కొత్త ఆఫర్స్.. రూ.156, రూ.198, రూ.291

హోలీ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం రంగ టెలికం సంస్ధ బీఎస్ఎన్ఎల్ (BSNL) తన 3జీ డేటా ప్లాన్‌లను మరోసారి అప్‌గ్రేడ్ చేసింది. రూ.156, రూ.198, రూ.291, రూ.549 ప్లాన్‌ల పై 3జీ డేటాను రెట్టింపు చేసింది. తాజా అప్‌డేట్‌లో భాగంగా రూ.156 రీఛార్జ్ పై 4జీబి 3జీ డేటా లభిస్తుంది. ప్లాన్ వ్యాలిడిటీ 10 రోజులు.

కొత్త ఆఫర్స్.. రూ.156, రూ.198, రూ.291

ఆండ్రాయిడ్ ఫోన్‌లలో DVD, VCD ఫైల్స్‌ రన్ చేయటం సాధ్యమేనా..?

రూ.198 రీఛార్జ్ పై 7జీబి 3జీ డేటా లభిస్తుంది. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. రూ.291 రీఛార్జ్ పై 14జీబి 3జీ డేటా లభిస్తుంది. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. రూ.549 రీఛార్జ్ పై 14జీబి 3జీ డేటా లభిస్తుంది. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు.

కొత్త ఆఫర్స్.. రూ.156, రూ.198, రూ.291

ఇక వాయిస్ కాల్స్ విషయానికి వచ్చేసరికి హోలీ ఆఫర్‌లో భాగంగా రూ.190 రీఛార్జ్ పై రూ.220, రూ.490 రీఛార్జ్ పై రూ.600 టాక్‌టైమ్‌ను బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తుంది. బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసిన ఈ స్పెషల్ హోలీ ఆఫర్స్ మార్చి 17వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

అడల్డ్ వెబ్‌సైట్స్ చూస్తున్నారా, మీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌తో జాగ్రత్త?

English summary
BSNL Now Offering the Best 3G Data Plan at Rs 198 With 7GB of Data this Holi. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot