Home
Social media

ఫేస్‌బుక్ కొత్త ఫీచర్ ఏంటో తెలుసా..?

సోషల్‌ మీడియాను ఎక్కువగా వాడుతూ.. డేటా పెద్ద మొత్తంలో ఖర్చు అయిపోతుందంటూ బాధపడే వారందరికీ ఇక ఫేస్‌బుక్‌ లో ఓ అద్భుత ఫీచర్‌ అందుబాటులోకి రానుంది.

By Hazarath

సోషల్‌ మీడియాను ఎక్కువగా వాడుతూ.. డేటా పెద్ద మొత్తంలో ఖర్చు అయిపోతుందంటూ బాధపడే వారందరికీ ఇక ఫేస్‌బుక్‌ లో ఓ అద్భుత ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. అదే ''ఫైన్డ్ వైఫై'' ఫీచర్‌. ఈ ఫీచర్‌ ద్వారా చుట్టుపక్కల ఉచిత వైఫై సదుపాయం ఎక్కడ ఉందో ఎంచక్కా మీకు ఫేస్‌బుక్ చెప్పేస్తుంది. దీని ద్వారా ఉచిత వైఫైను యూజర్లు వాడుకోవచ్చు.

30 జిబి 4జీ డేటా ఉచితం

Facebook

ఇప్పటికే ఈ ఫీచర్‌ ఎంపికచేసిన దేశాల్లో కేవలం ఐఓఎస్‌ మొబైల్‌ యూజర్లకు గతేడాది నుంచి అందుబాటులో ఉంది. ప్రస్తుతం దీన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ అంటే ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లందరికీ అందించడం ప్రారంభించింది ఫేస్‌బుక్‌. ఫైండ్‌ వైఫై హాట్‌స్పాట్ల కోసం ఫేస్‌బుక్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి, ''మోర్‌'' ట్యాబ్‌ను క్లిక్‌చేస్తే, ''ఫైన్డ్ వైఫై''ఫీచర్‌ కనిపిస్తోంది.

వాట్సప్ కొత్త ఫీచర్ అదిరింది

Facebook

ఇక దాన్ని ఆన్‌ చేసుకుంటే చాలు, మ్యాప్‌లో దగ్గర్లోని హాట్‌స్పాట్లను యూజర్లు వాడుకోవచ్చు. తాము దీన్ని గతేడాది కొన్ని దేశాల్లో మాత్రమే లాంచ్‌ చేశామని, కేవలం ప్రయాణాలు చేసే వారికోసం మాత్రమే కాకుండా, డేటా అయిపోతుందని భయపడేవారి కోసం కూడా ఇక దీన్ని విస్తరిస్తున్నామని ఫేస్‌బుక్‌ ఇంజనీరింగ్‌ డైరెక్టర్‌ అలెక్స్‌ హిమెల్‌ చెప్పారు.

ఆధార్ లేని పాన్ కార్డులు చెల్లవా..?

Facebook

డేటా కనెక్షన్‌ బలహీనంగా ఉన్నప్పుడు వెంటనే దగ్గర్లోని ఉచిత వైఫై కనెక్షన్స్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని అలెక్స్‌పేర్కొన్నారు.

Best Mobiles in India

English summary
Facebook expands 'Find Wi-Fi' feature globally Read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X