ఇదిగోండి గెలాక్సీ నోట్5

Posted By:

దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ సామ్‌సంగ్ తన సరికొత్త గెలాక్సీ నోట్ 5, గెలాక్సీ ఎస్ 6 ఎడ్జ్ ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లను గురువారం న్యూయార్క్‌లో నిర్వహించిన గ్లోబల్ ఈవెంట్‌లో ప్రపంచానికి పరిచయం చేసింది.

Read More: మోటో జీ3 4జీ ఫోన్.. జస్ట్ రూ.7,999కే

ఇదిగోండి గెలాక్సీ నోట్5

గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ప్లస్‌ డ్యుయల్ కర్వుడ్ స్ర్కీన్‌‌తో, గెలాక్సీ నోట్ 5 డ్యుయల్ కర్వుడ్ బ్యాక్‌‌తో కూడిన ఫ్లాట్ డిసేప్లేతో సరికొత్త లుక్‌ను సొంతం చేసకున్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు సమానమైన హార్డ్‌వేర్‌ను షేర్ చేసుకున్నాయి. ఈ రెండు డివైస్‌లలో 518 పీపీఐ పిక్సల్ డెన్సిటీదో 5.7 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేలను ఏర్పాటు చేసారు. నోట్ 5 ఎస్ పెన్స పోర్ట్‌ను మరింత ఆధునీకరించారు. గెలాక్సీ నోట్ 5 యూజర్లు డివైస్‌ను అన్‌లాక్ చేయకుండానే స్టైలస్‌ను వినియోగించుకోవచ్చు.

Read More: ఇండియా vs చైనా ..బస్తీ మే సవాల్

ఇదిగోండి గెలాక్సీ నోట్5

ఇతర స్పెసిఫికేషన్‌లు:

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ ఎక్సినోస్ 7420 ప్రాసెసర్, 4జీబి ఎల్ పీడీడీఆర్4 ర్యామ్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (32జీబి, 64జీబి), 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 16 మెగా పిక్సల్ ఓఐఎస్ ఎఫ్1.9 రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఎఫ్1.9 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, కనెక్టువిటీ ఫీచర్లు (ఎల్టీఈ క్యాట్ 6, వై-ఫై ఏసీ, బ్లూటూత్ 4.2, వై-ఫై 802.11, జీపీఎస్/ఏ-జీపీఎస్, మైక్రోయూఎస్బీ).

Read More: చైనా బ్లాస్ట్, సూపర్ కంప్యూటర్ షట్ డౌన్

ఇదిగోండి గెలాక్సీ నోట్5

గెలాక్సీ ఎస్6 కోసం సామ్‌సంగ్ డిజైన్ చేసిన కీబోర్డ్ కవర్

గెలాక్సీ ఎస్6 ప్లస్ చుట్టుకొలత 154.4×75.8×6.9మిల్లీ మీటర్లు, బరువు 153 గ్రాములు. గెలాక్సీ నోట్ 5 చుట్టుకొలత 53.2×76.1×7.6 మిల్లీ మీటర్లు, బరువు 171 గ్రాములు. ఈ రెండు స్మార్ట్ ఫోన్ లు వైట్ పీర్ల్, బ్లాక్ సఫైర్, గోల్డ్ ప్లాటినమ్, సిల్వర్ టైటానియమ్ కలర్ ఆప్షన్ లలో లభ్యంకానున్నాయి.

Read More: సిలికాన్ వ్యాలీని ఏలేస్తున్న భారతీయులు

English summary
Samsung Galaxy Note 5 and S6 edge+ launched. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot