చరిత్రలో తొలిసారి..ఫ్లిప్‌కార్ట్‌తో జత కట్టిన ఆపిల్
టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్ 7, 7 ప్లస్‌లు మార్కెట్లో విస్తరించుకునేందుకు ఇండియా ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిఫ్‌కార్ట్‌తో జతకట్టింది. ఆన్‌లైన్‌లో ఈ ఫోన్ల అందుబాటుని మరింత విస్తరించడానికి ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ఆపిల్ ఇండియా ప్రకటించింది.
ఇండియాకి ఆపిల్ షాక్:ఆ మోడల్ ఐఫోన్ల అమ్మకాలు బంద్

అక్టోబర్ 7 నుంచి ఈ కొత్త ఫోన్లు భారత్‌లో విడుదల కానున్నాయి. ఈ భాగస్వామ్యంతో ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్‌లు అధికారిక ధరలు ఆన్‌లైన్ రిటైలర్‌లో అందుబాటులో ఉండనున్నాయి.ఈ డీల్‌తో ఆపిల్ నేరుగా ఫ్లిప్‌కార్ట్ ద్వారానే ఐఫోన్లను విక్రయించడంతో పాటు వాటి ధరలు అలాగే పాత ఐఫోన్ ధరలు కూడా ఫ్లిప్‌కార్ట్‌లో నమోదు కానున్నాయి. ఈ మాదిరి ఆన్‌లైన్ సైటుతో ఆపిల్ ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే మొదటిసారి.
కొంపముంచిన గెలాక్సీ నోట్ 7 : శాంసంగ్‌కు చుక్కలు చూపిస్తున్నఐఫోన్ 7

గత కొన్నేళ్లుగా ఐఫోన్ల విక్రయానికి భాగస్వామిగా ఉంటున్న ఇన్ఫిబీమ్ కూడా ఈ ఫోన్లను అందించనుంది. భారీ డిస్కౌంట్లతో దొరుకుతున్న ఆపిల్ ఫోన్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.
ఐఫోన్ 7 పార్ట్స్ తయారీ ఖర్చు లిస్ట్ ఇదే

Apple iPhone 5s (తగ్గింపు రూ. 13,710)
కొనుగోలు ధర : రూ 35,000,
డిస్కౌంట్ లో రూ.20, 290
కొనుగోలు కోసం క్లిక్ చేయండి
8ఎంపీ కెమెరా , ఫింగర్ ప్రింట్ సెన్సార్, నాన్ రిమూవబుల్ బ్యాటరీ 1560 mAh battery,
మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

Apple iPhone 6 (తగ్గింపు రూ. 13,081)
కొనుగోలు ధర : 52,000,
డిస్కౌంట్ తో రూ.38, 919
కొనుగోలు కోసం క్లిక్ చేయండి
8ఎంపీ కెమెరా , నాన్ రిమూవబుల్ బ్యాటరీ 1810 mAh battery,
మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

Apple iPhone 6 Plus (తగ్గింపు రూ. 20, 535)
కొనుగోలు ధర : 62, 000,
డిస్కౌంట్ లో ధర రూ.41, 465
కొనుగోలు కోసం క్లిక్ చేయండి
8ఎంపీ కెమెరా , నాన్ రిమూవబుల్ బ్యాటరీ 2915 mAh battery,
మరిన్ని ఫీచర్ల కోసం క్లిక్ చేయండి

ఆపిల్‌కు గూగుల్ షాక్
అక్టోబర్ 4న ఆపిల్‌కు గూగుల్ ఎలాంటి షాకివ్వబోతోంది..?మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి



Click it and Unblock the Notifications








