Home
News

అమెజాన్ దీపావళి సేల్స్: RS.999కే ఇంటిని కలర్ లైట్లతో నింపవచ్చు

దీపావళి మొదలైంది అంటే చాలా మంది ప్రజలు తమ ఇంటికి అలంకరణ లైట్లు మరియు వాటి పరికరాల కోసం వెతకడం ప్రారంభిస్తారు. దీనిని ఇప్పుడు మరింత సులభం చేయడానికి అమెజాన్ దీపావళి సేల్స్ లో స్మార్ట్ లైట్లు, సెన్సార్, డబ్ల్యూ-ఫై ఎనేబుల్డ్ ప్లగ్స్ మరియు మరెన్నో అలంకరణ లైటింగ్‌పై గొప్ప ఆఫర్లను మరియు డిస్కౌంట్లను అందిస్తోంది.

అమెజాన్

అమెజాన్ ద్వారా వీటిని కొనేందుకు అదనంగా కొనుగోలుదారులు యాక్సిస్ మరియు సిటీబ్యాంక్ కార్డులను ఉపయోగించి 10% అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. ఈ అమెజాన్ దీపావళి సేల్స్ లో కేవలం 999 రూపాయలు వినియోగించి మీ యొక్క ఇంటిని సరికొత్తగా విద్ద్యుత్ దీపాలతో అలంకరించవచ్చు. రూ.999ల కింద కొనుగోలు చేయగల 10 గాడ్జెట్లు మరియు లైట్లు మంచివిగా ఏవి ఉన్నాయో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

స్మార్ట్ డిప్ ఫెయిరీ లైట్

**** రిమోట్ ఫంక్షవాలిటీతో 100 ఎల్ఈడి లైట్లతో 10 మీటర్లు గల స్మార్ట్ డిప్ ఫెయిరీ లైట్ ప్రస్తుతం అమెజాన్ సేల్స్ సమయంలో రూ.571ల తగ్గింపు పొందిన తర్వాత ఇప్పుడు కేవలం 629 రూపాయలకు అమ్ముడవుతోంది. ఇవి మసకబారిన లైట్లు మరియు 8 అదనపు ఫంక్షన్లను కలిగి ఉంటాయి.

**** ఆటోమేటిక్ డే / నైట్ సెన్సార్లు గల రాత్రిపూట లైట్లను స్వయంచాలకంగా ఆన్ చేయగల లైట్లు ప్రస్తుతం అమెజాన్లో రూ.264 తగ్గింపు పొందిన తర్వాత కేవలం రూ.296 వద్ద విక్రయిస్తోంది.

 

లేజర్ లైట్

**** సిట్రా డిజె బాల్ లేజర్ లైట్ దీపావళి పండుగ సీజన్లో గోడ అలంకరణకు మరింత అందంగా ఉంటుంది. ప్రస్తుతం ఇది అమెజాన్‌లో రూ.300 ల తగ్గింపుతో కేవలం రూ.699 లకు కొనుగోలు చేయవచ్చు. ఈ లైట్ 6 ఎల్‌ఈడీ లైట్లను కలిగి ఉంది మరియు 24 కీలను కలిగి ఉన్న రిమోట్ కంట్రోలర్‌తో వస్తుంది.

**** రూ.1,500ల ధర వద్ద ఉన్న క్విక్ సెన్స్ మోషన్ సెన్సార్ అమెజాన్ దీపావళి సేల్స్ సందర్భంగా రూ.963ల తగ్గింపు పొందిన తర్వాత ఇప్పుడు కేవలం రూ.537లకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ మోషన్ సెన్సార్ మనిషి కదలికను గ్రహించి లైట్లను స్వయంచాలకంగా ఆన్ చేస్తుంది.

 

విప్రో వై-ఫై స్మార్ట్ ఎల్ఈడి బల్బ్

***** అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ సందర్భంగా రూ.1,891ల తగ్గింపు తర్వాత విప్రో యొక్క అలెక్సా అనుకూల వై-ఫై స్మార్ట్ ఎల్ఈడి బల్బ్ ప్రస్తుతం రూ.699 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

**** సాధారణంగా రూ.1,999 వద్ద జాబితా చేయబడిన వై-ఫై ఎనేబుల్డ్ స్మార్ట్ ప్లగ్ ఇప్పుడు దీపావళి సేల్స్ సమయంలో కేవలం రూ.994ల తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది స్మార్ట్ సాకెట్ అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్‌తో కూడా అనుకూలంగా ఉంటుంది.

 

ఫిలిప్స్ విజ్ స్మార్ట్ ఎల్ఈడి బల్బ్

***** ఇటీవల ప్రకటించిన ఫిలిప్స్ విజ్ స్మార్ట్ ఎల్ఈడి బల్బ్ కూడా అమెజాన్‌లో రూ.1,070 తగ్గింపు ధరతో విక్రయిస్తోంది. ఈ బల్బ్‌లో 16 మిలియన్ రంగులు ఉన్నాయి. దీనితో పాటు ఇది గరిష్టంగా 835 ల్యూమన్ ప్రకాశంతో పని చేస్తుంది.

**** Elegantstunning DC 5 ఈ కూల్ గాడ్జెట్ ఏదైనా LED స్ట్రిప్ లైట్‌ను అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్ అనుకూల వై-ఫై ఎనేబుల్ స్మార్ట్ లైట్‌గా మార్చగలదు. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ సందర్భంగా ఇది ప్రస్తుతం రూ.591 తగ్గింపు తర్వాత కేవలం రూ .591 లకు కొనుగోలు చేయవచ్చు.

 

హెచ్‌ఇటి రిమోట్ కంట్రోల్ మల్టీ కలర్ ఎల్‌ఇడి స్ట్రిప్ లైట్లు

***** 10 మీటర్ల హెచ్‌ఇటి రిమోట్ కంట్రోల్ మల్టీ కలర్ ఎల్‌ఇడి స్ట్రిప్ లైట్లు ప్రస్తుతం అమెజాన్‌లో జరుగుతున్న దీపావళి సేల్స్ సందర్బంగా రూ.350 తగ్గింపుతో కేవలం రూ.349 వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

***** వినాయకుడు మరియు లక్ష్మిదేవి ప్రతిమలను ప్రాజెక్ట్ చేయగల 3D ఇల్యూజన్ లాంప్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ సందర్భంగా రూ.650ల తగ్గింపుతో ఇప్పుడు కేవలం రూ.349లకు కొనుగోలు చేయవచ్చు. ఇది 7 మల్టీకలర్ లైట్లతో మరియు 3D ఇల్యూజన్ డిజైన్‌తో వస్తుంది.

 

Best Mobiles in India

English summary
Amazon Diwali sale: Gadgets Including Smart lights Available Under Rs.999
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X