విండోస్ x ఆండ్రాయిడ్ (సూపర్ ఫైట్)

By Prashanth
|
Nokia Lumia 920 vs LG Nexus 4
మైక్రోసాఫ్ట్ ఇంకా గూగుల్‌లు కొత్త వోఎస్‌లతో ముందుకొచ్చిన నేపధ్యంలో స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ల మధ్య వార్ షురూ అయ్యింది. ఈ జాబితాలో ముందున్న నోకియా ఇంకా ఎల్‌జీలు మార్కెట్లో తలపడునున్నాయి. నోకియా రూపొందించిన విండోస్ 8 ఫోన్ ‘లూమియా 920’ నవంబర్ చివరి నాటికి విడుదలకు సిద్ధమవుతోంది. మరో వైపు ఎల్‌జీ డిజైన్ చేసిన ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.2 వర్షన్ స్మార్ట్‌‍ఫోన్ ‘నెక్సస్ 4’ నవంబర్ చివరి నాటికి దేశీయ విపణిలో విడుదల కానుంది. ధర అంచనా రూ.20,000. ఈ రెండు అధిక ముగింపు వోఎస్‌లు కలిగిన స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్‌ల పై తులనాత్మక అంచనా...

బరువు ఇంకా చుట్లు కొలత.....

లూమియా 920: చుట్టుకొలత 130.3 x 70.8 x 10.7మిల్లీ మీటర్లు, బరువు 185 గ్రాములు,

నెక్సస్4: చుట్టుకొలత 134.2 x 68.6 x 9.1, బరువు 139 గ్రాములు,

డిస్‌ప్లే.....

లూమియా 920: 4.5 అంగుళాల ప్యూర్ మోషన్ హైడెఫినిషన్+ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్),

నెక్సస్4: 4.7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, రిసల్యూషన్ 1280 x 768పిక్సల్స్,

ప్రాసెసర్.....

లూమియా 920: డ్యూయల్ కోర్ 1.5గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్,

నెక్సస్4: క్వాడ్-కోర్ 1.5గిగాహెడ్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం....

లూమియా 920: విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేకతలు: డైనమిక్ లైవ్‌టైల్ ఇన్ఫర్మేషన్, సోషల్ నెట్‌వర్క్ ఇంటిగ్రేషన్, స్కై డ్రైవ్, ఆఫీస్ 365 డాక్యుమెంట్స్ సింక్రనైజేషన్, ఫేస్‌బుక్ ఈవెంట్స్, విజువల్ వాయిస్ మెయిల్.

నెక్సస్4: ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ప్రత్యేకతలు: ఫోటో స్పియర్ కెమెరా, గెస్ట్యర్ టైపింగ్, మిరాకాస్ట్, డేడ్రీమ్, ఇంప్రూవుడ్ నోటిఫికేషన్స్, క్విక్ సెట్టింగ్స్,

కెమెరా........

లూమియా 920: 8.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా (డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్, ప్యూర్ వ్యూ బ్రాండింగ్), 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

నెక్సస్ 4: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడయో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

స్టోరేజ్.......

లూమియా 920: 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, 7జీబి ఉచిత మైక్రోసాఫ్ట్ స్కై డ్రైవ్ స్టోరేజ్,

నెక్సస్ 4: 2జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ 8జీబి/16జీబి.

కనెక్టువిటీ......

లూమియా 920: నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, వైర్‌లెస్ చార్జింగ్, బ్లూటూత్, వై-పై, మైక్రోయూఎస్బీ 2.0.

నెక్సస్ 4: నియర్‌ఫీల్డ్ కమ్యూనికేషన్, వైర్‌లెస్ చార్జింగ్, బ్లూటూత్, వై-పై, మైక్రోయూఎస్బీ 2.0.

బ్యాటరీ......

లూమియా 920: 2000ఎమ్ఏహచ్ బీజీ-4జీడబ్ల్యూ బ్యాటరీ,

నెక్సస్ 4: 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ (15.3గంటల టాక్‌టైమ్, స్టాండ్‌బై 390 గంటలు),

ధర......

లూమియా 920: అంచనా రూ.34,000,

నెక్సస్ 4: అంచనా రూ.20,000.

ప్రత్యేకతలు......

లూమియా 920: విండోస్ ఫోన్8 ఆపరేటింగ్ సిస్టం, హై క్వాలిటీ కెమెరా, గ్లవ్-ఫ్రెండ్లీ టచ్‌స్ర్కీన్ సపోర్ట్, ఇంటర్నల్ స్టోరేజ్,

నెక్సస్ 4: ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ ప్రాసెసర్ పెద్దదైన డిస్‌ప్లే, తక్కువ బరువు.

Read In English

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X