ఐఫోన్ బ్యాటరీలపై ఆపిల్ షాకింగ్ న్యూస్ !

Written By:

ఇప్పటికే స్మార్ట్ ఫోన్ బ్మాటరీ పేళుళ్లతో భారీ నష్టాలను మూటగట్టుకున్న శాంసంగ్ బాటలో ఆపిల్ నడసున్నట్ల ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ఐఫోన్ బ్యాటరీలపై ఆపిల్ ప్రపంచానికి షాకింగ్ న్యూస్ అందించింది. ఐఫోన్ 6ఎస్ బ్యాటరీ సమస్య చాలా సీరియస్ గా ఉందని ఆపిల్ ఒప్పుకుంది.

ప్రపంచాన్ని తట్టిలేపిన ట్వీట్స్ ఇవే !

ఐఫోన్ బ్యాటరీలపై ఆపిల్ షాకింగ్ న్యూస్ !

తాము మొదట ఊహించిన దానికంటే చాలా విస్తృతంగా ఉన్నట్టు భావిస్తున్నట్టు ధృవీకరించింది. మొదట్లో కొన్ని లిమిటెడ్ ఐ ఫోన్లలోనే సమస్య ఉందని చెప్పిన ఆపిల్ స్థానిక ఏజెన్సీ నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో చివరికి చైనీస్ వెబ్‌సైట్ లో తప్పును ఒప్పుకుంది. దీనికి సంబంధించి ఒక నోటీసును వెబ్ సైట్ లో పోస్ట్ చేసింది.

ఏపీ పర్స్ రెడీ, అదనపు ఆదాయం సంపాదించుకోండి

ఐఫోన్ బ్యాటరీలపై ఆపిల్ షాకింగ్ న్యూస్ !

ఈ సమస్యకు ప్రధాన కారణం సాఫ్ట్‌వేర్ లోసమస్య అయి వుండవచ్చని భావిస్తోంది. దీన్ని పరిష్కరించడానికి డేటా అదనపు విశ్లేషణ అవసరమవుతుందని తెలిపింది. మరోవైపుకొద్ది రోజుల కిందట చైనీస్ వాచ్ డాగ్ ఆపిల్ 6 ఎస్ తో పాటు 5 ఎస్ లో కూడా సమస్యలు ఉత్పన్నమైనట్టు రిపోర్ట్ చేసింది.

ప్రధాని మోడీ డిజిటల్ ఇండియాకి సవాల్

ఐఫోన్ బ్యాటరీలపై ఆపిల్ షాకింగ్ న్యూస్ !

అయితే దీనిపై ఆపిల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఐ ఫోన్ 6 ఎస్ అకస్మాత్తుగా షట్ డౌన్ కావడం, పేలుడు సంభవిస్తున్నట్టుగా వినియోగదారులు ఫిర్యాదు చేశారు.

2జీ, 3జీ ఫోన్లకు కూడా జియో వాడుకోవచ్చు: రిలయన్స్

దీంతో సమస్య ఉందని ఒప్పుకన్న సంస్థ సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2015 లో విక్రయించిన ఐఫోన్ 6 ఎస్ బ్యాటరీ ఉచితంగా రిపేర్ చేస్తామని ప్రకటించింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
Apple admits the iPhone 6s battery problem is more widespread than first thought
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot