెర్షన్ Android పైన నిర్మించబడుతుంది. ఇది యూజర్ యొక్క పరస్పర చర్య ఆధారంగా మెరుగైన కంటెంట్ సిఫార్సుతో వచ్చే PatchWall వినియోగదారు ఇంటర్ఫేస్ను కలిగి ఉంటుంది. PatchWall ఉపయోగించినప్పుడు యూజర్లు సినిమాలు, సీరియల్స్ మరియు సంగీతానికి త్వరగా యాక్సెస్ పొందవచ్చు.

భారతీయ మార్క్కెట్

భారతీయ మార్క్కెట్

Xiaomi TV కొత్త మోడల్స్ 23 ఏప్రిల్ న చైనా లో ప్రారంభించనున్నాయి . ప్రపంచ లభ్యత తెలియకపోయినా, భారతీయ మార్క్కెట్ లో ఉత్పత్తి తయారవుతుంది, ఇక్కడ కంపెనీ దాని టీవీ మోడళ్లతో విజయవంతమవుతుందెమో చూడాలి .

మార్కెట్ వాటా

మార్కెట్ వాటా

గత సంవత్సరం భారతదేశం లో మార్కెట్ వాటా పరంగా Xiamoi యొక్క పనితీరు బాగా ఆకట్టుకుంటుంది. Q2 2018 లో మార్కెట్లో మొట్టమొదటి స్థానానికి చేరుకుంది మరియు Q4 2018 లో ప్రముఖ బ్రాండ్గా కొనసాగింది, ఇది 112 శాతం వార్షిక వృద్ధి రేటుతో ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
xiaomi tv launch china 23 april

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more