ఫేస్‌బుక్‌లో బాహుబలి 2 పుల్ మూవీ..

Written By:

బాహుబలి2 ఈ పేరు ఇప్పుడు హాట్ టాఫిక్. రూ. 1000 కోట్లను దాటి రూ. 1500 కోట్ల వైపుగా దూసుకెళుతూ భారతీయ సినిమాను తలెత్తుకునేలా చేసింది.

రెడ్‌మి నోట్ 4 కోసం చూస్తున్నారా.. అయితే ఈ రోజే సేల్

ఫేస్‌బుక్‌లో బాహుబలి 2 పుల్ మూవీ..

అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రింట్ ను అప్పుడే ఇంటర్నెట్లో పెట్టేస్తున్నారు. అయితే ఓ వ్యక్తి ఏకంగా సినిమా మొత్తాన్ని ఫేస్‌బుక్‌లో పెట్టేశారు. ఫేస్‌బుక్‌లో ఇప్పుడు అది సంచలనం రేపుతోంది. హెచ్ డి మూవీని ఫేస్‌బుక్‌లో పెట్టడంతో అందరూ దాన్ని డౌన్ లోడ్ చేసుకునే పనిలో పడ్డారు.

ఆధార్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్ !

ఫేస్‌బుక్‌లో బాహుబలి 2 పుల్ మూవీ..

మరి ఇండియన్ సినిమా గొప్పదనాన్ని ప్రపంచానికి రుచి చూపించిన బాహుబలి2 సినిమా రిలీజయి నెల కూడా కాకుండానే ఇలా ఇంటర్నెట్లో దర్శనమీయడంపై అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి.

ఇండియన్లకు వాట్సప్ మీద ఇంత పిచ్చి ఉందా...?

ఫేస్‌బుక్‌లో బాహుబలి 2 పుల్ మూవీ..

ఈ పైరసీని అరికట్టాలని ఇప్పటికే చాలామంది పోరాడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

English summary
bahubali 2 full movie download available hd at facebook Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot