మల్టీ మీడియా ఫీచర్‌తో కూడిన బెస్ట్ స్పీకర్ సిస్టమ్స్ (రూ.5,000ధరల్లో )!

Posted By:

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఉత్తమ క్వాలిటీతో నిండిన స్పీకర్ సిస్టమ్ కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే, ఈ శీర్షిక మీకు ఉపయుక్తం కావచ్చు. మల్టీ మీడియా 5.1 సబ్ ఊఫర్ వ్యవస్థతో కూడిన 5 అత్యుత్తమ స్పీకర్ సిస్టమ్‌లకు సంబంధించిన వివరాలను క్రింది స్లైడ్‌షోలో పొందుపరచటం జరిగింది.

ఆధునిక మనిషి దైనందిన జీవితంలో ఆడియో హెడ్‌ఫోన్‌లు ఓ భాగమైన విషయం తెలిసిందే. మన్నికైన హెడ్‌ఫోన్‌లు పూర్తి స్థాయి వినోదాన్ని అందిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆడియో పరికరాల ఉత్పాదక రంగంలో దశాబ్దాల కాలంగా సేవలందిస్తున్న ఫిలిప్స్ కొత్త సంస్కరణకు తెర లేపింది. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా శబ్ధాలను నేరుగా మీరు మాత్రమే వినేందుకు గాను ‘ఫిలిప్స్'డిజైన్ సరికొత్త హెడ్‌ఫోన్ దోహదపడుతుంది. ‘SHC 1300' వేరియంట్‌లో రూపుదిద్దుకున్న ఈ ఆడియో గ్యాడ్జెట్ ట్రాన్సిమిటర్ ఆధారితంగా సౌండ్ సిగ్నల్స్‌ను రిసీవ్ చేసుకుంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జీనియస్ ఎస్‌డబ్ల్యూ - 5.1 1005 (Genius SW-5.1 1005)

1.) జీనియస్ ఎస్‌డబ్ల్యూ - 5.1 1005 (Genius SW-5.1 1005):

కీలక ఫీచర్లు:

5.3 ఛానల్ కాన్ఫిగరేషన్,
26వాట్ ఆర్ఎమ్ఎస్,
సబ్ ఉూఫర్,
4 శాటిలైట్స్ విత్ వన్ సెంటర్ శాటిలైట్,
75డెసిబల్ సిగ్నల్ టూ నాయిస్ రేషియో,
వాల్యుమ్ కంట్రోల్,
బాస్ కంట్రోల్.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

ఫిలిప్స్ డీఎస్పీ 2600 5.1 మల్టీ మీడియా స్పీకర్స్

ఫిలిప్స్ డీఎస్పీ 2600 5.1 మల్టీ మీడియా స్పీకర్స్ (Philips DSP 2600 5.1 Multimedia Speakers):

5.1 మల్టీమీడియా స్పీకర్,
ఎల్ఈడి ఇండికేటర్,
7.5వాట్ పవర్ (ఆర్ఎమ్ఎస్)
బాస్ రిఫ్లెక్స్ సిస్టం.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

ఎఫ్&డి డీ1061 5.1 మల్టీ మీడియా స్పీకర్స్

3.) ఎఫ్&డి డీ1061 5.1 మల్టీ మీడియా స్పీకర్స్ (F&D D1061 5.1 Multimedia Speakers):

5.1 ఛానల్ కాన్ఫిగరేషన్,
65డెసిబల్ సిగ్నల్ టూ నాయిస్ రేషియో,
1 సబ్ ఊఫర్,
4 శాటిలైట్స్ విత్ వన్ సెంటర్ శాటిలైట్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

ఐబాల్ ద్వానీ 5.1 యూఎస్బీ/ఎస్డీ/ఎఫ్ఎమ్ మల్టీమీడియా స్పీకర్స్

ఐబాల్ ద్వానీ 5.1 యూఎస్బీ/ఎస్డీ/ఎఫ్ఎమ్ మల్టీమీడియా స్పీకర్స్ (iBall Dhwani 5.1 USB/SD/FM Multimedia Speakers):

5.1 ఛానల్ కాన్ఫిగరేషన్,
మొత్తం అవుట్ పుట్ 23వాట్ ఆర్ఎమ్ఎస్,
1 సబ్ ఊఫర్,
4 శాటిలైట్స్ విత్ వన్ సెంటర్ శాటిలైట్,
75డెసిబల్ సిగ్నల్ టూ నాయిస్ రేషియో మోడ్,
ప్లే/పాస్ ఫీచర్,
బాస్ కంట్రోల్,
ట్రెబుల్ కంట్రోల్,
వాల్యుమ్ కంట్రోల్,
పవర్ ఆన్/ఆఫ్.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

ఫ్రాంటెక్ జేఐఎల్ 3319 ( Frontech JIL 3319)

ఫ్రాంటెక్ జేఐఎల్ 3319 ( Frontech JIL 3319):

5.1 ఛానల్ కాన్ఫిగరేషన్,
ఎల్ఈడి డిస్‌ప్లే,
మొత్తం అవుట్ పుట్ 40 వాట్ ఆర్ఎమ్ఎస్,
1 సబ్‌ఊఫర్,
5 శాటిలైట్స్,
70 డెసిబల్ సిగ్నల్ టూ నాయిస్ రేషియో,
బుల్ట్-ఇన్ యాంప్లీఫయర్.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot