యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

Posted By:

యాహూ! (yahoo!) ఈ పేరు తెలియని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులంటూ ఉండరు. విశ్వసనీయతతో కూడిన వెబ్ ఆధారిత సేవలను అందిస్తున్న అంతర్జాతీయ కంపెనీలలో యాహూ! ప్రముఖ హోదాలో కొనసాగుతోంది. ఇండియాలో బెంగుళూరు కేంద్రంగా ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. యాహూ!లో ఉద్యగోం సంపాదించటం కొందరికి ‘ఆసక్తి' మరికొందరికి ‘జీవిత లక్ష్యం'.

ఘోరమైన తప్పులు!

ఇంతటి గొప్ప బ్రాండ్ ఇమేజ్ ఉన్న యాహూ! ఆఫీస్‌లో పనివాతావరణం ఏలా ఉంటుంది..?, ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ ఏర్పాటు చేసిన వసతులు ఉద్యగోలకు మానసిక ఒత్తిడిని ఏమాత్రం దరిచేరనీయవు. శ్రమకు తగిన మానసిక ఉల్లాసాన్ని ఇక్కడి ఉద్యోగలు పొందవచ్చు. ఈ క్రింది ఫోటో శీర్షికలో పొందుపరిచిన యాహూ! బెంగుళూరు ఆఫీస్ అంతర్గత చిత్రాలు కొత్త అనుభూతులను పంచుతాయనటంలో ఏమాత్రం సందేహం లేదు.

అక్కడ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సుఖం..సుఖం!

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఇంటర్నెట్ సేవా ఆధారిత సాఫ్ట్‌వేర్ సంస్థల్లో యాహూ ఒకటి. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డేవిడ్ ఫిలో, జెర్రీ యాంగ్‌లు ఈ సంస్థను స్థాపించారు. కాలిఫోర్నియాలోని సన్నీవేల్ ప్రధాన కేంద్రంగా ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. సెర్చ్ ఇంజిన్, ఈ-మెయిల్ వంటి సేవలకు గాను యాహూ సుపరిచితం.

గూగుల్ సీఈవో జీతమెంత..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

యాహూ! ఆఫీస్ విలాసాలు (బెంగుళూరు)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot